Doubtnut Promotions Sticky

కింది వానిలో ఏది సత్యము?

A

తరగతి యొక్క ఎగువహద్దు మరియు ఆరోహణ సంచిత పౌనఃపున్యాలతో ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం ఏర్పడుతుంది.

B

తరగతి యొక్క ఎగువహద్దు మరియు అవరోహణ సంచిత పౌనఃపున్యాలతో అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం ఏర్పడుతుంది.

C

తరగతి దిగువహద్దు మరియు ఆరోహణ సంచిత పౌనఃపున్యాలతో ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం ఏర్పడుతుంది

D

తరగతి దిగువహద్దు మరియు అవరోహణ సంచిత పౌనఃపున్యాలతో అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం ఏర్పడుతుంది.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for కింది వానిలో ఏది సత్యము? by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions