Doubtnut Promotions Sticky

అవర్గీకృత దత్తాంశ మధ్యగతమునకు చెందిన క్రింది అసత్యము?

A

1.ఒక పరిశీలనలోని లరాశులసంఖ్య n బేసిసంఖ్య అయిన n+12 వరాశి మధ్యగతం అవుతుంది.

B

2.పరిశీలనలోని రాశుల సంఖ్య సరిసంఖ్య అయిన (n/2) వ రాశి మరియు (n+1/2)వ రాశుల సరాసరి మధ్యగతం అవుతుంది.

C

3.మధ్యగతంను కనుగొనుటకు పరిశీలనలోని రాశులను ఆరోహణ లేదా అవరోహణా క్రమంలో అమర్సాలి.

D

4.పరిశీలనలోని రాశులలో ఎక్కువసార్లు పునరావృతం అయ్యె రాశిని మధ్యగతము అంటారు

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for అవర్గీకృత దత్తాంశ మధ్యగతమునకు చెందిన క్రింది అసత్యము? by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.