Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter చతుర్భుజాలు of Class 9 book with complete answers and questions

Class 9MATHS
Chapterచతుర్భుజాలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Example
Number Of Questions27
Academic Year2023-24
  1. ABCD సమాంతర చతుర్భుజం మరియు `/_A=60^@` మిగిలిన కోణాల కొలతలు కనుగొనండి.


    03:26
    View Solution
  2. ABCD సమాంతర చతుర్భుజం మరియు `/_DAB=40^@` అయిన మిగిలిన కోణాల కొలతలు కనుగొనండి.


    03:29
    View Solution
  3. సమాంతర చతుర్భుజములో రెండు అసన్నభుజాలు వరుసగా 4.5 సెంమీ. మరియు 3 సెమీ దాని చుట్టుకొలత కనుగొనుము.


    02:56
    View Solution
  4. ABCD సమాంతర చతుర్భుజములో పక్కకవనాలు `/_A` మరియు `/_B` యొక్క సమద్విఖండన P వద్ద ఖండించుకున్నాయి. అయిన `/_APB = 90^@` అని చూపండి.


    04:59
    View Solution
  5. ఒక సమాంతర చతుర్భుజకరంలో కాగితాన్ని కత్తిరించండి. దాని కర్ణం వెంబడి మరలా కత్తిరించండి. ఎటువంటి ఆకారాలు ఏర్పడ్డాయి? ఈ రెండు త్రిభుజాలను గూర్చి మీరు ఏమి చెబుతారు?


    05:45
    View Solution
  6. సమాంతర చయతృభూజమును కర్ణం రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజయిస్తుంది.


    04:42
    View Solution
  7. సమాంతర చతుర్భుజము ఎదుటి భుజాలు సమానము.


    08:16
    View Solution
  8. ఒక చతుర్భుజములో ప్రతి జత ఎదుటి కోణాలు సమానము అయితే, అది సమాంతర చతుర్భుజమగును.


    05:24
    View Solution
  9. ఒక చతుర్భుజములో ప్రతి జత ఎదుటి కోణాలు సమానము అయితే, అది సమాంతర చతుర్భుజమగును.


    05:24
    View Solution
  10. ఒక చతుర్భుజంలో కర్ణములు పరస్పరం సమద్విఖండన చేసుకుంటే అది సమాంతర చతుర్భుజము అగును.


    08:51
    View Solution
  11. ఒక చతుర్భుజంలో కర్ణములు పరస్పరం సమద్విఖండన చేసుకుంటే అది సమాంతర చతుర్భుజము అగును.


    08:51
    View Solution
  12. దీర్ఘచతురస్రం లో ప్రతికోణము లంబకోణము అని నిరూపించండి.


    09:06
    View Solution
  13. రాంబస్ లో కర్ణాలు పరస్పరం లంబలుగా ఉంటాయని చూపండి.


    04:27
    View Solution
  14. ABCD సమాంతర చతురభజములో AC కర్ణం `/_A` ను సమద్వి ఖండన చేస్తే ABCD ఒక రాంబస్ అవుతుందని నిరూపించండి.


    10:11
    View Solution
  15. ధీర్ఘచతురస్రం లో కర్ణాలు సమానమని నిరూపించండి.


    01:59
    View Solution
  16. సమాంతర చతుర్భుజములో కోణ సమద్విఖండన రేఖలు ధీర్ఘచతురస్రన్ని ఏర్పరుస్తాయని చూపండి.


    06:26
    View Solution
  17. చతురస్రంలో కర్ణాలు సమానమని , అవి పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయని చూపండి.


    07:58
    View Solution
  18. రాంబస్ లో కర్ణాలు దానిని 4 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తాయని నిరూపించండి.


    03:59
    View Solution
  19. `bar AB` మరియు `bar DC` రెండు సమాంతర రేఖలు. తిర్యగ్రేఖ l, `bar AB` ని P వద్ద `bar DC` ని R వద్ద ఖండించింది. అయిన అంతర కోణాలు సమద్విఖండన రేఖలు ధీర్ఘచతురసరాన్ని ఏర్పరుస్తాయని చూపండి.


    11:35
    View Solution
  20. `Delta ABC` లో BC భుజం మీదకు మధ్యగతం AD గీయబడినది. AD = ED అగునట్లు E వరకు పొడిగించబడినది. అయిన ABEC ఒక సమాంతర చతుర్భుజన్ని నిరూపించండి.


    06:46
    View Solution
  21. క్రింది పటంలో D, E లు AB మరియు AC ల మధ్య బిందువులు DE=4 సెంమీ, అయిన BC=


    01:47
    View Solution
  22. ఒక త్రిభుజములో రెండు భుజాల మధ్య బిందువులను కలుపుతూ గీయబడిన రేఖ, మూడవ భుజానికి సమంతరముగాను, మరియు దానిలో సగము ఉంటుంది.


    04:39
    View Solution
  23. ఒక త్రిభుజాములో ఒక భుజము మధ్య బిందువు గుండా పోయేరేఖ, రెండవ భుజానికి సమాంతరంగా ఉంటే అది మూడవ భుజాన్ని సమద్విఖండన చేస్తుందని చూపండి. (ప్రాథమిక అనుపాత సిద్దాంతమునుపయోగించి).


    04:14
    View Solution
  24. `Delta ABC ` లో D,E మరియు F లు వరుసగా AB,BC మరియు CA భుజాల మధ్యబిందువులు. వీటిని ఒకదానితో మరొకటి కలుపగ ఏర్పడిన నాలుగు త్రిభుజాలు సర్వసమనలని చూపండి.


    10:01
    View Solution
  25. l,m మరియు n అనే 3 సమాంతర రేఖలను p మరియు q అనే రెండు తిర్యగ్రేఖలు A,B,C మరియు D,E,F ల వద్ద ఖండించాయి. తిర్యగ్రేఖ p, ఈ సమాంతర రేఖలను రెండు సమాన అంతరఖండలు AB,BC లుగా విభజిస్తే q తిర్యగ్రేఖ కూడా సమాన అంతరఖండలు DE మరియు EF లుగా విభజయిస్తుందని చూపండి .


    08:23
    View Solution
  26. `Delta ABC` లో AD మరియు BE లు రెండు మధ్యగత రేఖలు మరియు `BE |\| DF` అయిన `CF = 1/4 AC` అని చూపండి.


    04:04
    View Solution
  27. ABC త్రిభుజంలో BC,CA మరియు AB భుజాలకు సమాంతరంగా A,B మరియు C ల గుండా సమాంతర రేఖలు గిస్తే అవి P,Q మరియు R ల వద్ద ఖండించుకున్నాయి. `Delta PQR` త్రిభుజము చుట్టుకొలత `Delta ABC` త్రిభుజము చుట్టుకోలాటకు రెట్టింపు ఉంటుందని చూపండి.


    05:01
    View Solution

Example questions and complete solutions for chapter చతుర్భుజాలు of VGS MATHS (TELUGU) of Class 9

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 9 MATHS చతుర్భుజాలు