Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter చతుర్భుజాలు of Class 9 book with complete answers and questions

Class 9MATHS
Chapterచతుర్భుజాలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions88
Academic Year2023-24
  1. కింది ప్రవచనాలు సత్యమో లేదా అసత్యమో తెలపండి. ప్రతి సమాంతర చతుర్భుజము ఒక ట్రెపీజియం అగును.


    02:45
    View Solution
  2. కింది ప్రవచనాలు సత్యమో లేదా అసత్యమో తెలపండి. అన్నీ సమాంతర చతుర్భుజలు, చతుర్భుజలే.


    02:39
    View Solution
  3. కింది ప్రవచనాలు సత్యమో లేదా అసత్యమో తెలపండి. అన్నీ ట్రెపీజియం లు , సమాంతర చతుర్భుజలే.


    02:51
    View Solution
  4. కింది ప్రవచనాలు సత్యమో లేదా అసత్యమో తెలపండి. చతురస్రము అనేది రాంబస్ అవుతుంది.


    03:57
    View Solution
  5. కింది ప్రవచనాలు సత్యమో లేదా అసత్యమో తెలపండి. ప్రతి రాంబస్ కూడా ఒక చతురస్రము.


    02:36
    View Solution
  6. కింది ప్రవచనాలు సత్యమో లేదా అసత్యమో తెలపండి. అన్నీ సమాంతర చతుర్భుజలు, ధీర్ఘచతురసరలే.


    02:26
    View Solution
  7. కింది పట్టికలో చతుర్భుజ ధర్మాలు ఆయా పటాలకు వర్తిస్తే "అవును" అని , వర్తించకపోతే "కాదు" అని రాయండి.


    06:30
    View Solution
  8. ABCD ట్రెపీజియంలో `AB |\| CD` . AD=BC అయితే `/_A = /_ B` మరియు `/_C=/_D` అవుతాయాని చూపండి.


    08:57
    View Solution
  9. చతుర్భుజంలో కోణాల నిష్పత్తి `1 :2 :3 : 4` అయిన ప్రతి కోణం కొలతను కనుగొనండి.


    02:55
    View Solution
  10. ABCD ఒక ధీర్ఘచతురస్రము AC కర్ణం అయిన ` Delta ACD` లో కోణాలను కనుగొనండి. కారణాలు తెలపండి.


    04:32
    View Solution
  11. ABCD ఒక సమాంతర చతుర్భుజము మరియు ABEF ఒక ధీర్ఘచతురస్రము అయిన `Delta AFD ~= Delta BEC` అని చూపండి.


    04:54
    View Solution
  12. రాంబస్ లో కర్ణాలు దానిని 4 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తాయని నిరూపించండి.


    05:03
    View Solution
  13. ABCD చతుర్భుజములో `/_C` మరియు` /_D` ల యొక్క సమద్వి ఖండన రేఖలు O వద్ద ఖండించుకుంటే `/_COD = 1/2 (/_A + /_B)` అని చూపండి.


    08:55
    View Solution
  14. సమాంతర చతుర్భుజము ఎదుటి కోణాలు `(3x-2)^@` మరియు `(x+48)^@` అయిన సమాంతర చతుర్భుజములో ప్రతి కోణాన్ని కనుగొనండి.


    03:43
    View Solution
  15. సమాంతర చతుర్భుజములో ఒక కోణం , అతి చిన్న కోణమునకు రెట్టింపు కన్నా `24^@` తక్కువ అయిన సమాంతర చతుర్భుజంలో అన్నీ కోణాలను కనుగొనుము.


    04:54
    View Solution
  16. కింది పటంలో ABCD ఒక సమంతార చతుర్భుజము. BC యొక్క మధ్య బిందువు E . AB మరియు DE లను F వరకు పొడిగించిన,AF = 2AB అని నిరూపించండి.


    06:07
    View Solution
  17. కింది పటంలో ABCD ఒక సమంతార చతుర్భుజము. AB,DC ల యొక్క మధ్య బిందువు P మరియు Q లు అయిన PBCQ ఒక సమాంతర చతుర్భుజమని చూపండి.


    07:41
    View Solution
  18. ABC ఒక సమద్విబహు త్రిభుజము మరియు AB=AC . బాహ్యకోణం QAC నకు AD సమద్విఖండన రేఖ అయితే `/_DAC = /_BCA`


    09:10
    View Solution
  19. ABC ఒక సమద్విబహు త్రిభుజము మరియు AB=AC . బాహ్యకోణం QAC నకు AD సమద్విఖండన రేఖ అయితే ABCD ఒక సమాంతర చతుర్భుజమని చూపండి.


    08:53
    View Solution
  20. ABCD is a parallelogram AP and CQ are perpendiculars drawn from vertices A and C on diagonal BD (see figure) show that
    (i) `DeltaAPB ~= DeltaCQD`
    (ii) `AP = CQ`


    02:11
    View Solution
  21. ABCD సమాంతర చతుర్భుజము AP మరియు CQ లు శీర్షాలు A మరియు C ల నుండి కర్ణం BD పైకి గీచిన లంబాలు అయిన AP = CQ అని చూపండి.


    03:34
    View Solution
  22. `Delta ABC` మరియు `Delta DEF` లలో `AB//DE,AB=DE, BC=EF` మరియు `BC //EF`. శీర్షాలు A,B మరియు C లు వరుసగా D,E మరియు F లకు కలుపబడినవి అయిన ABED ఒక సమాంతర చతుర్భుజము


    02:58
    View Solution
  23. `Delta ABC` మరియు `Delta DEF` లలో AB // DE, BC=EF మరియు BC // EF. శీర్షాలు A,B మరియు C లు వరుసగా D,E మరియు F లకు కలుపబడినవి అయిన BCEF ఒక సమాంతర చతుర్భుజము


    02:41
    View Solution
  24. ΔABC మరియు ΔDEF లలోAB=DE, BC=EF మరియు BC//EF. శీర్షాలు A,B మరియు C లు వరుసగా D,E మరియు F లకు కలుపబడినవి అయిన AC=DF


    05:37
    View Solution
  25. ΔABC మరియు ΔDEF లలోAB=DE,BC=EF మరియు BC//EF. శీర్షాలు A,B మరియు C లు వరుసగా D,E మరియు F లకు కలుపబడినవి అయిన ΔABC≅ΔDEF అని చూపండి.


    07:32
    View Solution
  26. ABCD ఒక సమాంతర చతుర్భుజము. AC మరియు BD లు 'O' వద్ద ఖండించుకున్నాయి. P,Q లు BD కర్ణం పై త్రీథాకరించబడిన బిందువులైన CQ // AP మరియు AC కర్ణం, PQ ను సమద్విఖండన చేయునని చూపండి.


    09:24
    View Solution
  27. ABCD ఒక చతురస్రము. E,F,G మరియు H లు వరుసగా AB,BC,CD మరియు DA లపై గల బిందువులు AE=BF=CF=DH అయినచో EFGH ఒక చతురస్రమనీ చూపండి.


    07:09
    View Solution
  28. ABC త్రిబుజంలో AB పై D ఒక బిందువు మరియు `AD=1/4 AB` . ఇదే విధంగా AC పై బిందువు E మరియు `AE=1/4 AC`. DE = 2 సెమీ అయిన BC ఎంత?


    04:20
    View Solution
  29. ABCD చతుర్భుజములో AB,BC,CD మరియు DA ల మధ్య బిందువులు E,F,G మరియు H లు అయిన EFGH సమాంతర చతుర్భుజమని నిరూపించుము.


    06:40
    View Solution
  30. దీని భుజల మధ్య బిందువులను కలుపుట ద్వారా రాంబస్ ఏర్పడును


    07:51
    View Solution
  31. ABCD సమాంతర చతుర్భుజములో AB,DC ల మధ్య బిందువలు వరుసగా E మరియు F అయిన AF మరియు EC రేఖకండాలు కర్ణము BD ని త్రిథాకరిస్తాయని చూపండి.


    08:10
    View Solution
  32. చతుర్భుజంలో ఎదుటి భుజాల మధ్య బిందువులకు కలుపుతూ గీయబడియా రేఖఖండలు సమద్విఖండన చేసుకుంటాయని చూపండి.


    03:43
    View Solution
  33. ABC లంబకోణ త్రిభుజాములో C లంబకోణం. కర్ణం AB మధ్యబిందువు M గుండా BC కు సమంతరముగా గీచిన రేఖ AC ని D వద్ద ఖండిస్తే కింది వానిని నిరూపించండి AC మధ్య బిందువుD


    05:56
    View Solution
  34. ABC లంబకోణ త్రిభుజాములో C లంబకోణం. కర్ణం AB మధ్యబిందువు M గుండా BC కు సమంతరముగా గీచిన రేఖ AC ని D వద్ద ఖండిస్తే కింది వానిని నిరూపించండి `MD _|_ AC`


    03:26
    View Solution
  35. ABC లంబకోణ త్రిభుజాములో C లంబకోణం. కర్ణం AB మధ్యబిందువు M గుండా BC కు సమంతరముగా గీచిన రేఖ AC ని D వద్ద ఖండిస్తే కింది వానిని నిరూపించండి `CM=MA = 1/2 AB`


    05:30
    View Solution
  36. చతుర్భుజం PQRS యొక్క ఎదుటి శీర్షాలు


    04:39
    View Solution
  37. సమాంతర చతుర్భుజములోని ఆసన్న భుజాలు 4.7 సెంమీ మరియు 6.3 సెంమీ లయిన దాని చుట్టుకొలత


    03:37
    View Solution
  38. సమాంతర చతుర్భుజములోని రెండు భుజాలు 8 సెంమీ మరియు 3 సెంమీ లయిన దాని చుట్టుకొలత


    03:16
    View Solution
  39. PQRS సమాంతర చతుర్భుజంలో `/_P=40^@` అయిన `/_R`=


    02:43
    View Solution
  40. PQRS సమాంతర చతుర్భుజంలో `1/2/_P + 1/2 /_Q`=


    03:41
    View Solution
  41. ABC సమబాహు త్రిభుజ భుజము 10 సెంమీ అయిన, వాటి భుజాల మధ్య బిందువులను కలపగ ఏర్పడు త్రిభుజ చుట్టుకొలత


    04:14
    View Solution
  42. చతుర్భుజపు ఎదుటి భుజాలు _____ను కల్గి ఉంటాయి


    02:31
    View Solution
  43. చతుర్భుజపు ఆసన్న భుజాలు _____ను కల్గి ఉంటాయి


    06:22
    View Solution
  44. దీనిలో ఎదుటి కోణాల కర్ణాలు తప్పక ఖండించుకుంటాయి.


    04:00
    View Solution
  45. రెండు కర్ణాలు సమానంగా వుండునది


    03:08
    View Solution
  46. దీని భుజల మధ్య బిందువులను కలుపుట ద్వారా రాంబస్ ఏర్పడును


    07:51
    View Solution
  47. ABCD సమాంతర చతుర్భుజంలో `/_DAB=75^@ మరియు /_DBC = 60^@` అయిన `/_BDC` =


    04:46
    View Solution
  48. ABCD చతుర్భుజంలో `/_A + /_C` విలువ `./_B + /_D` కు 2 రెట్లయిన, `/_A= 40^@` ,∠D=60° అయిన `/_B`=


    02:38
    View Solution
  49. రాంబస్ ABCD లో `/_ACB=40^@` అయిన `/_ADB`=


    06:22
    View Solution
  50. ABCD సమాంతర చతుర్భుజంలో కర్ణాలు 'O' వద్ద ఖండించుకొనును. `/_BOC=90^@` మరియు `/_BDC=50^@` అయిన `/_OAB`=


    05:27
    View Solution
  51. చతుర్భుజం ABCD యొక్క కర్ణాలు ఖండించుకొనుచు, `/_A=45^@` అయిన `/_B`=


    04:41
    View Solution
  52. `Delta ABC` లో AD మధ్య బిందువు E,BE ని పొడిగించగా అది AC ని F వద్ద ఖండించుకొనేను. AC=10.5 సెంమీ అయిన AF విలువ


    05:08
    View Solution
  53. సరైన ఎంపికతో జతపరుచుము.


    06:28
    View Solution
  54. రాంబస్ యొక్క రెండు అంతరకోణాల సమద్విఖండన రేఖలు _____ఏర్పరుస్తాయి


    03:37
    View Solution
  55. కర్ణాలు దీనిలో సమానము


    06:00
    View Solution
  56. ABCD సమాంతర చతుర్భుజంలో, /_BAD=65^@` అయిన `/_ADC`=


    02:59
    View Solution
  57. ABCD సమాంతర చతుర్భుజంలో /_A మరియు /_B త్రికోణ సమద్విఖండన రేఖలు 'O' వద్ద ఖండించుకున్న 'x' విలువ


    03:45
    View Solution
  58. `square ABCD` లో AB=DC మరియు AD=BC, `/_A = 90^@` అయిన `square ABCD` ఒక


    05:07
    View Solution
  59. ఒక సమాంతర చతుర్భుజంలో కొనలన్నీ లంబలైన అది ఒక _____


    04:04
    View Solution
  60. సమాంతర చతుర్భుజ విషయంలో సరైన ప్రవచనం


    01:44
    View Solution
  61. కింది వాటిలో సరికానిది ఏది?


    03:36
    View Solution
  62. సమాంతర చతుర్భుజపు సమద్వి ఖండన రేఖలు దీనిని ఏర్పరుచును.


    01:50
    View Solution
  63. సమాంతర చతుర్భుజంలోని వరుస కోణాల నిష్పత్తి 1:2 అయిన గరిష్ట కోణము విలువ


    02:42
    View Solution
  64. పటంలో `AC _|_ BD` మరియు `AC != BD` అయిన ABCD ఒక _______


    03:47
    View Solution
  65. కింది ఏ చతుర్భుజం , రాంబస్ కాదు?


    01:54
    View Solution
  66. చతుర్భుజంలోని కోణాల మొత్తము_____లంబ కోణాలు


    03:23
    View Solution
  67. ఎదుటి భుజాల కొలతలు సమాంతరంగా గల చతుర్భుజం


    01:48
    View Solution
  68. `square ABCD` ఒక సమాంతర చతుర్భుజం , `/_D=80^@` అయిన `/_A,/_B,/_C` విలువలు


    03:52
    View Solution
  69. రాంబస్ యొక్క కర్ణాల మధ్య గల కోణము____కోణము


    02:14
    View Solution
  70. ధీర్ఘచతురస్రము యొక్క ప్రతికోణము____కోణం


    00:44
    View Solution
  71. చతుర్భుజ కర్ణాలు ఒక దనికోకటి సమద్విఖండన చేసుకొనిన అది ఒక


    01:39
    View Solution
  72. ఎదుటి కోణాల జతలు సమానముగా గలది


    01:04
    View Solution
  73. ధీర్ఘ చతురస్ర భుజాల మధ్య బిందువులను కలుపుట వలన ఏర్పడు పటము


    05:22
    View Solution
  74. రాంబస్ యొక్క మిధ్య బిందువులను కలుపుట వలన ఏర్పడు పటము


    03:31
    View Solution
  75. చతుర్భుజంలోని 4 కోణాల మొత్తము_____లంబ కోణాలు


    06:15
    View Solution
  76. ABCD చతుర్భుజం యొక్క ఒక కర్ణం


    01:20
    View Solution
  77. ఒక జత ఎదుటి భుజాలు సమానంగా గలది


    03:56
    View Solution
  78. సమాంతర చతుర్భుజంలోని కర్ణము దానిని____త్రిభుజాలుగా విభజించును.


    05:37
    View Solution
  79. సమానముగా వుంది లంబంగా వుండునటువంటి కర్ణాలు కల్గిన చతుర్భుజము


    04:51
    View Solution
  80. దత్తపటం ABCD ఒక సమాంతర చతుర్భుజం మరియు కర్ణాలు 'O' వద్ద ఖండించుకొనిన


    04:50
    View Solution
  81. పటంలో `/_D`=


    01:35
    View Solution
  82. `square ABCD` ట్రెపీజియం లో`AB // CD . `/_A=45^@` అయిన `/_D`=


    02:48
    View Solution
  83. `square ABCD`సమాంతర చతుర్భుజం మరియు BC ని పొడిగించిన , `/_A=40^@` అయిన `/_DCE`=


    05:25
    View Solution
  84. `Delta ABC` లో BC=8 సెంమీ మరియు D,E లు AB మరియు AC ల మధ్య బిందువులు , AF= `1/2 AD, AG= 1/2 AE` అయిన FG=


    06:41
    View Solution
  85. `Delta ABC` లో D,E లు మరియు F లు భుజాల మధ్య బిందువులైన `Delta DEF`=


    02:15
    View Solution
  86. ABCD సమాంతర చతుర్భుజంలో `/_DAB=50^@` అయిన `/_ABC`=


    03:53
    View Solution
  87. `Delta ABC` ఒక సమబాహు త్రిభుజం D,E లు AB మరియు AC ల మధ్య బిందువులైన DE=3 సెంమీ అయిన `Delta ABC` చుట్టుకొలత.


    06:01
    View Solution
  88. ABCD సమాంతర చతుర్భుజం, `/_BAD=110^@`, అయిన `/_DCE`=


    04:11
    View Solution

Exercise questions and complete solutions for chapter చతుర్భుజాలు of VGS MATHS (TELUGU) of Class 9

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 9 MATHS చతుర్భుజాలు