Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter వైశాల్యాలు of Class 9 book with complete answers and questions

Class 9MATHS
Chapterవైశాల్యాలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions59
Academic Year2023-24
  1. `/_\ABC` లో `/_ABC=90^@`, `AD=DC`, `AB=12` సెం.మీ. మరియు `BC=6.5` సెం.మీ. అయిన `/_\ADB` వైశాల్యము కనుగొనండి.


    06:03
    View Solution
  2. PQRS చతుర్భుజములో `/_QPS=/_SQR=90^@`, `PQ=12` సెం.మీ.,`PS=9` సెం.మీ. `QR=8` సెం.మీ మరియు `SR=17` సెం.మీ. అయిన PQRS వైశాల్యం కనుగొనండి. (సూచనా: PQRS లో రెండు భాగాలున్నాయి.)


    07:54
    View Solution
  3. కింది పటములో ADCE ఒక దీర్ఘ చతురస్రాము అయిన ABCD ట్రెపీజియం వైశాల్యము కనుగొనండి. (సూచన: ABCD లో రెండు భాగాలున్నాయి.)


    02:22
    View Solution
  4. ABCD ఒక సమాంతర చతుర్భుజము, కర్ణములు AC మరియు BD లు `O` వద్ద ఖండించుకున్నాయి. (`/_\AOD)`వై|| =(`/_\BOC`) వై|| అని నిరూపించండి. (సూచనా: సర్వసమాన పాటలు సమన వైశాల్యాలు కలిగి ఉంటాయి.


    03:16
    View Solution
  5. ABCD సమాంతర చతుభుజ వైశాల్యము 36 చ. సెం.మీ `AB=4.2` సెం.మీ. అయిన ABEF సమాంతర చతుర్భుజము కనుగొనుము.


    05:23
    View Solution
  6. ABCD ఒక సమాంతర చతుర్భుజము. DC భుజము పైకి గీయబడిన లంబము AE మరియు AD భుజము పైకి గీయబడిన లాభము CF. `AB=10`సెం.మీ., `AE=8` సెం.మీ.,`CF=12` మరియు సెం.మీ అయిన AD కొలత కనుగొనుము.


    04:39
    View Solution
  7. ABCD చతుర్భుజంలో AD=BC మరియు `/_DAB = /_CBA` అయిన BD=AC


    04:17
    View Solution
  8. `/_\APM`, `/_\DPO`, `/_\OCN` మరియు `/_\MNB` లను ఒక చోట చేర్చితే ఏ రకమైన చతుర్భుజం వస్తుంది?


    04:44
    View Solution
  9. ABCD సమాంతర చతుర్భుజములో P మరియు Q అను రెండు బిందువులు వరుసగా DC మరియు AD లాపై ఉంటె `(/_\APB)`వై||=`(/_\BQC)` వై|| అని చూపండి.


    04:32
    View Solution
  10. ABCD సమాంతర చతుర్భుజము అంతరములో P అనేది ఒక బిందువు అయిన కింది వానిని నిరూపించండి.

    `(/_\APB)` వై\\+ `(/_\PCD)`వై||= `1/2(ABCD)` వై||


    06:20
    View Solution
  11. ABCD సమాంతర చతుర్భుజము అంతరములో P అనేది ఒక బిందువు అయిన కింది వానిని నిరూపించండి.

    `(/_\APD)` వై\\+ `(/_\PBC)`వై||= `(/_\APB)` వై|| +`(/_\PCD)`వై||(సూచన: AB కి సమాంతరంగా P నుండి ఒక రేఖను గీయుము.)


    12:17
    View Solution
  12. ట్రెపీజియం యొక్క వైశాల్యము దాని సమాంతర భుజాల మొత్తాన్ని వాటి మధ్య దూరంలో గుణించగా వచ్చే లంబంలో సగము ఉంటుంది అని నిరూపించండి.


    05:45
    View Solution
  13. PQRS మరియు ABRS అనేవి రెండు సమాంతర చతుర్భుజాలు. BR భుజముపై X అనేది ఒక బిందువు అయిన

    (PQRS)వై|| =(ABRS) వై||


    02:50
    View Solution
  14. PQRS మరియు ABRS అనేవి రెండు సమాంతర చతుర్భుజాలు. BR భుజముపై X అనేది ఒక బిందువు అయిన

    `(/_\AXS)`వై||=`1/2(PQRS)` వై||


    04:54
    View Solution
  15. ఒక రైతు పటంలో చూపినట్లు PQRS సమాంతర చతుర్భుజ ఆకారములో పొలము ఉన్నది. భుజముపై మద్య బిందువు A నుండి P,Q బిందువులను కలిపారు. పొలము ఎన్ని భాగాలుగా విభజించబడినది? ఏ భాగాలూ ఏ ఆకారములో ఉన్నాయి? రైతు తన పొలములో వారి మరియు వేరుశెనగ పంటను సమన భాగాలలో వేయాలనుకుంటే, ఏ విధంగా వేస్తాడు? కారణాలు తెలపండి.


    08:03
    View Solution
  16. రాంబస్ యొక్క వైశాల్యము, దాని కర్ణముల లంబము లో సగం ఉంటుందని నిరూపించండి.


    05:57
    View Solution
  17. `/_\ABC` లో (పటం చుడండి), మధ్య గత రేఖ AD యొక్క మధ్య బిందువు E అయిన
    `/_\ABE`వై||=`/_\ACE` వై||


    08:23
    View Solution
  18. `/_\ABC` లో (పటం చుడండి), మధ్య గత రేఖ AD యొక్క మధ్య బిందువు E అయిన
    `/_\ABE`వై||=`/_\ACE` వై||


    08:23
    View Solution
  19. సమాంతర చతుర్భుజములో కారణాలు, దానిని సమన వైశాల్యము గల నాలుగు త్రిభుజాలుగా విభజిస్తాయని చూపండి.


    07:53
    View Solution
  20. పటంలో త్రిభుజాలు `/_\ABC` మరియు `/_\ABD` ఒకే భూమి AB పైన ఉన్నాయి. CD రేఖ ఖండం overline(AB) ని O వద్ద సమద్వి ఖండన చేస్తే `(/_\ABC)`వై||=`(/_\ABD)` వై|| అని చూపండి.


    04:05
    View Solution
  21. పటంలో చూపిన విధానంగా `/_\ ABC` లో D,E,F లు వరుసగా భుజాలు BC,CA మరియు AB యొక్క మధ్య బిందువులు అయినా కింది వానిని నిరూపించండి.

    BDEF ఒక సమాంతర చతుర్భుజము


    05:08
    View Solution
  22. పటంలో చూపిన విధానంగా `/_\ ABC` లో D,E,F లు వరుసగా భుజాలు BC,CA మరియు AB యొక్క మధ్య బిందువులు అయినా కింది వానిని నిరూపించండి.

    `(/_\DEF)`వై||=`1/4(/_\ABC)`వై||


    06:44
    View Solution
  23. పటంలో చూపిన విధానంగా `/_\ ABC` లో D,E,F లు వరుసగా భుజాలు BC,CA మరియు AB యొక్క మధ్య బిందువులు అయినా కింది వానిని నిరూపించండి.
    (BDEF)వై||=`1/2 (/_\ABC)`వై||


    08:56
    View Solution
  24. ఈ క్రింది పటాలలో `DE |\| BC` EC ని కనుగొనుము.


    03:05
    View Solution
  25. కింది పటంలో BC కు సమాంతరంగా A గుండా XY అనే రేఖ గీయబడింది. BE||CA మరియు CF||BA లను గిస్తే అవి XY ను E మరియు F ల వద్ద వరుసగా ఖండిస్తే `(/_\ABE)` వై||= `(/_\ACF)` వై|| అని చూపండి.


    07:17
    View Solution
  26. కింది పటంలో ABCD ట్రెపీజియంలో AB//DC కర్ణాలు AC మరియు BD లు `O` వద్ద ఖండించుకున్నాయి, `(/_\AOD)`వై||=`(/_\BOC)` వై|| అని చూపండి.


    11:05
    View Solution
  27. కింది పటంలో ABCDE ఒక పంచభుజి. B గుండా AC కు సమాంతరంగా గీచిన రేఖ, పొడిగించిన DC ని F వద్ద ఖండించిన కింది వానిని నిరూపించుము. `(/_\ACB)`వై||=`(/_\ACF)`వై||


    05:20
    View Solution
  28. కింది పటంలో ABCDE ఒక పంచభుజి. B గుండా AC కు సమాంతరంగా గీచిన రేఖ, పొడిగించిన DC ని F వద్ద ఖండించిన కింది వానిని నిరూపించుము. `(/_\ACB)`వై||=`(/_\ACF)`వై||


    05:20
    View Solution
  29. కింది పటంలో `/_\RAS` వై||=`/_\RBS` వై|| మరియు `/_\QRB` వై=`/_\PAS` వై|| అయిన చతుర్భుజాలు PQSR మరియు RSBAలో రెండును ట్రెపీజియం లని చూపండి.


    04:34
    View Solution
  30. ఒక గ్రామంలో రమ్మయ్య అనే వ్యక్తికీ చతుర్భుజాకారంలో కాళీ స్థలం కలదు. ఆ గ్రామ పంచాయతీ లో పాఠశాల నిర్మాణానికి అతని స్థలం లో ఒక ముళ్లలో కొంత భాగం కావాల్సి వచ్చింది. ఆయన స్థలాన్ని ఇవ్వడానికి అంగీకరిస్తూ, దానికి బదులుగా అంటే వైశాల్యం గల స్థలాన్ని పొందితే ఏ విధంగా ఆ స్థలం వస్తుందో వివరించండి. (స్థలం యొక్క చిత్తూ పాఠం గీయండి.)


    08:17
    View Solution
  31. ఒక సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యముల లబ్దము..... ()


    02:41
    View Solution
  32. ఒక త్రిభుజం మరియు సమన్తరా చతుర్భుజాలు ఒకే భూమి ఒకే జత సమంతరాలు మధ్యనున్నట్లయితే త్రిభుజా వైశాల్యం సమాంతర చతుర్భుజ వైశాల్యమునకు ...... ఉందును. ( )


    08:32
    View Solution
  33. రెండు త్రిభుజాల వైశాల్యాలు సమానమైన అవి సరూపాలు ( )


    03:26
    View Solution
  34. వైశాలయంను... యూనిట్లు తెలియజేస్తారు. ( )


    02:02
    View Solution
  35. A,B,C లు సరేఖియులైన `/_\ABC` వైశాల్యము=


    01:53
    View Solution
  36. రెండు సర్వసమాన పాటలు వైశాల్యములు..... ( )


    02:39
    View Solution
  37. ఒక సెం.మీ 2.5 మీ. లను తెలియచేసిన, ఒక చతురస్రవు వైశాల్యము 10 మీ^2 . అయినా దానిని సూచించు సెం.మీ. విలువ........ ( )


    04:11
    View Solution
  38. పటం నుండి ∆ABC వైశాల్యం.........( )


    03:08
    View Solution
  39. పటం ABCDE యొక్క వైశాల్యము ( )


    04:33
    View Solution
  40. సమాంతర చతుర్భుజం పటం ABCD లో `/_\`AOD వైశాల్యము ( )


    07:02
    View Solution
  41. పటంలో AB//CF అయిన `squareABCD` = ( )


    07:47
    View Solution
  42. కింది పటంలో `/_\`ADE `వైశాల్యం 24 సెం.మీ^2` `అయిన `squareABCD` వైశాల్యము ( )


    03:12
    View Solution
  43. `squareABCD` సమాంతర చతుర్భుజపు భుజాలు మధ్య బిందువులు E,F,G మరియు H అయిన `/_\AEH +/_\BEF +/_\CGF +/_\DGH` ( )


    11:54
    View Solution
  44. ఒక బహుభుజని విభజించిన ఏర్పడు ప్రతము ఆకారం.... ( )


    02:08
    View Solution
  45. ఒకే భూమిపై గల రెండు త్రిభుజాల వైశాల్యాలు సమానమైన అవి....... మధ్య ఉంటాయి.


    03:04
    View Solution
  46. "ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల రెండు సమాంతర చతుర్భుజల వైశాల్యాలు సమానము" అని చూపండి.


    06:00
    View Solution


  47. square PQRS సమాంతర చతుర్భుజం లో `/_\ PQR` వైశాల్యం......


    04:01
    View Solution
  48. చతురస్రం యొక్క కర్ణం 6 సెంటీమీటర్లు అయిన దాని చుట్టుకొలత ఎంత ?


    02:31
    View Solution
  49. రాంబస్ వైశాల్యము కు సూత్రము........


    02:20
    View Solution
  50. ఒక రాంబస్ కర్ణాలు 4 సెం.మీ. మరియు 6 సెం.మీ అయిన దాని వైశాల్యము.........


    01:48
    View Solution


  51. పై పటం యొక్క వైశాల్యము.....


    03:44
    View Solution
  52. `1 మీ.^2` =............. `సెం.మీ^2`


    02:37
    View Solution

  53. `squareABCD` వైశాల్యం= 72 సెం.మీ^2 అయిన `square ABEF` వైశాల్యం=.......


    02:09
    View Solution
  54. ఒక సమాంతర చతుర్భుజము యొక్క భూమి 16 సెం.మీ. మరియు వైశాల్యం 64 చ.సెం.మీ . అయిన దాని ఎత్తు........


    02:22
    View Solution

  55. పై పటంలో చూపబడిన ట్రెపీజియం వైశాల్యం ..... చ.యూ.


    02:11
    View Solution

  56. `/_\ADC` వైశాల్యము= `14.5సెం.మీ` మరియు BC పై AD మధ్యగతరేఖ అయిన `/_\ABC`వై||=........


    02:22
    View Solution

  57. `/_\ABC~=/_\DEF` ఆగునా?....


    02:51
    View Solution
  58. రాంబస్ యొక్క వైశాల్యం 27 చ.యూ. కర్ణము BD= 6 సెం.మీ. అయిన మరొక కర్ణము AC విలువ...........


    02:59
    View Solution
  59. జతపర్చుము.


    04:36
    View Solution

Exercise questions and complete solutions for chapter వైశాల్యాలు of VGS MATHS (TELUGU) of Class 9

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 9 MATHS వైశాల్యాలు