Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter జ్యామితీయ మూలాలు of Class 9 book with complete answers and questions

Class 9MATHS
Chapterజ్యామితీయ మూలాలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions47
Academic Year2023-24
  1. కింది వానికి జవాబులు ఇవ్వండి. ఘనాలకు ఎన్ని కొలతలు ఉంటాయి?


    03:11
    View Solution
  2. కింది వానికి జవాబులు ఇవ్వండి. "యూక్లిడ్ ఎలిమెంట్స్" అనే గ్రంథంలో ఎన్ని పుస్తకములు ఉన్నాయి?


    03:04
    View Solution
  3. కింది వానికి జవాబులు ఇవ్వండి. ఘనము మరియు దీర్ఘఘనములకు ఎన్ని తలములు ఉన్నాయి?


    02:23
    View Solution
  4. కింది వానికి జవాబులు ఇవ్వండి. త్రిభుజ అంటారా కోణాల మొత్తం ఎంత?


    02:04
    View Solution
  5. కింది వానికి జవాబులు ఇవ్వండి. జ్యామితిలోని 3 అనిర్వచిత పదాలు రాయండి.


    06:10
    View Solution
  6. కింది ప్రవచనాలు సత్యమో కాదో చెప్పండి. కారణాలు వివరించండి. దత్త బిందువు గుండా పోవు ఒకే ఒక రేఖ ఉంటుంది.


    01:57
    View Solution
  7. కింది ప్రవచనాలు సత్యమో కాదో చెప్పండి. కారణాలు వివరించండి. అన్నీ లంబకోణాలు సమానం.


    02:50
    View Solution
  8. కింది ప్రవచనాలు సత్యమో కాదో చెప్పండి. కారణాలు వివరించండి. సమాన వ్యాసార్థలు గల వృత్తాలు సమానం.


    03:33
    View Solution
  9. కింది ప్రవచనాలు సత్యమో కాదో చెప్పండి. కారణాలు వివరించండి. రేఖను ఇరువైపులా నిరంతరంగా పొడిగించి 'రేఖ'ను పొందగళం.


    02:24
    View Solution
  10. కింది ప్రవచనాలు సత్యమో కాదో చెప్పండి. కారణాలు వివరించండి. పై పటం 2(D) నుండి `AB>AC`.


    02:10
    View Solution
  11. పటం నుండి `AH>AB+BC+CD` అని చూపండి.


    03:06
    View Solution
  12. Q బిందువు P మరియు R బిందువుల మధ్య `PQ=QR` అగునట్లు ఉంటే `PQ=1/2 PR` అని నిరూపించుము.


    02:40
    View Solution
  13. 5.2 సెంమీ. భుజాముగా గల ఒక సమబాహు త్రిభుజాన్ని నిర్మించండి.


    06:20
    View Solution
  14. పరికల్పన అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.


    05:38
    View Solution
  15. P మరియు Q బిందువులను గుర్తించండి. P మరియు Q ల గుండా రేఖను గీయనది. PQ రేఖకు ఎన్ని సమాంతర రేఖలు గీయగలరు?


    02:31
    View Solution
  16. పటంలో రెండు రేఖలు l మరియు m లపై మరొక రేఖ n కలదు. అంతరకోణాలు `/_1 మరియు /_2`ల మొత్తం `180^@` కన్నా తక్కువ అయిన l మరియు m రేఖల గురించి నివేమీ చెప్పగలవు?


    05:00
    View Solution
  17. కింది పటంలో `/_1=/_3, /_2 = /_4` మరియు `/_3 = /_4` అయిన యూక్లిడ్ సామాన్య భావనలను అనుసరించి `/_1 మరియు /_2` ల మధ్య సంబంధాన్ని రాయండి.


    04:20
    View Solution
  18. కింది పటములో, `BX=1/2 AB, BY =1/ BC` మరియు AB=BC అయిన BX=BY అని చూపండి.


    04:11
    View Solution
  19. కింది వాటిలో పైథాగోరియన్ త్రికము?


    03:25
    View Solution
  20. "ప్లే ఫెయిర్ స్వీకృతం ను " ప్రతిపాదించిన వారు


    02:13
    View Solution
  21. 5వ స్వీకృతమును ప్రత్యామ్నాయాన్ని ఇచ్చిన వారు


    03:35
    View Solution
  22. 5వ స్వీకృతమును తుల్యాన్ని ఇచ్చిన వారు


    02:45
    View Solution
  23. రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ రెండింటిని ఖండించును కు ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నవారు.


    02:55
    View Solution
  24. సరైన ఎంపిక ద్వారా జతపర్చుము.


    03:08
    View Solution
  25. కింది వాటిలో నిర్వచించలేని పదము ఏది?


    06:07
    View Solution
  26. 4 కన్నా ఎక్కువైన ప్రతి సరి సంఖ్యను రెండు ప్రధానంకల మొత్తముగా వ్రాయవచ్చును.


    05:13
    View Solution
  27. ఘనము యొక్క కొలతల సంఖ్య


    01:13
    View Solution
  28. కింది వాటిలో కొలతలు లేనిది?


    07:16
    View Solution
  29. కింది వాటిలో నిర్వచించలేని పదము


    06:37
    View Solution
  30. ఘనము యొక్క హద్దులు


    03:40
    View Solution
  31. ఘనముకు గల కొలతల సంఖ్య


    02:24
    View Solution
  32. కింది వాటిలో సరికని ప్రవచనము ఏది?


    05:50
    View Solution
  33. తలములకు వుండు భుజాలు


    01:39
    View Solution
  34. "రేఖాగణితం"అను పదము దీని నుండి కనుగొనబడినది.


    02:57
    View Solution
  35. పైథగోరియన్ త్రికము వాడిన భారతీయ గణిత శాస్త్రవేత్త


    04:03
    View Solution
  36. "ది ఎలిమెంట్స్"రచయిత


    02:46
    View Solution
  37. స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రవచనము


    02:11
    View Solution
  38. నిరూపణ చేయలేనటువంటి ప్రవచనాలను____అంటారు


    02:35
    View Solution
  39. "సమానాలకు సమానాలను కూడిన అన్నీ సమానాలు"


    01:15
    View Solution
  40. దీర్ఘ చతురస్ర యొక్క భుజాల సంఖ్య


    01:43
    View Solution
  41. పిరమిడ్ లు ఇక్కడ ఉంటాయి


    02:44
    View Solution
  42. "సులభ సూత్రస్ " దీనిలో ఉంటాయి.


    01:12
    View Solution
  43. "ది ఎలిమెంట్స్"రచయిత


    02:46
    View Solution
  44. "ఒక రేఖను విభజించుకుపోగా చివరకు మిగిలిన అతి చిన్న భాగమే బిందువు" అని చెప్పిన తత్వవేత్తలు.


    00:53
    View Solution
  45. నిగమన నిరూపనను ప్రతిపాదించిన వారు


    02:03
    View Solution
  46. కింది వాటిలో ప్రాథమిక పద్యమును గుర్తించుము


    View Solution
  47. కింది పటంలో AC=XD, c మరియు D లు AB మరియు XY ల మధ్యబిందువులు వరుసగా అయిన AB మరియు XY లు .


    02:03
    View Solution

Exercise questions and complete solutions for chapter జ్యామితీయ మూలాలు of VGS MATHS (TELUGU) of Class 9

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 9 MATHS జ్యామితీయ మూలాలు