Doubtnut Promotions Sticky

Complete Solutions to EXERCISE of chapter పరమాణువులో ఏముంది of Class 9 book with complete answers and questions

Class 9CHEMISTRY
Chapterపరమాణువులో ఏముంది
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXERCISE
Number Of Questions23
Academic Year2023-24
  1. పరమాణువులోగల మూడు ప్రాథమిక కణాలేమి?


    01:40
    View Solution
  2. రూథర్ ఫర్డ్ బంగారు రేకు ప్రయోగం యొక్క ముఖ్యమైన మూడు పరిశీలనలు తెలపండి


    03:40
    View Solution
  3. బోర్ పరమాణు నమూనా ముఖ్యంశాలు తెలపండి?


    04:18
    View Solution
  4. మెగ్నీషియం, సోడియం మూలకాల సంయోజకతను తెలపండి?


    02:18
    View Solution
  5. ఎలక్ట్రాన్ , ప్రోటాన్ మరియు న్యూట్రాన్ల ధర్మాలను పోల్చండి?


    01:39
    View Solution
  6. జే.జే థామస్ పరమాణు నమూనా పరిమితులను తెలపండి?


    01:30
    View Solution
  7. నైట్రోజన్ మరియు బోరాన్ లను ఉదాహరణలుగా తీసుకొని సంయోజకతని నిర్వచించండి .


    02:45
    View Solution
  8. ఒకే మూలకానికి చెందిన ఐసోటోపుల ను రాయండి


    03:15
    View Solution
  9. Z=5 అయితే ఆ మూలకం యొక్క సంయోజకత ఎంత?


    01:26
    View Solution
  10. రూథర్‌ఫుర్డ్ పరమాణు నమూనా ని గీయండి .దీనిని గ్రహమండల నమూనా అని దేనికి అంటాం


    02:21
    View Solution
  11. బోర్ బెర్రీ సిద్ధాంతాన్ని అనుసరించి Cl^- లో పూర్తిగా నిండిన K, L మరియు M కర్పరాలు ఉంటాయి వివరించండి?


    01:55
    View Solution
  12. పరమాణు యొక్క నిర్మాణాన్ని వివిధ పరమాణు నమూనాలను వివరించడానికి శాస్త్రజ్ఞులు చేసిన కృషిని మీరు ఎలా అభినందిస్తారు


    03:30
    View Solution
  13. ఎలక్ట్రాన్ కనుగొన్న శాస్త్రవేత్త


    01:01
    View Solution
  14. ప్రోటానును కనుగొన్న శాస్త్రవేత్త


    00:57
    View Solution
  15. న్యూట్రాను ను కనుగొన్న శాస్త్రవేత్త


    00:55
    View Solution
  16. అల్ఫా కణాలు ఏఏ ప్రాథమిక కణాలతో నిర్మితమై ఉంటాయి?


    01:19
    View Solution
  17. గ్రహమండల నమూనా అని ఏ మండల నమూనాని అంటారు?


    01:12
    View Solution
  18. అల్యూమినియం సంయోజకత


    01:24
    View Solution
  19. అష్టక ఎలక్ట్రాన్ విన్యాసం లేనప్పటికీ స్థిరత్వం గల వాయువు?


    01:41
    View Solution
  20. ఒక పరమాణువులో ప్రోటాన్ న్యూట్రాన్ సంఖ్యల మొత్తం?


    01:03
    View Solution
  21. డ్యూటీరియం ,ట్రిటియం ఏ మూలకాపు ఐసోటోపులు?


    01:12
    View Solution
  22. క్రిందివానిలో సోడియం ఎలట్రాన్ విన్యాసం?


    01:32
    View Solution
  23. జాన్ డాల్టన్ నుండి నీల్స్ బోర్ వరకు ఉన్న శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు, సిద్ధాంతాలను " పరమాణువు చరిత్ర" అనే శీర్షికతో ఒక కథగా రాయండి.


    09:35
    View Solution

EXERCISE questions and complete solutions for chapter పరమాణువులో ఏముంది of VGS CHEMISTRY (TELUGU) of Class 9

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 9 CHEMISTRY పరమాణువులో ఏముంది