Class 9 | CHEMISTRY |
Chapter | మన చుట్టూ ఉన్న పదార్ధం |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | EXERCISE |
Number Of Questions | 22 |
Academic Year | 2023-24 |
పదార్ధాల స్థితుల ఆధారంగా వ్యాపన ధర్మాన్ని వివరించండి.
ఘన పదార్ధాల ధర్మాలను తెల్పండి.
ద్రవ పదార్ధాల ధర్మాలను తెల్పండి.
ప్రవాహి అనగానేమి?
వాయువు పదార్ధాల ధర్మాలను తెల్పండి.
నిత్య జీవితంలో వ్యాపనాన్ని గమనించే సందర్భాలకు ఉదాహరణాలివ్వండి.
నిత్య జీవితంలో సంపీడ్యతపై ఆధారపడి మనం నిర్వహించే పనులేవీ?
నిత్య జీవితంలో వ్యాపనాన్ని గమనించే సందర్భాలకు ఉదాహరణాలివ్వండి.
అత్తరు ఉంచిన స్థానం నుండి కొన్ని మీటర్ల దూరం వరకు వాసనను గుర్తించగలం. ఎందుకు?
హైడ్రోక్లోరిక్ ఆమ్లం కంటే అమ్మోనియా వ్యాపన వేగం ఎక్కువని ఎలా నిరూపిస్తావు?
ఒకే పదార్ధం వేరువేరు స్థితులలో ఉండగలిగే అవకాశం ఉన్న పదార్ధాం కు ఉదాహరణలివ్వండి.
రెండు వాయువుల వ్యాపన వేగలను పరీక్షించే ప్రయోగంలో పరికరాల అమరికను చూపు పటం గీసి భాగాలను గుర్తించండి.
విరిగిన సుద్ధ ముక్కను సులభంగా అతికించలేకపోవడానికి గల కారణాలు తెల్పండి.
పదార్ధంలోని కణాల మధ్య దూరం వ్యాపన వేగాన్ని ప్రభావితం చేస్తుందా? వివరించండి.
కింది వాటిలో నిత్య జీవితంలో సాధారణ పరిస్ధితులలో మూడు స్ధితులలో లభించే పదార్ధం
కింది వానిలో సంపీడ్యం చెందేది?
కింది వానిలో అత్యధిక వ్యాపన వేగం కలిగిన పదార్ధం
రెండు వాయువుల వ్యాపన వేగం పరిశీలించుటకు ఒక ప్రయోగాన్ని చేసి నివేదిక రాయండి.
పదార్ధములోని కణాల మధ్య స్ధలం ఉంటుందని చూపుటకు ఒక ప్రయోగాన్ని నిర్వహించి నివేదిక రాయండి.
ఘన, ద్రవ, వాయు స్ధితులలో కణాల అమరికను అర్ధం చేసుకొనేందుకు నమూనాను తయారు చేయండి.
వ్యాపనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి? వ్యాపనం చెందే పదార్ధంలోని అణువుల అమరికా లేక వ్యాపనం చెందే యానకంలోని అణువుల అమరికా?
కొన్ని ఘనపదార్ధాలు ద్రవాలలో వ్యాపనం చెందుతాయి కానీ, వాయువులలో వ్యాపనం చెందవు. మరికొన్ని ఘన పదార్ధాలు వాయువులలో వ్యాపనం చెందుతాయి కానీ, ద్రవాలలో చెందవు ఎందుకు?
EXERCISE questions and complete solutions for chapter మన చుట్టూ ఉన్న పదార్ధం of VGS CHEMISTRY (TELUGU) of Class 9