Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter నేల కాల్యుషం of Class 9 book with complete answers and questions

Class 9BIOLOGY
Chapterనేల కాల్యుషం
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions23
Academic Year2023-24
  1. నేల కాలుష్యం అంటే ఏమిటి?


    01:43
    View Solution
  2. రసాయనిక ఎరువులు పంటలకు ఉపయోగాకరం. కానీ అవి పర్యావరణ కాలుష్యానికి ఏ విధంగా కరణమవుతాయి?


    02:22
    View Solution
  3. మానవ, పశువుల వ్యర్థాలను పర్యావరణానికి మేలు చేసే విధంగా పారవేసే పద్దతుల గురించి రాయండి>


    03:10
    View Solution
  4. పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల వలన కలిగే నేలకాలుష్యాన్ని తగ్గించడానికి ఏయే చర్యలు చేపట్టాలి?


    01:40
    View Solution
  5. వైద్య సమంధ వ్యర్థాలు అంటే ఏమిటి? ఎందుకు వీటిని హానికరమైన వ్యర్థాలుగా పరిగణిస్తారు? ప్రమాదకరం కాకుండా వీటిని తొలగించుకొనే పద్దతులు ఏవి?


    04:41
    View Solution
  6. ఎలాంటి వ్యవసాయ విధానాలు నేలకలుష్యానికి కరణమౌతాయి? ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?


    02:42
    View Solution
  7. మీ పరిసరాలలో నేల కాలుష్యం కలిగించకుండా అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను గుర్తించి క్రమంలో రాయండి.


    02:29
    View Solution
  8. నేలకు వుండే మూడు ప్రధాన ధర్మాలను తెలిపి అవి ఏవిధంగా మొక్కల మీద ప్రభావం చూపిస్తాయో రాయండి?


    02:20
    View Solution
  9. ఉదజని సూచిక `(p^(h))` అంటే ఏమిటి? నేల ఉదజని సూచిక విలువ చాలా ఎక్కువగా ఉండటం లేదా చాలా తక్కువగా ఉండటం వలన కలిగే ఫలితాలు ఏంటి?


    02:52
    View Solution
  10. నేల సారవంతత అంటే ఏంటి? నేలసారం పెంచుకోటానికి మార్గాలేవీ?


    02:00
    View Solution
  11. జీవ సంబంధ పదార్థం అంటే ఏమిటి? ఇది మొక్కలకు ఎందుకు ముఖ్యమైనది?


    02:28
    View Solution
  12. నేలలో జీవ సంబంధ పదార్థ స్థాయిపై ప్రభావితం చేసే కారకాలు ఏవి? నేలలో వీటిని ఎలా పెంచవచ్చు?


    02:42
    View Solution
  13. జైవిక సవరణీకరణ అంటే ఏమిటి? ఇది నేల కాలుష్యాన్ని నియంత్రించడంలో ఏవిధంగా ఉపయోగపడుతుంది?


    02:56
    View Solution
  14. నేల స్వరూప స్వభావాలు నేలలో ఉండే పోషకాల మీద ప్రభావం చూపిస్తాయి. ఇవి వ్యవసాయం మీద ఎలాండి ప్రభావం కలిగిస్తాయి?


    03:49
    View Solution
  15. నేలల సంరక్షణ గురించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఏమి జరుగుతుంది?


    02:20
    View Solution
  16. నేలలో జీవించే ఏమైనా ఐదు జీవుల పేర్లు రాయండి. ఇవి నేల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయో సమాచారం సేకరించి రాయండి?


    02:54
    View Solution
  17. నేలకాలుష్యం కలిగించే కరకలను, వాటిని తొలగించే పద్దతుల్ని, వివరించే ఫ్లోచార్ట్ తయారుచేయండి.


    05:49
    View Solution
  18. మీ పరిసరాలలో కాలుష్యం కలిగించే చర్యలను గుర్తించండి. వాటిని ఎలా నివారించాలో సూచించే బ్లాక్ డయాగ్రాంను రూపొందించండి.


    04:02
    View Solution
  19. ప్రక్క లోగో చూసి అది ఏమి తెలియజేస్తుందో చెప్పండి.


    02:00
    View Solution
  20. ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాయి. దీనిని నివేలా సమర్తిస్తావు?


    02:30
    View Solution
  21. నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యమైన అంశం అని రాము చెప్పాడు నీవు అతనిని ఎలా సమర్తిస్తావు?


    03:03
    View Solution
  22. మీ గ్రామంలో మీరు ఏ ఏ నేల కాలుష్య సమస్యలను గుర్తించారు? వాటికి కారణాలను అవి తొలగించడానికి సూచనలను రాయండి?


    04:49
    View Solution
  23. ఘనరూప వ్యర్థాలు అంటే ఏంటీ? ఘనరూప వ్యర్థాల యాజమాన్యానికి సరైన పద్దతులను సూచించండి.


    03:43
    View Solution

Exercise questions and complete solutions for chapter నేల కాల్యుషం of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 9

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 9 BIOLOGY నేల కాల్యుషం