Doubtnut Promotions Sticky

Complete Solutions to EXAMPLE of chapter శ్వాసక్రియ - ప్రసరణ of Class 7 book with complete answers and questions

Class 7BIOLOGY
Chapterశ్వాసక్రియ - ప్రసరణ
SRS PUBLICATIONEXAMPLE
Number Of Questions100
Academic Year2023-24
  1. ఉదరవితానము మరియు ఉర:పంజరం సంకోచ వ్యాకోచంచెందకపోతే జరిగే పరిణామాలేమిటి?


    05:22
    View Solution
  2. మొలకెత్తే విత్తనాలు శ్వాసించినప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుందని మీరు ప్రయోగశాలలో నిర్వహించిన ప్రయోగశాల కృత్యం యొక్క రిపోర్టు రాయండి.


    04:35
    View Solution
  3. పొగాకు వల్ల కలిగే దుష్పరిణామాలను తెలపండి?


    01:51
    View Solution
  4. కోవిడ్-19 నివారణ గురించి అవగాహన నినాదాలు రాయండి


    02:15
    View Solution
  5. మీరు తయారు చేసిన స్టెతస్కోపును ఉపయోగించి మీ తరగతిలోని ఐదుగురు మిత్రుల గుండె కొట్టుకునే రేటును , కనుగొని కింది పట్టికలో నమోదు చేయండి.


    02:07
    View Solution
  6. మనం విడిచే గాలిలో నీటి ఆవిరి ఉన్నదా లేదా అనేది అద్దం సహాయంతో తెలుసుకోండి


    02:46
    View Solution
  7. నీటి బాటిల్, బెలూన్లు, Yఆకారంలో ఉన్న గొట్టాల్ని ఉపయోగించి శ్వాసక్రియలో ఉదరవితానం యొక్క ప్రాధాన్యత తెలిసేలా ఊపిరితిత్తుల నమూనా తయారు చేయండి.


    04:42
    View Solution
  8. చేపలు నీటిలో ఎలా శ్వాసించగలుగుతున్నాయి?


    02:20
    View Solution
  9. మానవులు మరియు ఇతర జంతువులు నీటిలో ఎందుకు శ్వాసించలేకపోతున్నారు?


    04:54
    View Solution
  10. గాలి ఊపిరితుత్తులకు ఎలా చేరుతుంది?


    02:21
    View Solution
  11. శ్వాసవ్యవస్థలోని భాగస్వామ్య అవయవాలేవి?


    01:30
    View Solution
  12. కుడి ఊపిరితిత్తి ఎడమ ఊషిరితిత్తికంటే ఎందుకు పెద్దదిగా ఉంటుంది?


    02:09
    View Solution
  13. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గురించి తెలుసుకోవడానికి ఒక కృత్యాన్ని తెలపండి.


    03:19
    View Solution
  14. ఉచ్ఛ్వాస, నిశ్వాసాల ప్రక్రియల మధ్య ఛాతి కొలతలో మార్పు ఉంటుందని తెలియజేసే కృత్యాన్ని రాయండి.


    02:46
    View Solution
  15. శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదలగుతుందని చూపే కృత్యం రాయండి.


    08:43
    View Solution
  16. మొక్కలు ఎలా శ్వాసిస్తాయి?


    02:26
    View Solution
  17. మొలకెత్తే విత్తనాలు శ్వాసక్రియలో భాగంగా కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తాయని తెలిపే ప్రయోగం రాయండి


    05:14
    View Solution
  18. కార్బన్ డై ఆక్సైడ్ ప్రయోగంలో మీరు సున్నపు తేటలో ఎలాంటి మార్పులను గమనించారు?


    01:32
    View Solution
  19. సున్నపు తేటలో మార్పు ఎందుకు జరిగినది?


    01:37
    View Solution
  20. స్టెతస్కోప్ తయారీ విధానాన్ని రాయండి.


    05:44
    View Solution
  21. శ్వాసించడం అనగా ఏమి?


    01:11
    View Solution
  22. శ్వాసక్రియా రేటు అనగా ఏమి ?


    02:25
    View Solution
  23. మానవులు సామాన్యంగా నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తారు


    01:48
    View Solution
  24. ఏ వాయువు సున్నపు తేటను పాలవలె తెల్లగా మారుస్తుంది?


    01:18
    View Solution
  25. కార్బన్ డైఆక్సైడను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?


    01:53
    View Solution
  26. ఆక్సిజన్ (ప్రాణవాయువు)ను కనుగొన్నది ఎవరు.?


    01:39
    View Solution
  27. శ్వాసక్రియను వివరించు సమీకరణను రాయండి.


    02:09
    View Solution
  28. శ్వాసక్రియలోని రకాలను తెలపండి.


    02:15
    View Solution
  29. చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుటను ఏమంటారు ?


    01:30
    View Solution
  30. ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియను ఏమంటారు ?


    01:38
    View Solution
  31. ప్రసరణ వ్యవస్థలోని భాగములు తెలపండి.


    01:14
    View Solution
  32. మానవ రక్తంలో ఉండే అంశాలు ఏవి ?


    01:25
    View Solution
  33. రక్త కణాల రకాలను పేర్కొనండి.


    01:39
    View Solution
  34. ఎర్ర రక్తకణాలలో (RBC) ఉండే వర్ణద్రవ్య (రంగు) పదార్థం ఏది ?


    01:16
    View Solution
  35. COVID ప్రోటోకాల్ అనగానేమి ?


    01:31
    View Solution
  36. మానవులు సామాన్యంగా నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తారు


    01:48
    View Solution
  37. ఊపిరితిత్తులు గులాబి రంగులో ఉండి, స్పాంజి వలె సాగే గుణమున్న సంచి వంటి నిర్మాణాలు


    03:02
    View Solution
  38. ఊపిరితిత్తులు, రక్తము క్రియాశీలంగా ఉండుటలో 'మనం చేసే శ్వాస ఎంతో సాయపడుతుంది


    09:12
    View Solution
  39. ఉచ్ఛ్వాసంలోని ఆక్సిజన్ నిశ్వాసంలోని ఆక్సిజన్ శాతం కంటే అధికం


    02:05
    View Solution
  40. కప్ప ఊపిరితిత్తులు, చర్మం ద్వారా శ్వాసిస్తుంది.


    02:50
    View Solution
  41. మానవులు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను కూడా పీల్చుకోగలరు


    03:03
    View Solution
  42. మొక్కలు కాండంలో ఉండే లెంటిసెల్స్ ద్వారా శ్వాసిస్తాయి.


    02:08
    View Solution
  43. మానవ గుండెలో 6 గదులు ఉంటాయి. అవి కర్ణికలూ, జఠరికలు.


    01:41
    View Solution
  44. స్టెతస్కోప్ సాయంతో గుండె కొట్టుకోవడాన్ని తెల్సుకోవచ్చు.


    02:13
    View Solution
  45. నాసికా రంధ్రాలు -- ? - గ్రసని


    01:28
    View Solution
  46. వాయు నాళము -- శ్వాస నాళము----?


    02:24
    View Solution
  47. నిశ్వాసము -- ఉదర వితానము కదలిక --- ?


    02:11
    View Solution
  48. ? - ఉదర వితానము - - వెనుకకు కదులుట


    02:04
    View Solution
  49. సున్నపు నీరు + ? — తెల్లని పాలవలె మారుతుంది.


    02:32
    View Solution
  50. గ్లూకోజ్ + ? -—— Co, + నీరు + శక్తి విడుదల


    02:38
    View Solution
  51. ? + మాస్క్ ధారణ + భౌతిక దూరం


    01:30
    View Solution
  52. మానవులు సామాన్యంగా నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తారు


    01:48
    View Solution
  53. ఒక్క నిమిషంలో మనం తీసుకొనే' ఉచ్ఛ్వాస, నిశ్వాసములను ....... అంటారు.


    02:20
    View Solution
  54. నీవు ఆటలు ఆడినప్పుడు లేదా వ్యాయాయం చేసేటప్పుడు ... సార్ల వరకు శ్వాసిస్తావు.


    02:38
    View Solution
  55. ఊపిరితిత్తుల నుండి, గాలిని బయటకు పంపడాన్ని ....... అంటారు.


    01:59
    View Solution
  56. ఉచ్ఛ్వాసంలో ఊపిరితిత్తులలోకి ప్రవేశించే గాలిలో నీకు కావలసిన వాయువు.


    02:55
    View Solution
  57. C' ఆకారపు రింగులున్న భాగం


    02:49
    View Solution
  58. ఆహారం, వాయువులకు ఉమ్మడి మార్గం ఏది?


    02:07
    View Solution
  59. శ్వాసించే ప్రక్రియలో పురుషులలో ప్రధాన పాత్ర వహించేది ఏది ?


    02:24
    View Solution
  60. నిశ్వాసించే వాయువులలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎంత


    01:05
    View Solution
  61. భిన్నమైన దానిని గుర్తించండి.


    02:02
    View Solution
  62. రొయ్య, నత మొ|| వానిలో రక్తం ఏ రంగులో ఉంటుంది ?


    02:57
    View Solution
  63. సరైన వాక్యాన్ని గుర్తించండి


    02:51
    View Solution
  64. శ్వాసక్రియా ప్రయోగమునకు నీవు ఉపయోగించినది


    01:48
    View Solution
  65. సున్నపు తేటలోకి నీవు గాలిని ఊదినప్పుడు ఏం జరిగింది ?


    01:24
    View Solution
  66. ఇవి కూడా శ్వాసక్రియ జరుపుతాయని నిరూపించ గలము?


    06:30
    View Solution
  67. Y' ఆకారపు గొట్టం , చిన్న గరాట, రబ్బరు షీట్ లేదా బెలూన్, నాలుక బద్ద, పూసలు, టేపు మొదలైన పరికరాలు నీకిస్తే నీవు దేనిని,తయారుచేయగలవు, ?


    03:07
    View Solution
  68. అసంక్రామిక వ్యా ధికి ఉదాహరణ


    01:58
    View Solution
  69. COVID- 19 నివారణ చర్యలు ఏమిటి ?


    02:26
    View Solution
  70. నీట మునిగిన వానికి చేసే ప్రథమ చికిత్స


    02:32
    View Solution
  71. ?' తో సూచించిన భాగం ఏది ?


    View Solution
  72. వాతావరణం ఆక్సిజన్ ఊపిరితిత్తులు ఆక్సిజన్ ? ఆక్సిజన్ కణాలు


    03:10
    View Solution
  73. గ్లూకోజ్ + ఆక్సిజన్ – ........... + నీరు + శక్తి


    02:40
    View Solution
  74. ఇచ్చిన జీవి జరిపే శ్వాసక్రియ


    02:21
    View Solution
  75. ఈ జీవిలోని శ్వాసావయవం


    02:16
    View Solution
  76. మనకు తెలియకుండానే మన మనుగడకు కావలసిన


    01:58
    View Solution
  77. వాయునాళము ..... గా వ్యాపించి ఊపిరితిత్తులలోని వాయుకుహరాలలోకి ప్రవేశిస్తాయి.


    02:24
    View Solution
  78. తేనెటీగలో శ్వాస అవయవాలను ........ అంటారు.


    02:19
    View Solution
  79. పాత్రలోని ..... మొలకెత్తే విత్తనాలు. విడుదల చేసిన కార్బన్ డైఆక్సైడ్ తో చర్య జరిపి పాలవలె తెల్లగా మారుతుంది


    01:55
    View Solution
  80. ప్రసరణ వ్యవస్థలో రక్తము, గుండె, ........ ప్రధాన భాగాలు.


    01:45
    View Solution
  81. గుండెలోని కింది రెండు గదులను....... అంటారు.


    01:46
    View Solution
  82. . ....... వ్యవస్థ గ్లూకోజ్ రూపంలో ఉండే , జీర్ణమైన ఆహార పదార్థాలను మరియు 'ఆక్సిజన్లను శరీర భాగాలకు సరఫరా చేస్తుంది


    02:45
    View Solution
  83. సిరలలో ఉండే రక్తంలో అధిక........... ఉంటుంది.


    01:37
    View Solution
  84. SHP........ను సూచిస్తుంది.


    05:50
    View Solution
  85. శ్వాసక్రియా రేటు మందగించి మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందకపోతే ....... వస్తాయి.


    02:12
    View Solution
  86. తుమ్మినప్పుడు. ....... 'లోని అనవసర వ్యర్థాలు బయటకుపోతాయి.


    01:21
    View Solution
  87. Matching


    07:15
    View Solution
  88. Matching


    03:24
    View Solution
  89. శ్వాసక్రియకు సంబంధించి స్త్రీలలో ప్రధాన పాత్రను పోషించేది ఏది?


    02:13
    View Solution
  90. విడిచే గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత?


    02:34
    View Solution
  91. పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత?


    06:00
    View Solution
  92. శ్వాసక్రియలోని రకాలు ఏమిటి?


    01:20
    View Solution
  93. మొప్పల ద్వారా జరిపే శ్వాసక్రియను ఏమంటారు?


    01:42
    View Solution
  94. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే రక్తకణాలు ఏవి?


    05:01
    View Solution
  95. ఉచ్చ్వా స మరియు నిశ్వాసము అనేగా ఏమి?


    04:19
    View Solution
  96. ఉచ్చ్వాసంలో మనకు కావలసిన వాయువు ఊపిరితిత్తుల్లోకి ఎలా ప్రవేశిస్తుంది?


    04:14
    View Solution
  97. నిశ్వాస ప్రక్రియలో గాలి ఎలా బయటకు వస్తుంది?


    02:07
    View Solution
  98. శ్వాసక్రియా రేటు అనగా ఏమి ?


    02:25
    View Solution
  99. రక్తం గురించి వివరంగా తెలిసికొనుటకు మీ టీచర్ గారిని నీవు ఏయే ప్రశ్నలు వేస్తావు ?


    04:22
    View Solution
  100. మానవ రక్తంలో ఉండే అంశాలు ఏవి ?


    01:25
    View Solution

EXAMPLE questions and complete solutions for chapter శ్వాసక్రియ - ప్రసరణ of SRS PUBLICATION of Class 7

All Exercises from SRS PUBLICATION Class 7 BIOLOGY శ్వాసక్రియ - ప్రసరణ