Class 7 | BIOLOGY |
Chapter | ఆహారంతో ఆరోగ్యం |
SRS PUBLICATION | EXERCISE |
Number Of Questions | 9 |
Academic Year | 2023-24 |
1. తృణధాన్యాలు, చిరుధాన్యాలలో .......................... సమృద్ధిగా ఉంటాయి.
పప్పుధాన్యాలలో ............................ పుష్కలంగా ఉన్నాయి. . . (మాంసకృత్తులు లేదా ప్రొటీన్లు)
మలబద్ధకాన్ని నివారించడానికి ఎక్కువ. ............. ...................................... తీసుకోవాలి.) (నీరు, పీచుపదార్థాలు ఉన్న ఆహారం)
విటమిన్ D లోపం వల్ల .............................. వ్యాధి కలుగుతుంది. . . . (రికెట్స్),
విటమిన్ C లోపం'.............................. వ్యాధికి కారణమవుతుంది. (స్కర్వి)
రమణ. నువ్వుగింజలను నలిపి, కాగితంపై రుద్దాడు. అతను రుద్దిన చోట కాగితం అర్ధపారదర్శకంగా మారింది. ఆ . గింజలలో ఏ పదార్థం ఉన్నది ?
ఇది లోపిస్తే రక్తహీనత వ్యాధి కలుగుతుంది . (B ) A) జింక్ A) జింక్ B) ఇనుము B) ఇనుము "C) విటమిన్ ఎ D) కాల్షియం
ఇది లోపించడం వలన మనకు దృష్టి లోపాలు కలుగుతాయి. ( A .) " - A) విటమిన్ A B) విటమిన్- B C), విటమిన్-C : VD) విటమిన్-D
Matching
EXERCISE questions and complete solutions for chapter ఆహారంతో ఆరోగ్యం of SRS PUBLICATION of Class 7