Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter ప్రాథమిక అంక గణితం of Class 6 book with complete answers and questions

Class 6MATHS
Chapterప్రాథమిక అంక గణితం
SRS PUBLICATIONExercise
Number Of Questions100
Academic Year2023-24
  1. కింది వాటిని నిష్పత్తి రూపంలో రాయండి. దీర్ఘ చతురస్ర యొక్క పొడవు వెడల్పునకు 5 రేట్లు.


    01:58
    View Solution
  2. కింది వాటిని నిష్పత్తి రూపంలో రాయండి. కాఫీ తయారు చేయుటకు 2 కప్పులు నీరు, 1 కప్పు పాలు అవసరం.


    01:48
    View Solution
  3. కింది వాటిని సూక్ష్మ రూపంలో రాయండి. `24:9`


    02:26
    View Solution
  4. కింది వాటిని సూక్ష్మ రూపంలో రాయండి. `144:12`


    03:28
    View Solution
  5. కింది వాటిని సూక్ష్మ రూపంలో రాయండి. `961:31`


    01:43
    View Solution
  6. కింది వాటిని సూక్ష్మ రూపంలో రాయండి. `1575:1190`


    05:15
    View Solution
  7. కింది నిష్పత్తులకు పూర్వ పదాలను మరియు పరపదాలను రాయండి. `36 : 73 `


    02:39
    View Solution
  8. కింది నిష్పత్తులకు పూర్వ పదాలను మరియు పరపదాలను రాయండి `65: 84`


    02:06
    View Solution
  9. కింది నిష్పత్తులకు పూర్వ పదాలను మరియు పరపదాలను రాయండి. `58 : 97`


    02:03
    View Solution
  10. కింది నిష్పత్తులకు పూర్వ పదాలను మరియు పరపదాలను రాయండి. `69 : 137`


    01:56
    View Solution
  11. కింది వాటిని కనిష్ఠ నిష్పత్తులుగా రాయండి. 25 నిమిషాలకు 55 నిమిషాలు


    03:21
    View Solution
  12. కింది వాటిని కనిష్ఠ నిష్పత్తులుగా రాయండి. 45 సెకండ్లకు 30 నిమిషాలు


    05:27
    View Solution
  13. కింది వాటిని కనిష్ట నిష్పత్తులుగా రాయండి.4 మీ. 20 సెం.మీ.కు 8. మీ. 40 సెం.మీ.


    08:38
    View Solution
  14. కింది వాటిని కనిష్ఠ నిష్పత్తులుగా రాయండి. 5 లీటర్లకు 0.76 లీటర్లు


    05:04
    View Solution
  15. కింది వాటిని కనిష్ఠ నిష్పత్తులుగా రాయండి. 4 వారాలకు 4 రోజులు


    02:54
    View Solution
  16. కింది వాటిని కనిష్ఠ నిష్పత్తులుగా రాయండి. 5 దజన్లకు 2 స్కోర్లు


    05:09
    View Solution
  17. రహీమ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తూ నెలకు ₹ 75,000/- సంపాదిస్తున్నాడు. అతను అందులో ₹ 28,000/- ఆదా చేస్తున్నాడు. కింది నిష్పత్తులను కనుగొనండి. అతని ఆదాకి జీతమునకు


    01:59
    View Solution
  18. రహీమ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తూ నెలకు ₹ 75,000/- సంపాదిస్తున్నాడు. అతను అందులో ₹ 28,000/- ఆదా చేస్తున్నాడు. కింది నిష్పత్తులను కనుగొనండి. అతని జీతమునకు ఖర్చుకు


    03:48
    View Solution
  19. రహీమ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తూ నెలకు ₹ 75,000/- సంపాదిస్తున్నాడు. అతను అందులో ₹ 28,000/- ఆదా చేస్తున్నాడు. కింది నిష్పత్తులను కనుగొనండి. అతని అదాకి ఖర్చుకు


    03:29
    View Solution
  20. కింది పదాలు అనుపాతంలో ఉన్నవో? లేదో? సరి చూడండి. 5, 6, 7, 8


    04:22
    View Solution
  21. కింది పదాలు అనుపాతంలో ఉన్నవో? లేదో? సరి చూడండి.3, 5, 6, 10


    02:01
    View Solution
  22. కింది పదాలు అనుపాతంలో ఉన్నవో? లేదో? సరి చూడండి.4, 8, 7,14


    01:55
    View Solution
  23. కింది పదాలు అనుపాతంలో ఉన్నవో? లేదో? సరి చూడండి.2, 12, 3, 18


    03:03
    View Solution
  24. కింది పదాలు అనుపాతంలో ఉన్నవో? లేదో? సరి చూడండి. 10, 12, 15, 18


    02:40
    View Solution
  25. కింది పదాలు అనుపాతంలో ఉన్నవో? లేదో? సరి చూడండి.11, 16, 16, 21


    02:52
    View Solution
  26. కింది పదాలు అనుపాతంలో ఉన్నవో? లేదో? సరి చూడండి.8, 13, 17, 19.


    02:45
    View Solution
  27. కింది పదాలు అనుపాతంలో ఉన్నవో? లేదో? సరి చూడండి.30, 24, 20, 16


    02:38
    View Solution
  28. క్రింద నీయబడినది సత్యమో? కాదో ? రాయండి. `4:2::14:7`


    02:00
    View Solution
  29. క్రింద నీయబడినది సత్యమో? కాదో ? రాయండి. `21:7::15:5`


    02:00
    View Solution
  30. క్రింద నీయబడినది సత్యమో? కాదో ? రాయండి. `13:12::12:13`


    01:59
    View Solution
  31. క్రింద నీయబడినది సత్యమో? కాదో ? రాయండి. `5:6::7:8`


    01:46
    View Solution
  32. కింది పదములు అనుపాతంలో ఉన్నవో లేదో సరి చూడండి. అనుపాతంలో ఉంటే అంత్య పదాలను, మధ్య పదాలను రాయండి. 15 సెం.మీ. 1మీ. మరియు ₹ 45, ₹ 300


    04:50
    View Solution
  33. కింది పదములు అనుపాతంలో ఉన్నవో లేదో సరి చూడండి. అనుపాతంలో ఉంటే అంత్య పదాలను, మధ్య పదాలను రాయండి. 20 మి.లీ. 2 లీ. మరియు ₹100, ₹10,000


    03:57
    View Solution
  34. ఖాళీలలో ఉంచవలసిన సంఖ్యలను రాయండి.


    02:13
    View Solution
  35. ఖాళీలలో ఉంచవలసిన సంఖ్యలను రాయండి.


    02:05
    View Solution
  36. ఖాళీలలో ఉంచవలసిన సంఖ్యలను రాయండి.


    02:01
    View Solution
  37. క్రింది పట్టికను పరిశీలించి ఖాళీలను పూరించండి.
    ఇటువంటి సమస్యలను రెండు తయారుచేసి నీ స్నేహితులకు ఇచ్చి సాధించమనండి.


    03:00
    View Solution
  38. 3లీటర్ల పెట్రోలుతో ఒక మోటారు బైకు మీద 135 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు 90 కి.మీ. దూరాన్ని ప్రయాణించాలంటే ఎన్ని లీటర్ల పెట్రోలు అవసరం.


    03:00
    View Solution
  39. 3 ఆపిల్ పండ్ల ధర ₹60/- అయన 7 ఆపిల్ పండ్ల ధర ఎంత?


    01:22
    View Solution
  40. ఉమ 8 పుస్తకాలను ₹120లకు కొన్నది. 5 పుస్తకాల ధరను కనుగొమము?


    02:53
    View Solution
  41. 5 గాలిపంకాల (Fans) ధర ₹11,000/- అయిన ₹4,400/-లకు ఎన్ని గాలి పంకాలు వచ్చును?


    02:13
    View Solution
  42. స్థిర వేగంతో ప్రయాణిస్తున్న కారు 3 గంటలలో 180 కి.మీ. ప్రయాణిస్తుంది. అదే కారు అంతే వేగంతో 420 కి.మీ. దూరాన్ని ప్రయాణించుటకు ఎంత సమయం పడుతుంది?


    02:54
    View Solution
  43. ఒక ట్రక్కు 594 కి.మీ. దూరాన్ని ప్రయాణించుటకు 108 లీ. డీజిల్ అవసరం. అదే ట్రక్కు అదే వేగంతో 1650 కి.మీ. దూరాన్ని ప్రయాణించుటకు ఎన్ని లీటర్ల డీజిల్ అవసరం ?


    03:24
    View Solution
  44. కింది పట్టికలో ఇవ్వబడిన వాటిని మిగిలిన రూపాలలో రాయండి.


    04:32
    View Solution
  45. క్రిందనీయబడిన శాతాలను భిన్నాలుగా కనిష్ఠ రూపంలో వ్రాయండి. `15%`


    02:13
    View Solution
  46. క్రిందనీయబడిన శాతాలను భిన్నాలుగా కనిష్ఠ రూపంలో వ్రాయండి. `35%`


    01:29
    View Solution
  47. క్రిందనీయబడిన శాతాలను భిన్నాలుగా కనిష్ఠ రూపంలో వ్రాయండి. `50%`


    01:35
    View Solution
  48. క్రిందనీయబడిన శాతాలను భిన్నాలుగా కనిష్ఠ రూపంలో వ్రాయండి. `75%`


    02:47
    View Solution
  49. క్రిందనీయబడిన భిన్నాలని శాత రూపంలో వ్రాయండి. `15/2`


    01:32
    View Solution
  50. క్రిందనీయబడిన భిన్నాలని శాత రూపంలో వ్రాయండి.`8 1/4`


    02:55
    View Solution
  51. క్రిందనీయబడిన భిన్నాలని శాత రూపంలో వ్రాయండి.`5 3/4`


    02:41
    View Solution
  52. క్రిందనీయబడిన భిన్నాలని శాత రూపంలో వ్రాయండి.`3 1/3`


    03:03
    View Solution
  53. క్రిందనీయబడిన నిష్పత్తులను శాత రూపంలో వ్రాయండి`3:5`


    02:28
    View Solution
  54. క్రిందనీయబడిన నిష్పత్తులను శాత రూపంలో వ్రాయండి.`5:8`


    04:08
    View Solution
  55. క్రిందనీయబడిన నిష్పత్తులను శాత రూపంలో వ్రాయండి.`2*5:55`


    02:13
    View Solution
  56. క్రిందనీయబడిన నిష్పత్తులను శాత రూపంలో వ్రాయండి.`4:36`


    03:15
    View Solution
  57. క్రిందనీయబడిన శాతాలను భిన్నరూపంలో వ్రాయండి.`12%`


    02:55
    View Solution
  58. క్రిందనీయబడిన శాతాలను భిన్నరూపంలో వ్రాయండి.`25%`


    03:00
    View Solution
  59. క్రిందనీయబడిన శాతాలను భిన్నరూపంలో వ్రాయండి.`45%`


    02:40
    View Solution
  60. క్రిందనీయబడిన శాతాలను భిన్నరూపంలో వ్రాయండి.`84%`


    02:46
    View Solution
  61. క్రిందనీయబడిన శాతాలను దశాంశ రూపంలో వ్రాయండి.`1%`


    01:58
    View Solution
  62. క్రిందనీయబడిన శాతాలను దశాంశ రూపంలో వ్రాయండి.`6%`


    02:46
    View Solution
  63. క్రిందనీయబడిన శాతాలను దశాంశ రూపంలో వ్రాయండి.`19%`


    01:20
    View Solution
  64. క్రిందనీయబడిన శాతాలను దశాంశ రూపంలో వ్రాయండి.`67%`


    02:59
    View Solution
  65. క్రిందనీయబడిన దశాంశాలను శాత రూపంలో వ్రాయండి.`0*04`


    03:04
    View Solution
  66. క్రిందనీయబడిన దశాంశాలను శాత రూపంలో వ్రాయండి.`0*52`


    02:56
    View Solution
  67. క్రిందనీయబడిన దశాంశాలను శాత రూపంలో వ్రాయండి.`0*125`


    02:47
    View Solution
  68. క్రిందనీయబడిన దశాంశాలను శాత రూపంలో వ్రాయండి.`0*0006`


    02:54
    View Solution
  69. 75 లో `12 1 /2 `%ను కనుగొనుము


    03:30
    View Solution
  70. గణిత పరీక్ష యందు పావని 85% మార్కులు పొంచింది. పరీక్ష పేపరు 80 మార్కులకు ఇవ్వబడిన, పావనికి వచ్చిన మార్కులను కనుగొనుము.


    03:03
    View Solution
  71. తన నెలసరి ఆదాయంలో శివ 78% ఖర్చు చేస్తున్నాడు. నెలకి ₹7 ,700/-లు శివ ఆదా చేస్తున్న తన నెలవారి ఆదాయం ఎంత?


    04:22
    View Solution
  72. 4 భుజాల సంవృత పటం గీచి దానిని కొన్ని సమాన భాగాలు చేయండి. ఏవేని రంగులో షడ్ చేసిన భాగము షేడ్ చేయని భాగముల నిష్పత్తి `1 :3 `అయ్యేటట్లు షేడ్ చేయండి.


    03:44
    View Solution
  73. తన వద్ద ఉన్న సొమ్ములో `2 /5 `వ భాగంతో కథల పుస్తకాన్ని రాము కొన్నాడు. రాము తను ఖర్చు పెట్టిన దానికి, తన దగ్గర మిగిలిన సొమ్ముకి నిష్పత్తి కనుగొనండి.


    03:55
    View Solution
  74. ₹72,000లను కేశవ్, డేవిడ్ లకు `5:4` నిష్పత్రిలో పంచండి?


    04:32
    View Solution
  75. 3 నెలలలో కుమార్ ₹ 15,000లు సంపాదించు కొనెను. ప్రతి నెల సంపాదన సమానమైన 5 నెలలలో అతను ఎంత సంపాదిస్తున్నాడు?


    02:30
    View Solution
  76. 3 నెలలలో కుమార్ ₹ 15,000లు సంపాదించు కొనెను. ప్రతి నెల సంపాదన సమానమైన 5 నెలలలో అతను ఎంత సంపాదిస్తున్నాడు?


    02:30
    View Solution
  77. 16 కుర్చీలు ధర ₹4,800 అయిన ₹6,600 లకు ఎన్ని కుర్చీలు కొనవచ్చును?


    04:07
    View Solution
  78. 1 నుండి 30 సంఖ్యలలో ఒకట్ల స్థానంలో 1 లేదా 9 ఉండే సంఖ్యల శాతమెంత?


    03:18
    View Solution
  79. ఒక కళాశాల యందు `63 %` మంది విధ్యార్థులు 20 సంవత్సరాల వయస్సు కన్నా తక్కువ గలవారు. 20సంవత్సరాల వయస్సు పైబడిన వారు 20 సంవత్సరాల వయస్సు గల్గిన 42 మందిలో `2 /3 ` వ భాగము. అయిన 'కళాశాలలో ఉన్న మొత్తము విద్యార్థులు ఎందరు?


    10:21
    View Solution
  80. ` p:q` నిష్పత్తిలో P ను ఏమంటారు ? ( )


    01:35
    View Solution
  81. ఒకే ప్రమాణాలతో వ్యక్తపరచబడిన రాశుల పోలికను ... అంటారు. ( )


    04:29
    View Solution
  82. 5 రోజులు : 2 వారాలు యొక్క సూక్ష్మరూపం. ( )


    01:31
    View Solution
  83. aమరియు b అనే రెండు రాశుల భిన్నరూపం( )


    02:55
    View Solution
  84. `2 : 3 `వేరొక రూపం. . ( )


    01:21
    View Solution
  85. `7:49=`….. ( )


    01:27
    View Solution

  86. ( )


    01:30
    View Solution
  87. 1వారం : 7 రోజులు = ......... ( )


    01:31
    View Solution
  88. `25:20=`…........ ( )


    02:11
    View Solution
  89. 1 రూపాయి : 50 పైసలు = ...... ( )


    02:39
    View Solution
  90. 3 ఆపిల్స్ ఖరీదు ₹30 అయిన 5 ఆపిల్స్ ఖరీదు ఎంత ? ( )


    02:48
    View Solution
  91. 1డజను = ........... ( )


    02:03
    View Solution
  92. `7: 9` లో పర పదం ? ( )


    02:06
    View Solution
  93. రెండు రాశులను భాగాహారంతో సరిపోల్చుటను ........అంటారు.( )


    04:56
    View Solution
  94. 1 నిముషము =........ సెకండ్లు ( )


    01:35
    View Solution
  95. 800 గ్రా: 1 కి.గ్రా.= .....( )


    02:59
    View Solution
  96. 50లో `2 /5 =.......` ( )


    01:49
    View Solution

  97. ( )


    03:13
    View Solution
  98. రెండు నిష్పత్తుల సమానత్వమును ....... అంటారు. ( )


    04:04
    View Solution
  99. `60:135 = `............. ( )


    02:53
    View Solution
  100. జతపరచుము :


    05:10
    View Solution

Exercise questions and complete solutions for chapter ప్రాథమిక అంక గణితం of SRS PUBLICATION of Class 6

All Exercises from SRS PUBLICATION Class 6 MATHS ప్రాథమిక అంక గణితం