Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter గ.సా.కా - క.సా.గు గరిష్ట సామాన్య కారణాంకం - కనిష్ట సామాన్య గుణిజం of Class 6 book with complete answers and questions

Class 6MATHS
Chapterగ.సా.కా - క.సా.గు గరిష్ట సామాన్య కారణాంకం - కనిష్ట సామాన్య గుణిజం
SRS PUBLICATIONExample
Number Of Questions34
Academic Year2023-24
  1. 900, 452, 9534,788 సంఖ్యలు 2 చే నిశ్హే షంగా భాగింపబడుతాయ?ఎందుకు?


    03:32
    View Solution
  2. 988,457,781,325,269 సంఖ్యలు 2చే నిశ్హే షంగా భాగింపబడుతాయ?ఎందుకు?


    04:49
    View Solution
  3. 452,673,259,356 సంఖ్యలు 2 చే నిశ్హే షంగా భాగింపబడుతాయ? సరిచూచండి.


    04:55
    View Solution
  4. కింది సంఖ్యలు 11 చేత బాగింపబడుతాయా లేదో చెప్పండి (భాజనీయత సూత్రం ఉపయోగించి) వాస్తావ భాగహారంతో సరిచూడుము. 61392


    07:12
    View Solution
  5. కింది సంఖ్యలు4చేత బాగింపబడుతాయా లేదో చెప్పండి (భాజనీయత సూత్రం ఉపయోగించి) వాస్తావ భాగహారంతో సరిచూడుము. 8747


    05:14
    View Solution
  6. 8430 సంఖ్య 6 తో నిశ్హే షంగా భాగింపబడుతుందా ?ఎందుకు?


    05:07
    View Solution
  7. ఏవైనా 3 నాలుగంకెలు సంఖ్యలను తీసుకుని, అవి 6 తో భాగింపబడునో లేదో సరిచూడండి.


    07:06
    View Solution
  8. 6 తో భాగుంపబడి 2,3 లతో భాగించబడని సంఖ్యను ఉదాహరణ నివ్వగలవా? ఎందుకు?


    07:44
    View Solution
  9. 6669 సంఖ్య 9 చేత నిశ్హే షంగా భాగింపబడుతుందా? పరిక్షచండి?


    04:15
    View Solution
  10. వస్తావా భాగహారం చేయకుండానే 8989794 సంఖ్య 9 చేత నిశ్హే షంగా భాగింపబడుతుందో లేదో కనుగొనండి.


    04:14
    View Solution
  11. 28570,90875 సంఖ్యలు 5 చే భాగించబడున?భాగహారం చేసి సరిచూడండి.


    05:45
    View Solution
  12. ఉదాహరణకు 5620, 4524, 7628, 3532 సంఖ్యలు 4 తో భాగుంబడుతాయ లేదో సరిచూడుము.


    07:47
    View Solution
  13. 598, 864, 4782 మరియు 8976 సంఖ్యలు 4 చేత నిశ్హే షంగా భాగింపబతాయ లేదో పరిశీలించుము. చజనీయత సూత్రము ఉపయోగించుము మరియు వస్తావా భాగహారంతో సరిచూడుము.


    08:05
    View Solution
  14. 76512 సంఖ్య 3 చే నిశేషంగా భాగించబడుతుందా ?


    04:04
    View Solution
  15. 1221 అనేది "ద్విముఖ సంఖ్య "(పోలిన్డ్రోమ్ సంఖ్య). ద్విముఖ సంఖ్య అనగా కుడి నుండి ఎడమవైపు లేదా ఎడమనుండి కుడి వైపు మర్చి రాసిన సంఖ్య మారదు. అందుచే ప్రతి సరి అంకెలు గల్గిన ద్విముఖ సంఖ్య, 11 చే నిశేషంగా భాగింపబడుతుంది. 6 అంకెలు ద్విముఖ సంఖ్యను రాయండి.


    09:23
    View Solution
  16. 60 యొక్క కారణాంకాలు రాయండి.


    03:17
    View Solution
  17. ఒక సంఖ్య యొక్కకారణాంకాలన్నీ ఆ సంఖ్యని నిశేషంగా బాగిస్తాయా? 30 యొక్క కారణాంకాలను కనుగొనండి. భాగహార పద్దతి ద్వారా సరిచోడండి.


    03:38
    View Solution
  18. 15 మరియు 24 యొక్క కారణాంకం 3. ఈ సంఖ్యల బేధానికి కూడా 3కారణాంకం అవుతుందా?


    02:14
    View Solution
  19. కనిష్ట ప్రధాన సంఖ్య ఏది?


    02:43
    View Solution
  20. కనిష్ట ప్రధాన సంఖ్య ఏది?


    02:43
    View Solution
  21. కనిష్ట బేసి ప్రధాన సంఖ్య ఏది?


    02:12
    View Solution
  22. కనిష్ట బేసి సంయుక్త సంఖ్య ఏది?


    02:49
    View Solution
  23. సరి సంయుక్త బేసి సంయుక్త సంఖ్యలను పడేసి చొప్పున రాయండి.


    03:29
    View Solution

  24. చార్టును పరిశీలించి క్రింది సోపానాలు అనుసరించండి. 1 ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య కాదు కనుక 1ను x గుర్తుతో సూచించండి.


    09:58
    View Solution

  25. చార్టును పరిశీలించి క్రింది సోపానాలు అనుసరించండి. 2ను వృత్తంతో సూచించండి. 2 గుణిజాలను x గుర్తుతో సూచించండి.


    02:54
    View Solution

  26. చార్టును పరిశీలించి క్రింది సోపానాలు అనుసరించండి. x గుర్తుతో సూచించిన తర్వాత సంఖ్య 3 అని గమనించావు. 3ను వృత్తంతో సూచించి యొక్క 3 గుణిజాలను x గుర్తుతో సూచించండి.


    02:23
    View Solution

  27. చార్టును పరిశీలించి క్రింది సోపానాలు అనుసరించండి. x గుర్తు తో సూచించిన తర్వాత సంఖ్య అని గమనించావు. 5ను వృతముతో సూచించి 5 యొక్క గుణిజాలను x గుర్తుతో సూచించండి.


    02:01
    View Solution

  28. చార్టును పరిశీలించి క్రింది సోపానాలు అనుసరించండి. x గుర్తుతో సూచించని 7, 11, 13, 17 19 1,19,23మొదలైన సంఖ్యలతో ఈ జాబితాలోని సంఖ్యలన్నీ x్ గుర్తు తో లేదా వృత్తం తో ఉండే వరకు కొనసాగించాలి. వృత్తంతో సూచించిన సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు x గుర్తుతో సూచిన సంఖ్యలు (1 తప్ప) సంయుక్త సంఖ్యలు.


    04:52
    View Solution
  29. రెండెంకలు ఒక ప్రధాన సంఖ్యను తిప్పి రాయగా వచ్చిన సంఖ్య కూడా ప్రధాన సంఖ్య్ అవుతుందా? ఊహించండి? ( గమనిక: 2 అంకెలు సంఖ్యలను తీసుకొని పరిశీలించండి)


    03:37
    View Solution
  30. 311 ప్రధాన సంఖ్య దీనిలో అంకెలను తారుమారు చేసే మరో రెండు ప్రధాన సంఖ్యలను కనుగొనండి.


    01:27
    View Solution
  31. అన్ని ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలలో అన్ని సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కావు అని చెప్పవచ్చా?


    04:38
    View Solution
  32. కవల ప్రధాన సంఖ్యలన్నీ సాపేక్ష ప్రధాన సంఖ్యలేనా? చర్చించండి.


    02:40
    View Solution
  33. కింద ఇవ్వబడిన సంఖ్యల నుండి సాపేక్ష ప్రధాన సంఖ్యల జాతాలను గుర్తించండి . 2,3,4, 5, 6, 7,8,9 మరియు 10.


    03:44
    View Solution
  34. 50 కన్నా తక్కువ కవల ప్రధాన సంఖ్య జాతాలను రాయండి.


    02:09
    View Solution

Example questions and complete solutions for chapter గ.సా.కా - క.సా.గు గరిష్ట సామాన్య కారణాంకం - కనిష్ట సామాన్య గుణిజం of SRS PUBLICATION of Class 6

All Exercises from SRS PUBLICATION Class 6 MATHS గ.సా.కా - క.సా.గు గరిష్ట సామాన్య కారణాంకం - కనిష్ట సామాన్య గుణిజం