Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter పూర్ణాంకాలు of Class 6 book with complete answers and questions

Class 6MATHS
Chapterపూర్ణాంకాలు
SRS PUBLICATIONExercise
Number Of Questions100
Academic Year2023-24
  1. 27 మరియు 46 ల మధ్య ఎన్ని పూర్ణాంకాలుంటాయి?


    03:51
    View Solution
  2. సంఖ్యా రేఖను ఉపయోగించి క్రింది వాటిని కనుగొనండి. `6+7+7`


    04:04
    View Solution
  3. సంఖ్యా రేఖను ఉపయోగించి క్రింది వాటిని కనుగొనండి.`18-9`


    02:36
    View Solution
  4. సంఖ్యా రేఖను ఉపయోగించి క్రింది వాటిని కనుగొనండి.`5xx3`


    03:19
    View Solution
  5. క్రింది జతలలో ఏ పూర్ణకం మరొక పూర్ణాంకానికి సంఖ్య రేఖపై కుడి వైపు ఉంటుంది? 895,239


    02:54
    View Solution
  6. క్రింది జతలలో ఏ పూర్ణకం మరొక పూర్ణాంకానికి సంఖ్య రేఖపై కుడి వైపు ఉంటుంది?1001, 10001


    02:35
    View Solution
  7. క్రింది జతలలో ఏ పూర్ణకం మరొక పూర్ణాంకానికి సంఖ్య రేఖపై కుడి వైపు ఉంటుంది?15678,4013


    03:53
    View Solution
  8. కనిష్ట పూర్ణాంకాని సంఖయ రేఖపై చూపండి.


    01:33
    View Solution
  9. తగిన విధంగా సంఖ్యల స్థానాలు మార్చుకొని మొత్తాన్ని కనుగొనండి.`238+695+162`


    03:24
    View Solution
  10. తగిన విధంగా సంఖ్యల స్థానాలు మార్చుకొని మొత్తాన్ని కనుగొనండి.`154+197+46+203`


    01:32
    View Solution
  11. తగిన విధంగా సంఖ్యల స్థానాలు మార్చుకొని మొత్తాన్ని కనుగొనండి.`154+197+46+203`


    01:32
    View Solution
  12. తగిన విధంగా సంఖ్యల స్థానాలు మార్చుకొని మొత్తాన్ని కనుగొనండి.`154+197+46+203`


    01:32
    View Solution
  13. తగిన ధర్మాలను ఉపయోగించి క్రింది వాటి లబ్ధాలను కనుగొనండి. `205xx1989`


    03:12
    View Solution
  14. తగిన ధర్మాలను ఉపయోగించి క్రింది వాటి లబ్ధాలను కనుగొనండి.`1991xx 1005`


    03:17
    View Solution
  15. ఒక పాల వ్యాపారి ఉదయం 56 లీటర్ల పాలను, సాయంత్రం 44 లీటర్ల పాలను ఒక వసతి గృహానికి సరఫరా చేరాడు. ఒక లీటరు పల దర ₹ 50 అయితే, అతనికి ఒక రోజుకు ఎంత డబ్బు వస్తుంది?


    02:32
    View Solution
  16. ఏ సంఖ్యలను రేఖ పై మాత్రమే చూపవచ్చు?


    02:10
    View Solution
  17. ఈ సంఖ్యలను దీర్ఘచతురస్త్రాలుగా చూపవచ్చు?


    03:55
    View Solution
  18. ఈ సంఖ్యలను దీర్ఘచతురస్త్రాలుగా చూపవచ్చు?


    03:55
    View Solution
  19. ఏఏ ఈ సంఖ్యలను త్రిభుజాలుగా చూపవచ్చు?


    03:45
    View Solution
  20. 13680347, 35702369,25692359 సంఖ్యలను 9 తో గుణించి ఎటు వంటి అమెరికా వస్తుందో పరిశీలించండి.


    04:30
    View Solution
  21. 11 యొక్క ఉత్తర్ సంఖ్య మరియు యొక్క పూర్వ సంఖ్యను సంఖ్య రేఖపై సూచుంచండి.


    01:22
    View Solution
  22. క్రింది ప్రవచనాలలో ఏది సత్యమో ఏది అసత్యమో కనుగొని అసత్య ప్రవచనాలని సరి చించేసి రాయుము. పూర్వ సంఖ్యలేని ఒక సహజ సంఖ్య కలదు.


    02:17
    View Solution
  23. క్రింది ప్రవచనాలలో ఏది సత్యమో ఏది అసత్యమో కనుగొని అసత్య ప్రవచనాలని సరి చించేసి రాయుము. '0' అనుపాది కనిష్ట పూర్ణాంకం.


    01:54
    View Solution
  24. క్రింది ప్రవచనాలలో ఏది సత్యమో ఏది అసత్యమో కనుగొని అసత్య ప్రవచనాలని సరి చించేసి రాయుము. సంఖ్య రేఖపై ఏదైనా పూర్ణాంకమునకు ఎడమ వైపుగల పూర్ణకాము ఆ పూర్ణకాము కంటే పెదపెద్ద సంఖ్య.


    04:10
    View Solution
  25. ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫలితాలను గణించ కుండా చెప్పండి. `28xx19=532` అయితే `19xx28=`


    01:15
    View Solution
  26. ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫలితాలను గణించ కుండా చెప్పండి. ` axxb=c` అయితే `bxxa=`


    01:48
    View Solution
  27. ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫలితాలను గణించ కుండా చెప్పండి. `85+0=85` అయితే`0+85=`


    01:51
    View Solution
  28. క్రింది వాటి విలువను కనుగొనండి: `368xx12+18xx368`


    02:38
    View Solution
  29. క్రింది వాటి విలువను కనుగొనండి: `79xx4319+4319xx11`


    01:49
    View Solution
  30. ఒక పాల వ్యాపారి ఉదయం 56 లీటర్ల పాలను, సాయంత్రం 44 లీటర్ల పాలను ఒక వసతి గృహానికి సరఫరా చేరాడు. ఒక లీటరు పల దర ₹ 50 అయితే, అతనికి ఒక రోజుకు ఎంత డబ్బు వస్తుంది?


    02:32
    View Solution
  31. జతపరుచుము:


    02:10
    View Solution
  32. కింది అమరికాను పరిశీలించండి: `91xx11xx1=1001` `91xx11xx2=2002` `91xx11xx3=3003` తర్వాత వచ్చే ఏడూ సోపానాలు రాయండి. ఫలితం సరియైనదేమో సరి చుడండి.


    06:14
    View Solution
  33. ఒక సంఖ్యకు ముందుగల సంఖ్యను ______ అంటారు ( )


    03:23
    View Solution
  34. ఒక సంఖ్యకు తరువాత గల సంఖ్యను ______ అంటారు ( )


    02:27
    View Solution
  35. సహజ సంఖ్యలలో కనిష్ట పూర్వ సంఖ్య ( )


    01:21
    View Solution
  36. పూర్ణాంకాల గరిష్ట ఉత్తర సంఖ్య ( )


    01:05
    View Solution
  37. ఈ క్రింది ఏ పూర్ణాంకానికి పూర్వ సంఖ్య లేదు?


    03:31
    View Solution
  38. సహజ సంఖ్య సమితిని సూచించేది ( )


    03:35
    View Solution
  39. పూర్ణాంకాల సమితిని సూచించేది ( )


    03:42
    View Solution
  40. పూర్ణాంకాల సమితి సంకలనం తత్సమంశము. ( )


    03:15
    View Solution
  41. పూర్ణాంకాల సమితి గుణకార తత్సమంశము. ( )


    01:29
    View Solution
  42. `3+2=5` అనేది సంఖ్య రేఖపై సూచించిన ( )


    01:58
    View Solution
  43. `3XX4=12` ఇది _______ధర్మం ( )


    05:15
    View Solution
  44. `a+b=b+a` అయినా దీనిని _____ధర్మం అంటారు . ( )


    03:11
    View Solution
  45. `3+(2+5)=(3+2)+5` ఇది _______ధర్మం. ( )


    03:50
    View Solution
  46. `16xx101` లబ్దమును కనుగొనుటలో ఉపయోగించే దాహరమా. ( )


    02:09
    View Solution
  47. `3xx7=7xx3` ఇది ____ధర్మం ( )


    02:38
    View Solution
  48. "సున్నతో ప్రారంభించి రెండేసి ప్రమాణాలు చొప్పున 4 సార్లు కుడివైపుకు కదిలిన" దీనిని కీ క్రింది విధంగా చూపవచ్చును. ( )


    01:50
    View Solution
  49. సహజ సంఖ్యల కనిష్ట ఆంఖేను పూర్ణకల్లో కనిష్ట ఆంఖేను కలిపినా వచ్చు మొత్తము. ( )


    01:51
    View Solution
  50. `2xx(5xx6)=(2xx5)+(2xx6)` ను నిరూపించండి.


    02:30
    View Solution
  51. `25xx29xx0xx65` యొక్క విలువ ? ( )


    01:19
    View Solution
  52. 28570,90875 సంఖ్యలు 5 చే భాగించబడున?భాగహారం చేసి సరిచూడండి.


    05:45
    View Solution
  53. `2xx(3+5)=(2xx3)+(2xx5)` ఇది ______ ధర్మం ( )


    03:26
    View Solution
  54. ఈ క్రింది వారిలో ఏది సంకలన సహచర ధర్మం సూచిస్తుంది. ( )


    03:12
    View Solution
  55. చతురస్రం గా చూపగల సంఖ్య ( )


    01:24
    View Solution
  56. 6 ను వ్రాయగల రేఖ చిత్రం ఏది?


    02:24
    View Solution
  57. ఈ క్రింది ప్రక్రియలలో పూర్ణాంకాల సమితి సవ్రత ధర్మాన్ని తృప్తి పరుస్తాయి. ( )


    03:15
    View Solution
  58. ఈ క్రింది ప్రక్రియలో పూర్ణకల సమితి స్థిత్యతార ధర్మాన్ని తృప్తి పర్చూవు. ( )


    04:18
    View Solution
  59. ఈక్రింది వానిలో ఏది సంకలన శూన్య ధర్మం (తత్స్యమాంశ ధర్మం) ( )


    01:23
    View Solution
  60. a మరియు b లు ఏవైనా పూర్ణకాలైన ఈ క్రింది వానిలో ఏది సత్యము?


    04:31
    View Solution
  61. మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం ?


    03:22
    View Solution
  62. మొదటి 5 పూర్ణాంకాల మొత్తం ? ( )


    01:49
    View Solution
  63. ` +46=46`


    01:15
    View Solution
  64. `91xx11xx`=_____`


    00:47
    View Solution
  65. ఈ క్రింది వానిలో ఏది యొక్క సంకలన తత్సమంశము. ( )


    01:28
    View Solution
  66. 5 అంకెలు గరిష్ట సంఖ్యకు, 6 ఆంఖేలా కనిష్ట సంఖ్యకు గల భేదం? ( )


    03:47
    View Solution
  67. a మరియు b లు ఏవైనా రెండు పూర్ణాంకాలైన a -b . ( )


    03:36
    View Solution
  68. పూర్ణాంకాల సమితి. ( )


    01:41
    View Solution
  69. `1991xx1005` గణన చేయడం లో ఉపయోగించే ధర్మం. ( )


    04:03
    View Solution
  70. ఈ క్రింది వానిలో ఏ అంకెను త్రిభుజముగా చూపగలం?


    03:15
    View Solution
  71. కనిష్ట పూర్ణాంకం ఏది


    01:09
    View Solution
  72. 1000 కి పూర్వ సంఖ్య.


    03:08
    View Solution
  73. 9999 కి ఉత్తర సంఖ్య


    03:32
    View Solution
  74. ఈ క్రింది వానితో దేనికి పూర్వ సంఖ్య లేదు? ( )


    01:48
    View Solution
  75. ఈ క్రింది వానిలో ఏది ను సూచించును. ( )


    08:40
    View Solution
  76. ఈ క్రింది వానిలో సంఖ్య రేఖపై సుంచించినది. ( )


    02:34
    View Solution
  77. 28x19=532=19xa` అయినా, a యొక్క విలువ? ( )


    02:57
    View Solution
  78. ఈ క్రింది వానిలో ఏది సత్యము. ( ) (i) '0' అనేది సంకలన తత్సమంశము (ii)'1' అనేది సంకలన తత్సమంశము


    02:38
    View Solution
  79. `29+(16+17)=(29+a)+17` అయినా 'a' విలువ ? ( )


    03:03
    View Solution
  80. 15 నోటు పుస్తకాల ఖరీదు ₹ 450 అయినా ఒక పూస్తాకము ఖరీదు (రూపాయలలో) ( )


    02:39
    View Solution
  81. 1000 కి పూర్వ సంఖ్యకు, 998 కి ఉత్తర సంఖ్యకు గల భేదము ( )


    03:12
    View Solution
  82. సంఖ్యా రేఖను ఉపయోగించి క్రింది వాటిని కనుగొనండి: 30 రావాలంటే ఎన్ని 6 లు అవసరం?


    04:38
    View Solution
  83. 27 మరియు 46 ల మధ్య ఎన్ని పూర్ణాంకాలుంటాయి?


    03:51
    View Solution
  84. సంఖ్యా రేఖను ఉపయోగించి క్రింది వాటిని కనుగొనండి. `6+7+7`


    04:04
    View Solution
  85. సంఖ్యా రేఖను ఉపయోగించి క్రింది వాటిని కనుగొనండి.`18-9`


    02:36
    View Solution
  86. సంఖ్యా రేఖను ఉపయోగించి క్రింది వాటిని కనుగొనండి.`5xx3`


    03:19
    View Solution
  87. క్రింది జతలలో ఏ పూర్ణకం మరొక పూర్ణాంకానికి సంఖ్య రేఖపై కుడి వైపు ఉంటుంది? 895,239


    02:54
    View Solution
  88. క్రింది జతలలో ఏ పూర్ణకం మరొక పూర్ణాంకానికి సంఖ్య రేఖపై కుడి వైపు ఉంటుంది?1001, 10001


    02:35
    View Solution
  89. క్రింది జతలలో ఏ పూర్ణకం మరొక పూర్ణాంకానికి సంఖ్య రేఖపై కుడి వైపు ఉంటుంది?15678,4013


    03:53
    View Solution
  90. కనిష్ట పూర్ణాంకాని సంఖయ రేఖపై చూపండి.


    01:33
    View Solution
  91. తగిన విధంగా సంఖ్యల స్థానాలు మార్చుకొని మొత్తాన్ని కనుగొనండి.`238+695+162`


    03:24
    View Solution
  92. తగిన విధంగా సంఖ్యల స్థానాలు మార్చుకొని మొత్తాన్ని కనుగొనండి.`154+197+46+203`


    04:19
    View Solution
  93. తగిన విధంగా సంఖ్యల స్థానాలు మార్చుకొని లబ్దాన్ని కనుగొనండి.`25xx1963xx4`


    03:35
    View Solution
  94. తగిన విధంగా సంఖ్యల స్థానాలు మార్చుకొని లబ్దాన్ని కనుగొనండి. `20xx255xx50xx6`


    03:46
    View Solution
  95. తగిన ధర్మాలను ఉపయోగించి క్రింది వాటి లబ్ధాలను కనుగొనండి. `205xx1989`


    03:12
    View Solution
  96. తగిన ధర్మాలను ఉపయోగించి క్రింది వాటి లబ్ధాలను కనుగొనండి.`1991xx 1005`


    03:17
    View Solution
  97. ఒక పాల వ్యాపారి ఉదయం 56 లీటర్ల పాలను, సాయంత్రం 44 లీటర్ల పాలను ఒక వసతి గృహానికి సరఫరా చేరాడు. ఒక లీటరు పల దర ₹ 50 అయితే, అతనికి ఒక రోజుకు ఎంత డబ్బు వస్తుంది?


    02:32
    View Solution
  98. ఏ సంఖ్యలను రేఖ పై మాత్రమే చూపవచ్చు?


    02:10
    View Solution
  99. ఈ సంఖ్యలను దీర్ఘచతురస్త్రాలుగా చూపవచ్చు?


    03:55
    View Solution
  100. ఏఏ ఈ సంఖ్యలను చతురస్త్రాలుగా చూపవచ్చు?


    05:14
    View Solution

Exercise questions and complete solutions for chapter పూర్ణాంకాలు of SRS PUBLICATION of Class 6

All Exercises from SRS PUBLICATION Class 6 MATHS పూర్ణాంకాలు