Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter త్రిభుజ ధర్మాలు of Class 11 book with complete answers and questions

Class 11MATHS
Chapterత్రిభుజ ధర్మాలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions100
Academic Year2023-24
  1. `sigma a(sin B - sin C)=0` అని చూపండి.


    03:44
    View Solution
  2. `a = sqrt 3 + 1 `సెంమీ, `/_B=30^(0), /_C=45^(0)`, అయితే c ని కనుక్కోండి.


    04:59
    View Solution
  3. a=2 సెంమీ, b=3 సెంమీ, c=4 సెంమీ, అయితే, cos A ని కనుక్కోండి.


    02:03
    View Solution
  4. a=26 సెంమీ, b=30 సెంమీ, cos C=63/65 సెంమీ, అయితే, c ని కనుక్కోండి.


    03:23
    View Solution
  5. కోణాలు 1 : 5 : 6 నిష్పత్తిలో ఉంటే, దాని భుజాల నిష్పత్తిని కనుక్కోండి.


    05:45
    View Solution
  6. `a^(2) +b^(2) -c^(2) ` / ` c^(2) + a^(2) -b^(2) = tan B / tan C` అని నిరూపించండి.


    05:15
    View Solution
  7. `(b + c) cos A + (c+ a) cos B + (a + b) cos C = a+ b+ c` అని నిరూపించండి.


    03:47
    View Solution
  8. `(b- a cos C) sin A = a cos A sin C` అని నిరూపించండి.


    04:27
    View Solution
  9. ఒక త్రిభుజ భుజాలు 4,5 అవుతూ, ఆ భుజాల మధ్య కోణం `60^(0)` అయితే, దాని వైశాల్యాన్ని కనుక్కోండి.


    03:38
    View Solution
  10. `b cos^(2) [ C/2 ]+ c cos^(2) [ B/2 ] = s` అని చూపండి.


    03:31
    View Solution
  11. a / cos A = b / cos B = c / cos C అయితే `Delta ABC` సమబాహు త్రిభుజమని చూపండి.


    03:54
    View Solution
  12. a cos A + b cos B + c cos C = 4R sin A sin B sin C అని నిరూపించండి.


    04:16
    View Solution
  13. `cos A /a + cos B /b + cos C / c = a^(2) + b^(2) + c^(2) ` / ` 2abc ` అని చూపండి.


    04:18
    View Solution
  14. ` a sin^(2) [C/2] + c sin^(2) [A/2]` ను s, a, b, c లలో వ్యక్తపరచండి .


    04:30
    View Solution
  15. b + c =3a అయితే cot B /2 cot C/2 విలువను కనుక్కోండి.


    05:02
    View Solution
  16. `Delta ABC` లో `b^(2) - c^(2) // a^(2) = sin (B-C) / sin (B+C)` అని చూపండి .


    02:56
    View Solution
  17. `cot A / 2 + cot B/2 + cot C/2 = s^(2)/ Delta` అని నిరూపించండి.


    02:44
    View Solution
  18. `(cot A / 2 + cot B/2 + cot C/2) // cot A + cot B + cot C = (a+b+c)^(2) // a^(2)+b^(2)+c^(2)` అని నిరూపించండి.


    04:09
    View Solution
  19. `sigma ( a+b) tan (A-B // 2 ) =0 `అని చూపండి.


    03:09
    View Solution
  20. `b-c // b+c cot A/2 + b+c // b-c tan A/2 = 2 cosec (B-C)`అని చూపండి.


    02:41
    View Solution
  21. `sin theta = a // b+c ` అయితే ` cos theta = (2 sqrt bc // b+c) cos A // 2` అని చూపండి.


    02:17
    View Solution
  22. `a=(b+c) cos theta` అయితే ` sin theta = 2 sqrt bc // b+c cos A / 2` అని నిరూపించండి.


    02:55
    View Solution
  23. ఏదైనా కోణం `theta` కు `a cos theta = b cos (c+theta) + c cos (B- theta)` అని చూపండి.


    02:39
    View Solution
  24. `Delta ABC` లోని కోణాలు A.P. లో ఉంటూ `b:c = sqrt 3 : sqrt 2` అయితే `A=75^(0)` అని చూపండి.


    02:30
    View Solution
  25. `a^(2) +b^(2) // a^(2) - b^(2) = sin C / sin (A-B)`, అయితే `Delta ABC` సమద్విబహు లేదా లంబకోణ త్రిభుజమని నిరూపంచండి.


    05:38
    View Solution
  26. `cos A + cos B + cos C = 3/2` , అయితే `Delta ABC` సమబాహు త్రిభుజమని చూపండి.


    02:12
    View Solution
  27. `cos^(2) A + cos^(2) B + cos^(2) C =1` అయితే `Delta ABC`లంబకోణ త్రిభుజమని చూపండి.


    03:33
    View Solution
  28. `a^(2) + b^(2) + c^(2) = 8R^(2)` అయితే `Delta ABC`లంబకోణ త్రిభుజమని చూపండి.


    04:26
    View Solution
  29. cot A /2 , cot B/2, cot C/2 లు A.P. లో ఉంటే a,b,c లని A.P. లో ఉంటాయని నిరూపించండి.


    02:27
    View Solution
  30. `sin^(2) A/2, sin^(2) B/2, sin^(2) C/2` లు H.P. లో ఉంటే a,b,c లని H.P. లో ఉంటాయని చూపండి.


    03:12
    View Solution
  31. `C=90^(0)` అయితే, `(a^(2) + b^(2) // a^(2) - b^(2)) sin (A- B) =1` అని నిరూపించండి.


    03:11
    View Solution
  32. ఊర్ధ్వంగా ఉండే ఒక స్తంభం AB పాదం B భూమట్టం పైన, శీర్షం A వద్దనూ ఉన్నాయి. ఒక వ్యక్తి భూమి మీద C అనే బిందువు నుండి A ఊర్ధ్వ కోణం `60^(0)` గా గమనించాడు. BC రేఖ మీదుగా స్తంభానికి దూరంగా CD=7 మీటర్లుగా గల D అనే బిందువు వద్దకు వెళ్ళి అక్కడ నుంచి A ఊర్ధ్వ కోణం `45^(0)` ఉన్నట్లుగా గమనించాడు. ఆ స్తంభం ఎత్తు ఎంత?


    07:33
    View Solution
  33. `sigma r_1 cot A/2` ని s పదాలతో వ్యక్తపరచండి.


    01:19
    View Solution
  34. `sigma a cot A = 2 (R + r)` అని చూపండి.


    02:05
    View Solution
  35. `r_1 + r_2 +r_3 -r = 4R` అని నిరూపించండి.


    03:55
    View Solution
  36. `r + r_1 + r_2 - r_3 = 4R cos C` అని నిరూపించండి.


    04:25
    View Solution
  37. `r + r_1 + r_2 = r_3 `అయితే , `/_C=90^(0)` అని చూపండి.


    05:09
    View Solution
  38. `4 ( r_1r_2 + r_2 r_3 + r_3r_1) = (a + b+c)^(2)` అని నిరూపించండి.


    02:52
    View Solution
  39. `(1/r - 1/r_1)(1/r - 1/r_2)(1/r - 1/r_3) = abc / (Delta)^(3) = 4R // r^(2) s^(2)` అని నిరూపించండి.


    02:43
    View Solution
  40. `r(r_1 + r_2 +r_3) = ab + bc + ca - s^(2)` అని నిరూపించండి.


    03:02
    View Solution
  41. `sigma r_1 // (s-b)(s-c) = 3/r` అని నిరూపించండి.


    01:50
    View Solution
  42. `(r_1 + r_2) tan C/2 = (r_3-r) cot C/2 = c` అని నిరూపించండి.


    03:00
    View Solution
  43. `r_1 r_2 r_3 = r^(3) cot^(2) A/2 cot^(2) B/2 cot^(2) C/2` అని నిరూపించండి.


    02:27
    View Solution
  44. cos A + cos B + cos C = 1 + r / R అని చూపండి.


    04:06
    View Solution
  45. `cos^(2) A//2 + cos^(2) B//2 + cos^(2) C//2 =2 + r//2R` అని చూపండి.


    04:27
    View Solution
  46. `sin^(2) A//2 + sin^(2) B//2 + sin^(2) C//2 = 1 - r//2R` అని చూపండి.


    06:30
    View Solution
  47. `a = r_2 + r_3 sqrt (rr_1 // r_2 r_3)` అని చూపండి.


    03:37
    View Solution
  48. `Delta = r_1 r_2 sqrt (4R - r_1 - r_2 // r_1 + r_2)` అని చూపండి.


    03:09
    View Solution
  49. A, B, C శీర్షాల నుండి ఎదుటి భుజాలకు గీసిన ఉన్నతులు `P_1, P_2, P_3` అయితే ` 1 /P_1 + 1 /P_2 + 1 /P_3 = 1/r`అని చూపండి.


    02:31
    View Solution
  50. A, B, C శీర్షాల నుండి ఎదుటి భుజాలకు గీసిన ఉన్నతులు `P_1, P_2, P_3` అయితే ` 1 /P_1 + 1 /P_2 - 1 /P_3 = 1/r_3`అని చూపండి.


    03:26
    View Solution
  51. A, B, C శీర్షాల నుండి ఎదుటి భుజాలకు గీసిన ఉన్నతులు `P_1, P_2, P_3` అయితే ` P_1 ,P_2, P_3 = (abc)^(2) // 8 R^(3) =8(Delta)^(3) // abc `అని చూపండి.


    03:28
    View Solution
  52. In a `/_\ABC` if `a = 13,b=14,c=15` then S.T `R = (65)/8 , r=4, r_(1) = (21)/2, r_(2) = 12, r_(3) = 14`.


    05:15
    View Solution
  53. `r_1 = 2, r_2 =3 , r_3=6, r=1`అయితే a =3, b= 4, c=5 అని నిరూపించండి.


    02:05
    View Solution
  54. `Delta ABC` లో a=3, b =4 sin A = `3/4` అయితే B కోణాన్ని కనుక్కోండి.


    01:45
    View Solution
  55. ఒక త్రిభుజం భుజల పొడవులు 3,4,5 అయితే ఆ త్రిభుజ పరివరుతా వ్యాసర్తాన్ని కనుక్కోండి.


    01:55
    View Solution
  56. a=6, b=5, c=9 అయితే, A కోణాన్ని కనుక్కోండి.


    01:31
    View Solution
  57. `Delta ABC` లో `sigma (b+c) cos A =2s` అని చూపండి .


    01:54
    View Solution
  58. త్రిభుజ భుజాలు 13, 14, 15 అయినప్పుడు పరివృత్తా వ్యాసాన్ని కనుక్కోండి.


    03:03
    View Solution
  59. `Delta ABC` లో (a+b+c) ,(b+c-a)=3bc అయితే A ని కనుక్కోండి.


    02:10
    View Solution
  60. a=4, b=5, c=7 అయితే cos B/2 కనుక్కోండి.


    01:37
    View Solution
  61. `Delta ABC` లో `b cos^(2) C//2 + c cos^(2) B//2` కనుక్కోండి


    01:55
    View Solution
  62. tan A / 2, = `5/6`, tan C/2 = `2/5` అయితే a, b, c ల మధ్య సంబంధాన్ని నిర్దారించండి.


    02:48
    View Solution
  63. `cot A//2 = b+c //a ` అయితే , B కోణాన్ని కనుక్కోండి.


    03:59
    View Solution
  64. `tan (C-A //2) = k cot B//2 ` అయితే , k కోణాన్ని కనుక్కోండి.


    01:17
    View Solution
  65. `Delta ABC` లో `b^(2) - c^(2) // a^(2) = sin (B-C) / sin (B+C)` అని చూపండి .


    02:56
    View Solution
  66. `a^(2) cot A + b^(2) cot B + c^(2) cot C = abc // R` అని చూపండి.


    03:59
    View Solution
  67. `(b-c)^(2) cos^(2) A/2 +(b-c)^(2) sin^(2) A/2 = a^(2)` అని చూపండి.


    02:33
    View Solution
  68. `a(b cos C - c cos B) =b^(2) -c^(2)` అని చూపండి.


    02:18
    View Solution
  69. c- b cos A / b - c cos A =cos B / cos C అని చూపండి.


    01:59
    View Solution
  70. `Delta ABC` లో `1 // a+c + 1// b+c = 3//a+b+c` అయితే, `C=60^(0)` అని చూపండి.


    02:21
    View Solution
  71. `a = (b-c) sec theta` అయితే ` tan theta = 2 sqrt bc // b-c sin A//2` అని రుజువు చేయండి.


    02:58
    View Solution
  72. `Delta ABC` లో `(a+b+c) (tan A//2 + tan B//2) =2c cot C//2` అని చూపండి.


    02:24
    View Solution
  73. `b^(2) sin 2C + c^(2) sin 2B = 2bc sin A` అని చూపండి.


    03:58
    View Solution
  74. `cot A + cot B + cot C = a^(2) + b^(2) + c^(2) // 4 Delta ` అని రుజువు చేయండి.


    01:56
    View Solution
  75. `a cos^(2) A//2 + b cos^(2) B//2 + c cos^(2) C//2 = s + Delta / R` అని చూపండి.


    03:26
    View Solution
  76. `Delta ABC` లో a cos A =b cos B అయితే త్రిభుజం సమద్విబహు లేదా లంబకోణ త్రిభుజమని రుజువు చేయండి.


    03:43
    View Solution
  77. cot A /2 : cot B/2 : cot C/2 = 3 : 5 : 7 అయితే a : b : c = 6 : 5 : 4 అని చూపండి.


    03:09
    View Solution
  78. `a^(3) cos (B - C) + b^(3) cos(C - A) + c^(3) cos(A -B) =3 abc` అని రుజువు చేయండి.


    04:51
    View Solution
  79. ఒక నదికి ఒకే వైపున A, B అనే రెండు చెట్లు ఉన్నాయి. నదిలో C అనే బిందువు నుండి A, B లు వరుసగా 250 మీ, 300 మీ. దూరంలో ఉన్నాయి. C వద్ద కోణం `45^(0)` అయితే ఆ చెట్ల మధ్య దూరాన్ని కనుక్కోండి. `(sqrt 2 = 1.414)`.


    05:39
    View Solution
  80. `Delta ABC` లో `1 /r_1 +1 /r_2 +1 /r_3 =1 /r` అని రుజువు చేయండి.


    01:50
    View Solution
  81. `rr_1r_2r_3 = (Delta)^(2)` అని చూపండి.


    01:29
    View Solution
  82. సమబాహు త్రిభుజంలో r / R విలువను కనుక్కోండి.


    01:35
    View Solution
  83. `Delta ABC` చుట్టుకొలత 12 సెంమీ, దీని అంతర వ్యాసార్థం 1 సెంమీ, అప్పుడు త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోండి.


    01:25
    View Solution
  84. `rr_1=(s-b)(s-c)` అని చూపండి.


    01:19
    View Solution
  85. a cos A + b cos B + c cos C / a+b+c ని R,r పదాలలో వ్యక్తపరచండి.


    08:26
    View Solution
  86. `Delta ABC` lo `Delta `=6 చ. సెంమీ. , s=1.5 సెంమీ, అయితే r ను కనుక్కోండి.


    01:26
    View Solution
  87. `rr_1 cot A/2 =Delta` అని చూపండి.


    01:40
    View Solution
  88. a=13, b=14, c=15 అయితే `r_1` ను కనుక్కోండి.


    01:37
    View Solution
  89. `rr_2 = r_1r_3` అయితే B కనుక్కోండి.


    02:46
    View Solution
  90. `Delta ABC` లో భుజాలు a, b, c అంకశ్రేఢిలో ఉండటానికి `r_1, r_2 , r_3`హరాత్మక శ్రేఢి లో ఉండాలనేది ఆవశ్యక , పర్యాప్త నియమమని చూపండి.


    01:55
    View Solution
  91. `A=90^(0)` అయితే, 2 (r+R) = b+c అని చూపండి.


    03:51
    View Solution
  92. `(r_2 - r_1)(r_3-r_1) = 2r_2r_3` అయితే, `A=90^(0)` అని చూపండి.


    07:27
    View Solution
  93. `r_1 (r_2 + r_3) / sqrt (r_1 r_2 + r_2 r_3 + r_3 r_1) = a` అని రుజువు చేయండి.


    03:16
    View Solution
  94. `1/r^(2) + 1/r_1^(2) +1/r_2^(2) +1/r_3^(2) = a^(2) + b^(2) + c^(2) // (Delta)^(2) `అని చూపండి.


    04:47
    View Solution
  95. `sigma (r+r_1) tan (B-C //2 ) =0` అని రుజువు చేయండి.


    03:40
    View Solution
  96. `r_1 // bc + r_2 // ca + r_3 // ab = 1/r - 1 //2R` అని చూపండి.


    03:55
    View Solution
  97. `r : R : r_1 = 2 : 5 : 12 ` అయితే ఆ త్రిభుజంలో A లంబకోణమని రుజువు చేయండి.


    02:54
    View Solution
  98. `r + r_3 + r_1 - r_2 =4R cos B` అని చూపండి.


    03:38
    View Solution
  99. `A, A_1, A_2, A_3` లు వరుసగా త్రిభుజ అంతరవృత్త , బాహ్య వృత్త వైశాల్యాలయితే `1 / sqrt A_1 + 1 / sqrt A_2 + 1 / sqrt A_3 + 1 / sqrt A` అని రుజువు చేయండి.


    02:51
    View Solution
  100. `Delta ABC` లో AD, BE , CF లు A,B C శీర్షాల నుంచి ఎదుటి భుజాలకు గీసిన లంబాలయితే 1 / AD + 1 / BE + 1 CF = 1 /r అని చూపండి.


    02:25
    View Solution

Exercise questions and complete solutions for chapter త్రిభుజ ధర్మాలు of VGS MATHS (TELUGU) of Class 11

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 11 MATHS త్రిభుజ ధర్మాలు