Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter సదిశల గుణనం of Class 11 book with complete answers and questions

Class 11MATHS
Chapterసదిశల గుణనం
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions100
Academic Year2023-24
  1. `bar i + 2 bar j + 3 bar k`, `3 bar i - bar j + 2 bar k` సదిశల. మధ్య కోణాన్ని కనుక్కోండి.


    04:47
    View Solution
  2. `2 bar i + lambda bar j - bar k`, `4 bar i - 2 bar j + 2 bar k` సదిశలు పరన్సరం లంబంగా ఉంటే, `lambda` విలువను కనుక్కోండి.


    02:52
    View Solution
  3. `lambda` యొక్క ఏ విలువలకు `bar i - lambda bar j + 2 bar k`, `8 bar i + 6 bar j - bar k` సదిశలు లంబంగా ఉంటాయి ?


    02:35
    View Solution
  4. `bar a = 2 bar i - bar j + bar k`, `bar b = bar i - 3 bar j - 5 bar k`, `bar a`, `bar b`,`bar c`లు త్రిభుజ భుజాలను రూపొందేటట్లు సదిశ 'c'ను కనుక్కోండి.


    03:40
    View Solution
  5. `bar r (2 bar i - bar j + 2 bar k) =3`, `bar r(3 bar i + 6 bar j + bar k) =4`తలాల మధ్య కోణం కనుక్కోండి.


    04:58
    View Solution
  6. యూనిట్‌ సదిశలు `bar e_1`, `bar e_2`ల మధ్య కోణం `theta` అయి, `1/2 |bar e_1 - bar e_2| = sin lambda theta` అయితే `lambda` విలువను కనుక్కోండి.


    03:47
    View Solution
  7. `bar a = bar i + bar j + bar k`,`bar b = 2 bar i + 3 bar j + bar k` అనుకుందాం. అప్పుదు `bar a` పై `bar b` యొక్కలంబ విక్షేస సదిశను, దాని పరిమాణాన్ని కనుక్యోంది.


    04:00
    View Solution
  8. `bar a = bar i + bar j + bar k`,`bar b = 2 bar i + 3 bar j + bar k` అనుకుందాం. అప్పుదు `bar a` దిశలోనూ, `bar a` కిలంబ దిశలోను `bar b` యొక్క సదిశ అంశలను కనుక్కోండి.


    03:14
    View Solution
  9. (3, -2 1) బిందువు గుండా పోతూ (4,7, - 4) సదిశకు లంబంగా ఉండే తలం సమీకరణం కనుక్కోండి.


    02:34
    View Solution
  10. `bar a = 2 bar i + 2 bar j - 3 bar k`, `bar b = 3 bar i - bar j + 2 bar k` సదిశలైతే, `2 bar a + bar b`, `bar a + 2 bar b`సదిశల మధ్య కోణాన్ని కనుక్కోండి.


    06:26
    View Solution
  11. XOY - తలానికి సమాంతరంగా ఉంటూ `4 bar i - 3 bar j + bar k` సదిశకు లంబంగా ఉండే యూనిట్‌ సదిశను కనుక్మోండి.


    04:20
    View Solution
  12. `bar a + bar b + bar c =0`, |`bar a`|=3, |`bar b`| =5, |`bar c`| = 7 అయితే `bar a`, `bar b` ల మధ్య కోణాన్ని కనుక్కోండి.


    03:10
    View Solution
  13. `bar a`, `bar b`, `bar c`సదిశలు క్రమంగా `bar b + bar c`,`bar c + bar a`, `bar a + bar b`లకు లంబంగా ఉందీ |`bar a`|=2, |`bar b`| =3, |`bar c`| = 4 అయితే `bar a + bar b + bar c` పరిమాణం కనుక్కోండి.


    03:12
    View Solution
  14. `bar a = 2 bar i + 3 bar j - bar k`బిందువు గుందాపోతూ `3 bar i - 2 bar j - 2 bar k` సదిశకు లంబంగా ఉండే తలం సమీకరణాన్ని మూల బిందువు నుంచి ఈ తలానికి దూరాన్ని కనుక్కోండి.


    04:18
    View Solution
  15. నాలుగు సతలీయ బిందువుల స్థాన సదిశలు `bar a`, `bar b`, `bar c`, `bar d`లు (`bar a - bar d`) * (`bar b - bar c`) = (`bar b - bar d`) * (`bar c - bar a`) =0 సమీకరణాలను (ధ్రువపరిస్తే `bar d` విందువు bar a`, `bar b`, `bar c`లు శీర్షాలుగా గల త్రిభుజ లంబకేంద్రం అవుతుందని చూపండి.


    04:18
    View Solution
  16. |`bar p`|=2 |`bar q`|=3, (`bar p`,`bar q`) = `pi`/6 అయతే |`bar p`x`bar q`|^(2) ని కనుక్కోండి.


    02:37
    View Solution
  17. `bar a = 2 bar i - bar j + bar k`, `bar b = bar i - 3 bar j - 5 bar k` అయితే |`bar a**bar b`| ని కనుక్కోంది.


    03:45
    View Solution
  18. `bar a = 2 bar i - 3 bar j + bar k`,`bar b = bar i + 4 bar j - 2 bar k` అయితే (`bar a + bar b`)*(`bar a - bar b`)ని కనుక్కోండి.


    04:22
    View Solution
  19. `4 bar i + 2p/3 bar j + p bar k`, సదిశ `bar i + 2 bar j + 3 bar k`కు సమాంతరం అయితే, 'p' విలువను కనుక్కోండి.


    04:13
    View Solution
  20. `bar a **(bar b + bar c) + bar b **(bar c+ bar a) + bar c**(bar a + bar b)` ని గణన చేయండి.


    03:13
    View Solution
  21. `bar p = x bar i + y bar j + z bar k‌` అయితే |bar p * bar k|^(2) విలువను కనుక్కోండి.


    04:47
    View Solution
  22. `2 bar j**(3 bar i - 4 bar k) +(bar i + 2 bar j) ** bar k` ని గణన చేయండి.


    03:22
    View Solution
  23. `bar i + bar j + bar k`,`2 bar i + bar j +3 bar k` సదిశలు రెందింటికీ లంబంగా ఉండే యూనిట్‌ సదిశను కనుక్కోండి.


    04:59
    View Solution
  24. (`bar i+ bar j`), (`bar j+ bar k`) నదిశల మధ్య కోణం `theta` అయితే `sin theta`ని కనుక్కోండి.


    04:19
    View Solution
  25. `bar a = 2 bar j - bar k`,`bar b = - bar i + bar k` లు ఆసన్న భుజాలుగా గల సమాంతర చతుర్భుజం వైశాల్యాన్ని కనుక్కోండి.


    04:23
    View Solution
  26. `3 bar i + bar j - 2 bar k`,`bar i - 3 bar j + 4 bar k` లు కర్ణాలుగా గల సమాంతర చతుర్భుజం వైశాల్యం కనుక్కోండి.


    07:17
    View Solution
  27. `3 bar i +4 bar j`, `5 bar i + 7 bar j` లను రెందు భుజాలుగా కలిగిన. త్రిభుజానికి వైశాల్యాన్ని కనుక్కోండి


    03:03
    View Solution
  28. `bar a = 4 bar i + 3 bar j - bar k`,`bar b = 2 bar i - 6 bar j - 3 bar k` సదిశలు నిర్ధారించే తలానికి లంబంగా ఉండే యూనిట్‌ సదిశను కనుక్కోండి.


    06:53
    View Solution
  29. A (1, 2, 3), B(2, 3, 1), C(3, 1, 2) లను శీన్నాలుగా కలిగిన త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోండి.


    03:28
    View Solution
  30. `a + b+ c = 0`అయితే `bar a ** bar b =bar b ** bar c = bar c** bar a`అని నిరూపించండి.


    02:07
    View Solution
  31. `bar a = 2 bar i + bar j - bar k`, `bar b = - bar i + 2 bar j - 4 bar k` , `bar c = bar i + bar j + bar k` అయితే (`bar a ** bar b`).(`bar b** bar c`) కనుక్కోండి.


    05:38
    View Solution
  32. `bar a = bar i + 2 bar j - bar k`, `bar b = 2 bar i - bar j +2 bar k`లు ఆసన్న భుజాలుగా గల సమాంతర చతుర్భుజము సదిశా వైశాల్యాన్ని మరియు వైశాల్యాన్ని కనుక్కోంది.


    05:27
    View Solution
  33. `bar a**bar b = bar b**bar c ne 0`అయితే, ఏదో ఒక అదిశ 'p' కి `a +c = pb`అని చూపండి,


    02:53
    View Solution
  34. `sqrt 6` యూనిట్ల వరిమాణం కలిగి, `2 bar i - bar k` `3 bar i - bar j - bar k`‌ లు రెండింటికీ లంబంగా ఉందే సదిశను “ కనుక్కోండి.


    02:42
    View Solution
  35. P(1, -1,2), Q(2, 0,-1), R(0, 2, 1) బిందువులతో నిర్ణయమయ్యే తలానికి లంబంగా ఉండే యూనిట్‌ సదిశను కనుక్కోండి.


    03:43
    View Solution
  36. `bar a* bar b =bar a* bar c`,`bar a**bar b = bar a ** bar c`, `a ne 0`అయితే `bar b = bar c` అని చూపించంది.


    01:29
    View Solution
  37. `bar b =2 bar i - 2bar j + bar k`, `bar c= 2 bar i + 2 bar j + 3 bar k`‌ సదిళలు రెండిటికీ లంబంగా ఉంటూ, మూడు పరిమాణం గల సదిశను కనుక్కోండి.


    03:00
    View Solution
  38. |`bar a`|=13, |`bar b`| =5, `bar a*bar b =60`అయితే, |`bar a**bar b`|ని కనుక్కోంది.


    03:20
    View Solution
  39. (1,2, 3), (2,-1, 1), (1, 2 ,-4) బిందువుల ద్వారా పోయే తలానికి లంబంగా ఉండే యూనిట్‌ సదిశను కనుక్ళోంది.


    03:22
    View Solution
  40. `bar a`, `bar b`, `bar c`లు శ్రిభుజం A, B, C వరున శీర్నాలితే, |(`bar a ** bar b`) + (`bar b ** bar c`) + (`bar c ** bar a`)| = 2(`triangle ABC`)అని నిరూపించండి.


    02:23
    View Solution
  41. `bar a =2 bar i + 3 bar j + 4 bar k`,`bar b = bar i + bar j- bar k`, `bar c = bar i + bar j + bar k` అయితే `bar a` **( `bar b + bar c`) ని గణన చేయండి. ఈ సదిశ `bar a` కి లంబంగా ఉంటుందని నిరూపించంది.


    02:26
    View Solution
  42. `bar a =7 bar i - 2 bar j + 3 bar k`,`bar b =2 bar i + 8 bar k`, `bar c = bar i + bar j + bar k` అయితే `bar a ** bar b`, `bar a ** bar c`,`bar a` **( `bar b + bar c`)లను గణించంది. సదిశా లబ్ధం, సదిశా సంకలనంపై విభాజితం అవుతుందేమో సరిచూదంది.


    03:05
    View Solution
  43. `bar a = bar i + bar j + bar k`, `bar c = bar j - bar k` అయితే `bar a ** bar b = bar c` మరియు `bar a*bar b =3`లను తృష్తిపరచే `bar b` ను కనుక్కోండి.


    03:29
    View Solution
  44. `bar a`, `bar b`, `bar c` లు సమాన పరిమాణరిగల నదిశలు, |`bar a +bar b+ bar c`| = `sqrt6`,`bar a`,`bar b`,`bar c`లలో ప్రతి ఒక సదిశ ఇంకొక దానితో చేసే వాలు కోణం `pi`/3 అయితే |`bar a`| విలువను కనుక్కోండి.


    02:23
    View Solution
  45. `bar a`,`bar b` లు ఏవైనా సదిశలైతే (`1 +|bar a|^(2)`) (`1 +|bar b|^(2)`) =|`1 - bar a*bar b|^(2) +|`bar a + bar b + bar a** bar b|^(2)`| అని చూపండి.


    03:01
    View Solution
  46. యూనిట్‌ సదిశలు `bar a`,`bar b`,`bar c`లతో `bar a` సదిశ `bar b`,`bar c`లు రెండింటికీ లంబంగా ఉంది `bar b`,`bar c` మధ్యకోణం `pi`/3 అయిరే, |`bar a +bar b+ bar c`|విలువను కనుక్కోండి.


    02:04
    View Solution
  47. `bar a =3 bar i - bar j + 2 bar k`,`bar b =- bar i + 3 bar j +2 bar k`,‌ `bar c =4 bar i +5 bar j -2 bar k`,`bar d = bar i +3 bar j + 5 bar k`,అయిరే ఈ కింది వాటిని గణించంది. (`bar a**bar b`) ** (`bar c**bar d`)


    02:47
    View Solution
  48. `bar a =3 bar i - bar j + 2 bar k`,`bar b =- bar i + 3 bar j +2 bar k`,‌ `bar c =4 bar i +5 bar j -2 bar k`,`bar d = bar i +3 bar j + 5 bar k`,అయిరే ఈ కింది వాటిని గణించంది. (`bar a**bar b`)*`bar c`- (`bar a**bar d`)*`bar b`


    02:58
    View Solution
  49. [`bar i- bar j`,`bar j -bar k`,`bar k- bari`] ను గణన చేయండి.


    02:13
    View Solution
  50. `bar a = bar i -2 bar j - 3 bar k`,`bar b= 2 bar i + bar j -bar k` , `bar c = bar i +3 bar j - 2 bar k` అయితే `bar a` . (`bar b ** bar c`) ను గణన చేయండి.


    03:38
    View Solution
  51. `bar a` =(1, -1,- 6), `bar b`=(1,-3, 4), `bar c`= (2, -5, 3) అయితే, ఈ కింద ఇచ్చిన వాటిని గణన చేయండి. `bar a` . (`bar b ** bar c`)


    04:26
    View Solution
  52. `bar a` =(1, -1, -6), `bar b`=(1,-3, 4), `bar c`= (2, -5, 3) అయితే, ఈ కింద ఇచ్చిన వాటిని గణన చేయండి. `bar a` * (`bar b ** bar c`)


    05:58
    View Solution
  53. `bar a` =(1, -1, -6), `bar b`=(1,-3, 4), `bar c`= (2, -5, 3) అయితే, ఈ కింద ఇచ్చిన వాటిని గణన చేయండి. (`bar a ** bar b`) * `bar c`


    05:33
    View Solution
  54. ఈకింది వాటిని సూక్ష్మీకరించండి. (`bar i - 2 bar j +3 bar k`) * (`2 bar i + bar j -bar k`).(`bar j + bar k`)


    03:25
    View Solution
  55. ఈకింది వాటిని సూక్ష్మీకరించండి. (`2 bar i - 3 bar j + bar k`) . (`bar i - bar j +2 bar k`) * (`2 bar i + bar j + bar k`)


    03:29
    View Solution
  56. (`bar i + bar j +bar k`) , (`bar i - bar j`) , (`bar i + 2bar j - bar k`)నదిశలను సవావసానిక భుజాలు (coterminus edges) గా గల సమాంతర ఫలకం ఘనపరిమాణం కనుక్కోండి.


    04:11
    View Solution
  57. `2 bar i - 3 bar j + bar k` , `bar i + 2 bar j - 3 bar k` , `bar j - t bar k` సదిశలు సతలీయాలైతే t ని కనుక్కోండి.


    04:09
    View Solution
  58. `bar a`,`bar b`, `bar c`లు అతలీయ సదిశలై .`bar a + bar b + bar c` , `bar a +p bar b+ 2 bar c` , `-bar a + bar b + bar c`సదిశలు సతలీయాలైతే p ని కనుక్మోంది.


    05:43
    View Solution
  59. `bar i + bar j`, `3 bar i - bar j`, `3 bar j +lambda bar k` పదిశలను సహావసానిక భుజాలు గల సమాంతర ఫలకం ఘనపరిమాణం 16 ఘన యూనిట్లు అయితే lambda ని కనుక్కోండి.


    03:34
    View Solution
  60. `bar i + bar j + bar k`, `bar i - bar j`, `bar i + 2 bar j +bar k`సదిశలను అంచులుగా గల చతుర్ముఖి ఘనపరిమాణాన్ని కనుక్కోండి.


    03:26
    View Solution
  61. `bar a`,`bar b`, `bar c` లు అతలీయ సదొశల `alpha = bar a + 2 bar b + 3 bar c` , `beta =2 bar a + bar b - 2 bar c` , `gamma = 3 bar a -7 bar c` అయితే [alpha, beta, gamma] ను కనుక్కోండి.


    03:56
    View Solution
  62. `bar a`,`bar b`, `bar c` లు అతలీయ సదిశలు [`2 bar a - bar b + 3 bar c`, `bar a + bar b - 2 bar c`, `bar a + bar b - 3 bar c`] =lambda [`bar a bar b bar c`] అయితే `lambda` విలువను కనుక్కోండి.


    03:51
    View Solution
  63. `bar a`,`bar b`, `bar c` లు అతలీయ సదిశలు [`bar a +2 bar b` `2 bar b + bar c` `5 bar c + bar a`] =lambda [`bar a bar b bar c`] అయితే `lambda` విలువను కనుక్కోండి.


    03:06
    View Solution
  64. `bar a`,`bar b`, `bar c`‌ లు అతలీయ సదిళలైతే `1/(bar a bar b bar c)` (`bar a + 2 bar b - bar c`) * `[(a-b)**(a-b-c)]` విలువను కనుక్కోండే,


    01:52
    View Solution
  65. `bar a`,`bar b`, `bar c`‌లు పరస్పరం లంబంగా ఉందే యూనిట్‌ సదిశలైలే `[bar a bar b bar c]^(2)`‌ ను కనుక్కోండి.


    02:28
    View Solution
  66. `bar a`,`bar b`, `bar c`లు శూన్యేతర సదిశలు, `bar b`, `bar c` లు రెండింటికి `bar a` సదిశ లంటబంగ్రా ఉంటుంది.|`bar a`| =2, |`bar b`| =3, |`bar c`|= 4, `(bar b , bar c) = 2pi/3` అయతే `|[bar a bar b bar c]|` ను కనుక్కోండి.


    03:00
    View Solution
  67. `bar a`,`bar b`, `bar c` లుసతలీయ యూనిట్‌ సదిశలైతే [`2 bar a - bar b` `2 bar b - bar c` `2 bar c - bar a`] ను కనుక్కోండి.


    01:33
    View Solution
  68. [`bar b bar c bar d`] + [``bar c bar a bar d`] + [`bar a bar b bar d`] = [`bar a bar b bar c`]అయితే `bar a`,`bar b`,`bar c`, `bar d` లు స్థాన సడీశలుగొ గల బిందువులు సతలీయాలని చూపండి.


    03:34
    View Solution
  69. `bar a`,`bar b`, `bar c`లు అతలీయ సదిళలైతే `2 bar a + 3 bar b - bar c`, `bar a - 2 bar b + 3 bar c`,`3 bar a + 4 bar b -2 bar c`,`bar a - 6 bar b + 6bar c`లు స్థాన పదిశలుగా గల నాలుగు బిందువులు సతలీయాలని చూపండి.


    04:44
    View Solution
  70. `bar a`,`bar b`, `bar c` శూన్యేతర సరేభీయాలు కాని సదిశలు, `theta ne 0`, `bar b`, `bar c`ల వర్య కోజం `theta`, `|(bar a**bar b) ** bar c =1/3 |bar b||bar c| |bar a||` అయితే `sin theta` విలువను కనుక్కోండి.


    03:46
    View Solution
  71. (1, 2,1), (3, 2, 5), (2, -1, 0), (-1, 0, 1) శర్నాలగా గల చతుర్ముఖి ఘనపరిమాణాన్ని కనుక్షోండి.


    03:04
    View Solution
  72. (`bar a + bar b`)*(`bar b + bar c`)**(`bar c + bar a`) =2[`bar a bar b bar c`]అని చూసండి.


    01:31
    View Solution
  73. `3 bar i - 5 bar j - bar k`, `-bar i + 5 bar j + 7 bar k`‌ నదిళలను స్థాన సదిశలుగా గల బిందువుల గుండొపోతూ `3 bar i - bar j + 7 bar k`‌ సదిశకు సమాంతరంగా ఉందే తలం సమీకరణం, `3x + 2y -z =0` అని చూపండి.


    04:23
    View Solution
  74. `bar a **[bar a**(bar a ** barb)] = (bar a*bar a)(bar b**bar a)`అని రుజువు చేయండి.


    01:39
    View Solution
  75. `bar a`,`bar b`, `bar c`, `bar d`లు సతలీయ సదిశలైతే `(bar a ** bar b)**(bar c ** bar d)= 0` అని చూపండి.


    01:39
    View Solution
  76. `[(bar a ** bar b)**(bar a ** bar c)]* bar d =(bar a*bar d)[bar a bar b bar c]` అని చూపండి.


    01:54
    View Solution
  77. `bar a*[(bar b + bar c)**(bar a + bar b + bar c)] =0` అని చూపండి.


    01:56
    View Solution
  78. A(3, 2, 1), B(4, lambda, 5), C (4, 2, -2), D(6, 5, -1) బిందువులు సతలీయాలైతే `lambda` ను కనుక్కోండి.


    03:18
    View Solution
  79. `bar r *(2 bar i + 2 bar j - 3 bar k) = 7`, `bar r *(2 bar i + 5 bar j + 3 bar k) =9` తలాల ఛేదన రేఖ గుందా, (2, 1, 3) బిందువు గుండా పోయే తలం సదిశా సమీకరణం కనుక్కోండి.


    04:30
    View Solution
  80. (a, b, c) బిందువు గుండా పోతూ `bar r*(bar i + bar j+ bar k) =2` తలానికి వమాంతరంగా ఉండే తలం సమీకరణం కనుక్కోండి.


    04:48
    View Solution
  81. `bar r = 6 bar i +2 bar j+ 2 bar k + lambda( bar i - 2 bar j + 2 bar k)`, `bar r = -4 bar i - bar k + mu( 3 bar i - 2 bar j + 2 bar k)`, రేఖల మధ్య కనిష్ట దూరాన్ని కనుక్కోండి


    03:49
    View Solution
  82. `bar r*(bar i + bar j+ bar k) =1`, `bar r *(2 bar i + 3 bar j - bar k) =0`తలాల లేదన రేఖ గుండా, ఇంకా X- అక్షానికి సమాంతరంగా పోయే తలం సమీకరణాన్ని కనుక్కోండి.


    03:47
    View Solution
  83. `4 bar i +5 bar j + bar k`, `-bar j + bar k`, `3 bar i + 9 bar j + 4 bar k`, `-4 bar i + 4 bar j + 4 bar k` సదిశలను స్థాన సదిశలుగా గల బిందువులు సతలీయాలని చూపండి.


    02:29
    View Solution
  84. `bar a`, `bar b`, `bar c` లు అతలీయాలైతే `bar a - bar b`,`bar b + bar c`, `bar c + bar a` పదిశలు సతలీయాలవుతాయని రుజువు చేయంది.


    04:20
    View Solution
  85. A, B, C బిందువుల స్థాన సదిశలు వరుసగా `bar a`, `bar b`, `bar c` అయితే `bar a ** bar b + bar b ** bar c + bar c **bar a` సదిశ `triangle ABC` తలానికి లంబంగా ఉంటుందని రుజువు చేయండి.


    01:54
    View Solution
  86. `(bar a**(bar b** bar c))**bar c = (bar a* bar c) (bar b**bar c)`, `(bar a**bar b)*(bar a**bar c)+ (bar a+ bar b) (bar a* bar c) =(bar a* bar a) (bar b * bar c)` అని చూపండి.


    03:15
    View Solution
  87. A = (1, -2, 1), B = (4, 0, -3), C= (1, 2, -1) D = (2, - 4, -5) బిందువులైతే , CD రేఖల మధ్య దూరాన్ని కనుక్కోండి.


    05:03
    View Solution
  88. `bar a = bar i -2 bar j + bar k`, `bar b = 2 bar i + bar j + bar k`, `bar c = bar i + 2 bar j - bar k` నదిళలైతే `bar a **(bar b**bar c)`,`|(bar a ** bar b)**bar c|` లను కనుక్కోండి.


    03:02
    View Solution
  89. `bar a = bar i - 2bar j - 3 bar k`, `bar b = 2 bar i +bar j - bar k`, `bar c = bar i + 3 bar j - 2 bar k`సదిశలకు `bar a** (bar b**bar c) ne (bar a ** bar b) **bar c`‌ అని సరిచూదంది.


    03:09
    View Solution
  90. `bar a = 2 bar i + bar j - 3 bar k`, `bar b = bar i - 2bar j + bar k`, `bar c = - bar i + bar j - 4 bar k`, `bar d = bar i + bar j + bar k` అయితే `|(bar a**bar b)**(bar c**bar d)|` మ గణన చేయండి.


    03:15
    View Solution
  91. `bar A =(1 bar a bar a^(2))`,`bar B =(1 bar b bar b^(2))`,`bar c =(1 bar c bar c^(2))` సదిశలు అతలీయాలై `[[bar a bar a^(2) 1+bar a^(3)] [bar b bar b^(2) 1+bar b^(3)] [bar c bar c^(2) 1+bar c^(3)] =0` అయితే `(bar a bar b bar c+1) = 0` అని చూపండి.


    03:17
    View Solution
  92. `bar a`, `bar b`, `bar c` లు శూన్యేథర సద్గిశలైతే , `|(bar a** bar b)bar c|` = |`bar a`| |`bar b`||`bar c`| iff `bar a*bar b`= `bar b*bar c`=`bar c*bar a`= 0 అనిచూపండి.


    02:46
    View Solution
  93. `bar a= bar i - 2 bar j + 3 bar k`, `bar b = 2 bar i + bar j +bar k`, `bar c =bar i + bar j +2 bar k` అయితే `|(bar a** bar b)bar c|`,`|bar a(bar b**bar c)|` లు కమక్మోండి.


    03:40
    View Solution
  94. |`bar a`| =1, |`bar b`| =1,|`bar c`| =2మయ `bar a**(bar a**bar c) +bar b =0` అయితే `bar a`,`bar c` ల మధ్య కోణాన్ని కనుక్కోండి.


    03:51
    View Solution
  95. `bar a = bar i - bar k`, `bar b =x bar i + bar j +(1-x) bar k`, `bar c = y bar i + x bar j +(1 + x -y) bar k`, అయితే [`bar a bar b bar c`] విలువ x , y రెండింటి మీద ఆధారపడదని చూపండి.


    05:13
    View Solution
  96. `bar b = 2 bar i + bar j - bar k`, `bar c = bar i + 3 bar k`, `bar a`యూనిట్‌ సదిశ అయితే |`bar a bar b bar c`| గరిష్ట విలువను కనుక్కోండి.


    01:53
    View Solution
  97. `bar a = bar i - bar j`,`bar b = bar j - bar k`,`bar c = bar k - bar i`యూనిట్‌ సదిశ `bar d`ని `bar a*bar d =0 =[bar b bar c bar d]` అయ్యేలా కనుక్కోండి.


    03:14
    View Solution
  98. `bar a = 6 bar i + 2 bar j + 3 bar k`,`bar b = 2 bar i- 9 bar j + 6 bar k` అయిలే `bar a*bar b` విలువను కన్నక్కొని `bar a`,`bar b` ల మధ్య కోణాన్ని కనుక్కోండి.


    02:28
    View Solution
  99. `bar a = bar i + 2 bar j - 3 bar k`,`bar b = 3 bar i- bar j + 2 bar k` అయితే a +b, a-b సదిశలు పరస్పరం ఉంటాయని చూపంది.


    02:04
    View Solution
  100. `bar a`,`bar b`లు శూన్యేతర, నకేమ్తీ క్రతబున నిటునదిశలై |`bar a + bar b`| = |`bar a - bar b`|అంషుషి `bar a`,`bar b`నదిశల మధ్య కోణాన్ని కనుక్కోంది.


    01:40
    View Solution

Exercise questions and complete solutions for chapter సదిశల గుణనం of VGS MATHS (TELUGU) of Class 11

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 11 MATHS సదిశల గుణనం