Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter సదిశల సంకలనం of Class 11 book with complete answers and questions

Class 11MATHS
Chapterసదిశల సంకలనం
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions50
Academic Year2023-24
  1. ABCD సమాంతర చతుర్భుజంలో BC, CD ల మధ్య బిందువులు వరుసగా L, M అయితే `bar(AL)`, `bar(AM)` లను AB, AD లలో కనుక్కోండి.


    03:59
    View Solution
  2. ABCD సమాంతర చతుర్భుజంలో BC, CD ల మధ్య బిందువులు వరుసగా L, M అయితే. `bar(AM)= lambda bar(AD) - bar(LM)` అంఐతే `lambda` విలువను భనుక్కోంది,


    04:49
    View Solution
  3. `triangle ABC`లో AB, BC, CAల మధ్య బిందువులు వరుసగా P, Q, R. 'D' ఏదైనా బిందువు అయితే, `bar(DA)+ bar(DB)+ bar(DC)`ను `bar(DP)`, `bar(DQ)`, `bar(DR)` లలో వ్యక్తపరచండి.


    02:19
    View Solution
  4. `triangle ABC`లో AB, BC, CAల మధ్య బిందువులు వరుసగా P, Q, R. 'D' ఏదైనా బిందువు అయితే, `bar(PA) + bar(QB) + bar(RC) = bar alpha`‌ అయితే, `bar alpha`ను కనుక్కోండి.


    02:16
    View Solution
  5. `bar a =bar i + 2bar j +3 bar k`, `bar b = 3bar i + barj` అనుకోండి, `bar a + bar b` దిశలో యూనిట్‌ సదిశను కనుక్కోంది.


    02:11
    View Solution
  6. సదిశలు `-3bar i+4bar j+ lambda k`, `mu bar i +8 bar j + 6bar k`‌ సరేభీయాలైతే, `lambda`, `mu`లను కనుక్కోండి.


    02:24
    View Solution
  7. పంచభుజి ABCD లో AB, AE, BC, DC, ED, ACల మొత్తం `lambda AC` అయితే, `lambda` విలువను కనుక్కోంది.


    01:51
    View Solution
  8. A, B, C బిందువుల స్థాన సదిశలు వరుసగా `-2 bari + barj - bark`, `-4 bar i + 2 bar j + 2 bar k`, `6 bar i -3bar j -13bar k` అవుతూ, `bar(AB) = lambda bar(AC)` అయితే, `lambda` విలువను కనుక్కోండి.


    02:32
    View Solution
  9. `bar(OA) = bar i +bar j + bar k`, `bar(AB) = 3bar i - 2bar j + bar k`, `bar(BC) = bar i + 2bar j - 2bar k`, `bar(CD) = 2 bar i + bar j +3 bar k` అయితే `bar(OD) సదిశను కనుక్కోండి.


    01:39
    View Solution
  10. `bar a =2 bar i +5 bar j +bar k`, `bar b = 4 bar i + m bar j +n bar k`లు నకేఖీయ సదిశలైతే, m, n లను కనుక్కోండి.


    01:48
    View Solution
  11. `bar a =2 bar i +4 bar j - 5 bar k`, `barb = bar i + bar j +bar k`, `bar c = bar j + 2 bar k` అయితే, `bar a + bar b + bar c` సదిశకు అభిముఖ దిశలో యూనిట్‌ నదిశను కమక్కోంది.


    02:32
    View Solution
  12. ` 3bar i + 5 bar j + 2 bar k`, `2bar i - 3bar j - 5bar k`, `-5bar i - 2bar j + 3bar k` నదిశలతో ఏర్పడే త్రిభుజం, సనమబాహు త్రిభుణం అవుతుందా ?


    03:15
    View Solution
  13. ` 3bar i - 6 bar j + 2 bar k` సదిశ నిరూపక అక్షాలతో ధనాత్మక దిశలో `alpha`, `beta`, `gamma` కోణాలను చేస్తుంటే, `cos alpha`, `cos beta`,`cos gamma` లను కనుక్కోండి.


    03:20
    View Solution
  14. (1, -3, 2) (3,-5, 1) ల్బగుండా పోయ్‌ సరళరేఖ నిరూపకాక్షాలతో చేసే కోణాలను కనుక్కోండి.


    02:23
    View Solution
  15. `bar a+ bar b + bar c = alpha bar d`, `bar b + bar c + bar d = beta bar a`, `bar a`, `bar b`, bar c`లు అతలీయ సదిశలైతే `bar a + bar b + bar c+ bar d= 0` అని చూపండి.


    02:08
    View Solution
  16. a, b, c లు అతలీయ సదిశలైతే ఈ కింది నాలుగు బిందువులు సతలీయాలని చూపంది. `-bar a + 4 bar b = 3 bar c`, `3 bar a + 2 bar b - 5 bar c`, -3 bar a + 8 bar b - 5 barc`, `-3 bar a + 2 bar b + bar c`


    05:09
    View Solution
  17. a, b, c లు అతలీయ సదిశలైతే ఈ కింది నాలుగు బిందువులు సతలీయాలని చూపంది. `6 bar a + 2 bar b - bar c`,` 2 bar a - bar b + 3 bar c`,`-bar a + 2 bar b - 4 bar c`, `-12 bar a - bar b - 3 bar c`.


    04:33
    View Solution
  18. `bar i`, `bar j`,`bar k` లు ధన నిరూవకాక్షాల వెంబడి యూనిట్‌ నదిశలైతే, `4 bar i +5 bar j + bar k`, `-bar j - bar k`, `3 bar i + 9 bar j + 4 bar k`, `-4 bar i + 4 bar j + 4 bar k` అనే నాలుగు బిందువులు సతలీయాలని చూపండి.


    03:25
    View Solution
  19. a, b, c లు అతలీయ సదిశలైతే ఈ కింది ఇచ్చిన స్థాన సదిశల బిందువుల నరేఖీయత పరీక్షించంది. `bar a - 2 bar b +3 bar c`, `2 bar a+3 bar b -4 bar c`, `- 7 bar b + 10 bar c`


    02:21
    View Solution
  20. a, b, c లు అతలీయ సదిశలైతే ఈ కింది ఇచ్చిన స్థాన సదిశల బిందువుల నరేఖీయత పరీక్షించంది. `3 bar a - 4 bar b + 3 bar c`, `-4 bar a + 5 bar b - 6 bar c`, `4 bar a - 7bar b + 6bar c`


    02:12
    View Solution
  21. a, b, c లు అతలీయ సదిశలైతే ఈ కింది ఇచ్చిన స్థాన సదిశల బిందువుల నరేఖీయత పరీక్షించంది. `2 bar a + 5 bar b - 4 bar c`, `bar a+ 4 bar b -3 bar c`, `4 bar a + 7 bar b - 6 bar c`


    02:03
    View Solution
  22. In the cartesian plane, O is the origin of the coordinate axes. A person starts at O and walks a distance of 3 units in the NORTH - EAST direction and reaches the point P. From P he walks 4 units distance parallel to NORTH - WEST direction and reaches the point Q. Express the vector `bar(OQ)` interms of `bar(i) and bar(j)` (Observe `angleXOP=45^(@)`)


    06:17
    View Solution
  23. O, A, B, X, Y బిందువులు `bar(OA) = bar a`, `bar(OB) = bar b` `bar(OX) = 3 bar a`, `bar(OY) = 3 bar b` అయ్యేటట్లు ఉంటే `bar(BX)`, `bar (AY)`, సదిశలను `bar a`, `bar b` లలో రాయండి. ఇంకా P బిందువు AYను 1 : 3 నివృత్తిలో విభజిస్తే `bar (BP)` ని `bar a`, `bar b` లలో రాయండి.


    02:57
    View Solution
  24. PQ రేభాఖందాన్ని E బిందువు 1 : 2 నిష్పత్తిలో అంతరంగా విభజిస్తుంది PQ రేఖపై లేని బిందువు R. QF :FR = 2 :1 అయ్యేటట్లు QR మీద F ఒక బిందువు అయితే PR కు EF సమాంతరంగా ఉంటుందని చూపండి.


    02:47
    View Solution
  25. `2 bar i+3 bar j+ bar k` బిందువుగుండా పోతూ, `4 bar i - 2 bar j + 3 bar k` పదిశకు సమాంతరంగా దీందే రేఖ సదిశా సమీకరణం కనుక్కోండి.


    02:04
    View Solution
  26. OABC సమాంతర చతుర్భుజంలో `bar(OA) = bar a`, `bar(OC) = bar c`, అయితే `bar(BC)` రేఖ సదిశా సమీకరణాన్ని కనుక్కోండి.


    02:06
    View Solution
  27. A, B, C బిందువులు ఒక త్రిభుజ శీర్నాలు. వాటి స్థాన సదిశలు క్రమంగా `bar a`, `bar b`, `bar c` అయిడే A గుండా పోయే మధ్యగత రేఖ సదిశా సమీకరణాన్ని కనుక్కోండి.


    02:08
    View Solution
  28. `2 bar i+ bar j +3 bar k`, `- 4 bar i +3 bar j - bar k` బిందువులను కలిపే రేఖ సదిశా సమీకరణాన్ని కనుక్కోండి.


    02:12
    View Solution
  29. `bar i - 2 bar j + 5 bar k`,`-5 bar j- bar k`, `-3 bar i + 5 bar j`బిందువుల గుండా పోయే తలం సదిశా సమీకరణాన్ని కనుక్కోండి.


    01:35
    View Solution
  30. (0,0,0),(0,5,0), (2,0, 1) బిందువుల గుండా పోయే తలం సదిశా సమీకరణాన్ని కనుక్కోండి.


    02:16
    View Solution
  31. `bar a`, `bar b`, `bar c`లు అతలీయ సదిశలు అయితే, `2 bar a+ 3 bar b -bar c`, `3 bar a + 4 bar b - 2 bar c` బిందువులను కలిపే రేఖ, `bar a - 2 bar b + 3 bar c` `bar a - 6 bar b + 6 bar c` బిందువులను కలిపే రేఖల ఖండన బిందువును కనుక్కోండి.


    08:06
    View Solution
  32. `4 bar i - 3 bar j - bar k`, `3 bar i + 7 bar j - 10 bar k`, `2 bar i + 5bar j -7 bar k` బిందువుల ద్వారా పోయే కలం దిశా సమీకరణం కనుక్కొని, `bar i + 2 bar j - 3 bar k` బిందువు, ఈ తలంలో ఉంటుందని చూపంది.


    07:42
    View Solution
  33. సదిశ `a = 2 bar i + 3 bar j + bar k` దిశలో యూనిట్‌ సదిశను వనుక్కోండి.


    01:44
    View Solution
  34. నదిశ `a = bari - 2 barj`దిశలో 7 యూనిట్ల పరిమాణం గలిగిన ఒక సదిశను కనుక్మోండి.


    02:14
    View Solution
  35. `a = 2bar i + 2 bar j - 5 bar k`, `b = 2 bar i + bar j + 3 bar k` సదిశల సంకలన దిశలోని యూనిట్‌ సదిశను కనుక్కోండి.


    01:47
    View Solution
  36. సదిశ `a = bar i + bar j - 2 bar k` యొక్క దిక్‌ నిష్పత్తులను రాసి, శద్వారా దాని దిక్‌ కొసైన్సను గణన చేయండి.


    03:01
    View Solution
  37. స్థాన సదిశలను `OP = 3 bar a - 2 bar b`, `OQ = bar a + bar b` గా గలిగిన రెండు విందువులు P, Q లను తీసుకోండి. P, Q లను కలిపే సరళరేఖను 2 : 1 నిష్పత్తిలో (i) అంతరంగాను,


    02:15
    View Solution
  38. స్థాన సదిశలను `OP = 3 bar a - 2 bar b`, `OQ = bar a + bar b` గా గలిగిన రెండు విందువులు P, Q లను తీసుకోండి. P, Q లను కలిపే సరళరేఖను 2 : 1 నిష్పత్తిలో (ii) బాహ్యంగాను విభజించే బిందువు R స్థాన సదిశను కనుక్కోండి.


    02:12
    View Solution
  39. A (`2 bar i- bar j + bar k`), B(`bar i-3 bar j-5 bar k`), C(`3 bar i-4 bar j - 4 bar k`) బిందువులు ఒక లంఐకోణ 'ిళభుజం శీర్మాబని చూపండి.


    02:48
    View Solution
  40. `bar A`,`bar B`, `bar C`, `bar D` బిందువుల స్థాన సదిశలు వరునగా `bar a +2 bar b`,`2 bar a - bar b`,`3 bar a + bar b` అయితే `bar(AC)`, `bar(DA)`, `bar(BA)` `bar(BC)` సదిశలను `bar a`,`bar b` లలో రాయంది.


    02:06
    View Solution
  41. ABCDEF క్రమ షద్భుజి కేంద్రం 'O' అయితే `bar(AB) + bar(AC) + bar(AD) + bar(AE) + bar(AF) = 3 bar(AD) = 6 bar(AO)` అని చూపండి.


    05:18
    View Solution
  42. If O is the circumcentre, 'H' is the orthocentre of triangle ABC, then show that
    `bar(OA)+bar(OB)+bar(OC)=bar(OH)`


    02:05
    View Solution
  43. If 'O' is circumcente and 'H' is orthocentre of `DeltaABC`, then
    `{:("List-I", "List-II"), ("A) "bar(OA)+bar(OB)+bar(OC), "1) "1/2bar(HO)), ("B) "bar(HA)+bar(HB)+bar(HC), "2) "2bar(HO)), ("C) "bar(AH)+bar(HB)+bar(HC), "3) "2bar(AO)), ("D) "bar(OG), "4) "1/3bar(OH)), ("", "5) "bar(OH)):}`
    The correct matching is


    06:07
    View Solution
  44. `bar a`, `bar b`లు సరేఖీయాలు కాని సదిశలు. `3alpha = 2beta`అయ్యేటట్లు `bar alpha = (x + 4y) bar a + (2x +y +1) bar b`, `beta =(y -2x +2) bar a + (2x -3y -1) bar b` ఉంటే, x, y లను కనుక్కోందీ.


    03:53
    View Solution
  45. `bar a`, `bar b`, `bar c` లు అతలీయసదిశలైడే, `-2 bar a+ 3 bar b + 5 bar c`, `bar a + 2 bar b+ 3 bar c`, `7 bar a - bar c` లను స్థాన సదిశలుగా గల బీందువులు సరేఖీయాలని చూపండి.


    02:12
    View Solution
  46. (`3 bar i - 2 bar j - bar k`,`2 bar i + 3 bar j - 4 bar k`,` -bar i + bar j + 2 bar k` `4 bar i + 5 bar j + lambda k` సదిశలను స్థాన సదిశలుగా గల బిందువులు సతలీయాలైతే `lambda` విలువ = `-146/7` అని చూపండి.


    06:29
    View Solution
  47. ద్విపదిమాణ తలంలో, సధిశా పద్ధతులనుయోగించి, నిరూపకాక్షాల మీద `bar a`, `bar b` అంతర ఖండాలు చేసే రేఖ సమీకరణం `x/a + y/b =1` అవుతుందని రుజువు చేయండి.


    01:56
    View Solution
  48. రెందు బిందువుల గుండా పోయే సరళరేఖ సదిశా సమీకరణాన్ని ఉపయోగించి, `bar a`, `bar b` (`3 bar a- 2 bar b`) లను స్థాన వదిశలుగా గల బిందువులు సరేభీయాలని దుజువు చేయంది.


    02:22
    View Solution
  49. `2 bar i - bar j + 2 bar k` సదిశకు సమాంతరంగా ఉంటూ, `3 bar i + bar j - bar k`ని స్థాన సదిశగా కలిగిన బిందువు A గుండా పోయే రేఖ సదిశా సమీకరణాన్ని కనుక్కోండి. `bar(AP) = 15` అయ్యేటట్లు ఈ రేఖమీద P అనే బిందువు ఉంటే, P స్థాన సదిశను కనుక్కోంది.


    02:56
    View Solution
  50. `bar a`, `bar b`, `bar c`లు అతలీయ సదిశలైతే, `6 bar a - 4 bar b + 4 bar c`, `-4 bar c` బిందువులను కలిపే రేఖ, `-bar a - 2 bar b - 3 bar c` `bar a + 2 bar b - 5 bar c` బిందువులను కలిపే రేఖల ఖండన బిందువు `-4 bar c` అని చూపండి.


    05:36
    View Solution

Exercise questions and complete solutions for chapter సదిశల సంకలనం of VGS MATHS (TELUGU) of Class 11

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 11 MATHS సదిశల సంకలనం