Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter మాత్రికలు of Class 11 book with complete answers and questions

Class 11MATHS
Chapterమాత్రికలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions100
Academic Year2023-24
  1. క్రింది వాటిని ఒకే మాత్రికగా వ్రాయండి. `[(2,1,3)] + [(0,0,0)]`


    01:19
    View Solution
  2. క్రింది వాటిని ఒకే మాత్రికగా వ్రాయండి. `[(0),(1),(-1)] + [(-1),(1),(0)]`


    01:29
    View Solution
  3. క్రింది వాటిని ఒకే మాత్రికగా వ్రాయండి. `[(3,9,0)] + [(1,8,-2)]`


    01:35
    View Solution
  4. క్రింది వాటిని ఒకే మాత్రికగా వ్రాయండి. `[(-1, 2), (1,-2),(3,-1)] + [(0,1),(-1,0),(-2,1)]`


    01:56
    View Solution
  5. `A=[(-1,3),(4,2)], B =[(2,1),(3,-5)]` మరియు ` X=[(x_1, x_2), (x_3,x_4)], A+B = X` అయితే ` x_1, x_2, x_3, x_4` ల విలువలు కనుక్కోండి.


    02:25
    View Solution
  6. `A=[(-1,-2,3),(1,2,4),(2,-1,3)], B=[(1,-2,5),(0,-2,2),(1,2-3)], C=[(-2,1,2),(1,1,2),(2,0,1)]` అయితే A+B+C ను కనుక్కోండి.


    03:23
    View Solution
  7. `A=[(3,2,-1),(2,-2,0),(1,3,1)], B=[(-3,-1,0),(2,1,3),(4,-1,2)]` మరియు X = A + B అయితే, మాత్రిక X ను కనుక్కోండి.


    02:43
    View Solution
  8. `[(x-3, 2y-8),z+2),6)]=[(5,2),(-2,a-4)]`అయితే x,y,z మరియు a ల విలువలు కనుక్కోండి.


    01:48
    View Solution
  9. `[(x-1,2,5-y),(0,z-1, 7),(1,0,a-5)] = [(1,2,3),(0,4,7),(1,0,0)]`అయితే x,y,z మరియు a ల విలువలు కనుక్కోండి.


    02:04
    View Solution
  10. `A=[(1,3,5),(2,-1,5),(2,0,1)]` అయితే జాడ A కనుక్కోండి.


    02:11
    View Solution
  11. `A=[(0,1,2),(2,-3,4),(4,5,-6)],B=[(-1,2,3),(0,1,0),(0,0,-1)]` అయితే B-A, 4A - 5B లను కనుక్కోండి.


    05:18
    View Solution
  12. `A=[(1,2,3),(3,2,1)]` మరియు `B=[(3,2,1),(1,2,3)]` అయితే 3B-2A ను కనుక్కోండి.


    03:56
    View Solution
  13. క్రింది లబ్దాలు సాధ్యమయినప్పుడల్లా కనుక్కోండి.`[(-1,4,2)] [(5),(1),(3)]`


    01:36
    View Solution
  14. క్రింది లబ్దాలు సాధ్యమయినప్పుడల్లా కనుక్కోండి.`[(2,1,4),(6,-2,3)] [(1),(2),(1)]`


    01:56
    View Solution
  15. క్రింది లబ్దాలు సాధ్యమయినప్పుడల్లా కనుక్కోండి.`[(3,-2),(1,6)] [(4,-1),(2,5)]`


    02:17
    View Solution
  16. క్రింది లబ్దాలు సాధ్యమయినప్పుడల్లా కనుక్కోండి.`[(2,2,1),(1,0,2),(2,1,2)] [(-2,-3,4),(2,2,-3),(1,2,-2)]`


    03:15
    View Solution
  17. క్రింది లబ్దాలు సాధ్యమయినప్పుడల్లా కనుక్కోండి.`[(3,4,9),(0,-1,5),(2,6,12)] [(13, -2, 0),(0,4,1)]`


    01:37
    View Solution
  18. క్రింది లబ్దాలు సాధ్యమయినప్పుడల్లా కనుక్కోండి.`[(1),(-2),(1)] [(2,1,4),(6,-2,3)]`


    02:04
    View Solution
  19. క్రింది లబ్దాలు సాధ్యమయినప్పుడల్లా కనుక్కోండి.`[(1,-1),(-1,1)][(1,1),(1,1)]`


    02:14
    View Solution
  20. క్రింది లబ్దాలు సాధ్యమయినప్పుడల్లా కనుక్కోండి.`[(0,c,-b),(-c,0,a),(b-a,0)],[(a^(2),ab,ac),(ab,b^(2),bc),(ac,bc,c^(2)]`


    03:02
    View Solution
  21. `A=[(1,-2,3),(-4,2,5)], B=[(2,3),(4,5),(2,1)]` అయితే AB, BA లు నిర్వచితమా? అయితే లబ్ద మాత్రికలు కనుక్కోండి. A, B లు గుణకరదృష్ట్యా వినిమాయమవుతాయా?


    08:14
    View Solution
  22. `A=[(4,2),(-1,1)]`అయితే `A^(2)` ను కనుక్కోండి.


    02:04
    View Solution
  23. `A=[(i,0),(0,i)]`అయితే `A^(2)` ను కనుక్కోండి.


    01:54
    View Solution
  24. `A=[(i,0),(0,-i)], B=[(0,-1),(1,0)] , C=[(0,i),(i,0)]` అయితే `A^(2) = B^(2) =C^(2)=-I`


    03:44
    View Solution
  25. `A=[(i,0),(0,-i)], B=[(0,-1),(1,0)] , C=[(0,i),(i,0)]` అయితే `AB =-BA=-C` అని చూపండి. `(I^(2)=-1)(I అనేది రెండో తరగతి యూనిట్ మాత్రిక)


    02:55
    View Solution
  26. `A=[(2,1),(1,3)], B=[(3,2,0),(1,0,4)]` అయితే AB ని కనుక్కోండి. BA ని నిర్వచితమైతే కనుక్కోండి.


    03:46
    View Solution
  27. `A=[(2,4),(-1,k)], A^(2)=0,`అయితే k విలువ కనుక్కోండి.


    02:42
    View Solution
  28. `A=[(3,0,0),(0,3,0),(0,0,3)]`అయితే `A^(4)` ను కనుక్కోండి.


    01:34
    View Solution
  29. `A=[(1,1,3),(5,2,6),(-2,-1,-3)]`అయితే `A^(3)` ను కనుక్కోండి.


    05:45
    View Solution
  30. `A=[(1,-2,1),(0,1,-1),(3,-1,1)]`అయితే `A^(3)-3A^(2)-A-3I`విలువ కనుక్కోండి. (ఇక్కడ 1 వ 3 వ తరగతి యూనిట్ మాత్రిక )


    09:07
    View Solution
  31. `I=[(1,0),(0,1)]` మరియు `E=[(0,1),(0,0)]`, అయితే `(aI +bE)^(3)=a^(3)I+3a^(2)bE` అని చూపండి. (ఇక్కడ 1 వ 3 వ తరగతి యూనిట్ మాత్రిక )


    06:03
    View Solution
  32. `A=dlag [a_1,a_2,a_3], nge1` ఒక పూర్ణంకం అయితే `A^(n)=dlag [a_1^(n),a_2^(n),a_3^(n)]` అని చూపండి.


    03:19
    View Solution
  33. `theta - Phi=pi/2` అయితే `[(cos^(2) theta, cos theta sin theta),(cos theta sin theta, sin^(2) theta)][(cos^(2) Phi, cos Phi sin Phi),(cos Phi sin Phi, sin^(2) Phi)]=0` అని చూపండి.


    05:07
    View Solution
  34. n ధన పూర్ణంకం `A=[(3,-4),(1,-1)]` అయితే `A^(n)=[(1+2n, -4n),(n, 1-2n)]` అని చూపండి.


    03:51
    View Solution
  35. A, B లు ఒకే తరగతి చతురస్ర మాత్రికలై AB=0 , `BA != 0` అయ్యేటట్లుగా A, B లకు ఉదాహరణలు ఇవ్వండి.


    02:35
    View Solution
  36. ఒక సహాయ నిధికి చెందిన రూ. 30,000 లను రెండు రకాల బాండ్లతో మదుపు చేయాలి. మొదటి రకం బాండు సంవత్సరానికి 5% వడ్డీని, రెండవ రకం బాండు సంవత్సరానికి 7% వడ్డీని ఇస్తాయి. మాత్రికల గుణనాన్ని ఉపయోగించి ఈ మొత్తాన్ని ఏ విధంగా విభజిస్తే మొత్తం వడ్డీ a)రూ. 1800, b)రూ.2000 వస్తుంది.


    06:32
    View Solution
  37. `A=[(2,0,1),(-1,1,5)], B=[(-1,1,0),(0,1,-2)]` అయిన `(AB^('))^(')` ను కనుక్కోండి.


    03:43
    View Solution
  38. `A=[(-2,1),(5,0),(-1,4)], B=[(-2,3,1),(4,0,2)]` అయితే `2A+ B^('), 3B^(')-A` లను కనుక్కోండి.


    04:50
    View Solution
  39. `A=[(2,-4),(-5,3)]` అయితే `A+A^('), A A(')` లను కనుక్కోండి.


    03:36
    View Solution
  40. `A=[(-1,2,3),(2,5,6),(3,x,7)]` ఒక సౌష్టవ మాత్రిక అయితే x విలువ ఎంత?


    01:57
    View Solution
  41. `A=[(0,2,1),(-2,0,-2),(-1,x,0)]` ఒక వక్ర సౌష్టవ మాత్రిక అయితే x విలువ ఎంత?


    03:51
    View Solution
  42. `[(0,1,4),(-1,0,7),(-4,-7,0)]` ఒక సౌష్టవ మాత్రిక అవుతుందా? వక్ర సౌష్టవ మాత్రిక అవుతుందా?


    02:30
    View Solution
  43. `A=[(cos alpha , sin alpha),(-sin alpha, cos alpha)]`అయితే `A A^(')=A^(')A=I`అని చూపండి.


    04:15
    View Solution
  44. `A=[(1,5,3),(2,4,0),(3,-1,-5)], B=[(2,-1,0),(0,-2,5),(1,2,0)]` అయితే `3A-4B^(')` ను కనుక్కోండి.


    02:55
    View Solution
  45. `A=[(7,-2),(-1,2),(5,3)], B=[(-2,-1),(4,2),(-1,0)]` అయితే `AB^(');BA^(')` లను కనుక్కోండి.


    07:29
    View Solution
  46. A ఒక చతురస్ర మాత్రిక అయితే AA' ఒక సౌష్టవ మాత్రిక అని చూపండి.


    03:15
    View Solution
  47. క్రింది మాత్రికల నిర్దారకలు కనుక్కోండి. `[(2,1),(1,-5)]`


    01:16
    View Solution
  48. క్రింది మాత్రికల నిర్దారకలు కనుక్కోండి. `[(4,5),(-6,2)]`


    01:15
    View Solution
  49. క్రింది మాత్రికల నిర్దారకలు కనుక్కోండి. `[(i,0),(0,-i)]`


    01:16
    View Solution
  50. క్రింది మాత్రికల నిర్దారకలు కనుక్కోండి. `[(0,1,1),(1,0,1),(1,1,0)]`


    02:25
    View Solution
  51. క్రింది మాత్రికల నిర్దారకలు కనుక్కోండి. `[(1,4,2),(2,-1,4),(-3,7,-6)]`


    04:10
    View Solution
  52. క్రింది మాత్రికల నిర్దారకలు కనుక్కోండి. `[(1,2,-3),(4,-1,7),(2,4,-6)]`


    04:20
    View Solution
  53. క్రింది మాత్రికల నిర్దారకలు కనుక్కోండి. `[(2,-1,4),(4,-3,1),(1,2,1)]`


    02:54
    View Solution
  54. క్రింది మాత్రికల నిర్దారకలు కనుక్కోండి. `[(a,h,g),(h,b,f),(g,f,c)]`


    02:46
    View Solution
  55. క్రింది మాత్రికల నిర్దారకలు కనుక్కోండి. `[(a,b,c),(b,c,a),(c,a,b)]`


    02:37
    View Solution
  56. క్రింది మాత్రికల నిర్దారకలు కనుక్కోండి. `[(1^(2),2^(2),3^(2)),(2^(2),3^(2),4^(2)),(3^(2),4^(2),5^(2))]`


    03:15
    View Solution
  57. `A=[(1,0,0),(2,3,4),(5,-6,x)]` det A = 45 అయితే x విలువ కనుక్కోండి.


    02:37
    View Solution
  58. `|(bc, b+c, 1),(ca, c+a, 1),(ab, a+b,1)]=(a-b)(b-c)(c-a)`అని చూపండి.


    03:03
    View Solution
  59. `|(b+c, c+a, a+b),(a+b, b+c, c+a),(a, b,c)]=a^(3)+b^(3)+c^(3)-3abc`అని చూపండి.


    04:47
    View Solution
  60. `|(y+z, x, x),(y, z+x, y),(z,z,x+y)|=4xyz` అని చూపండి.


    05:09
    View Solution
  61. `|(a, a^(2),1+a^(3)),(b,b^(2),1+b^(3)),(c,c^(2),1+c^(3))|=0, |(a, a^(2),1),(b,b^(2),1),(c,c^(2),1)|!=0`అయితే abc=-1 అని చూపండి.


    04:58
    View Solution
  62. నిర్దారకాన్ని విస్తరించకుండా `|(a, a^(2),bc),(b,b^(2),ca),(c,c^(2),ab)|=|(1, a^(2),a^(3)),(1,b^(2),b^(3)),(1,c^(2),c^(3))|` అని నిరూపించండి.


    03:57
    View Solution
  63. నిర్దారకాన్ని విస్తరించకుండా `|(ax, by,cz),(x^(2),y^(2),z^(2)),(1,1,1)|=|(a,b,c),(x,y,z),(yz,zx,xy)|` అని నిరూపించండి.


    02:07
    View Solution
  64. `Delta_1=|(a_1^(2)+b_1+c_1,a_1a_2,+b_2+c_2,a_1a_3+b_3+c_3),(b_1b_2+c_1, b_2^(2)+c_2, b_2b_3+c_3),(c_3c_1,c_3c_2,c_3^(2)|, Delta_2=|(a_1,b_1,c_1),(a_2,b_2,c_2),(a_3,b_3,c_3)`అయితే `Delta_1 / Delta_2` కనుక్కోండి.


    06:31
    View Solution
  65. `Delta_1=|(1,cos alpha, cos beta),(cos alpha , 1, cos gamma),(cos beta, cos gamma, 1)|, Delta_2=|(0, cos alpha, cos beta),(cos alpha , 0 , cos gamma),(cos beta , cos gamma , 0)|, Delta_1=Delta_2` అయితే `cos^(2) alpha + cos^(2) beta + cos^(2) gamma = 1` అని చూపండి.


    03:59
    View Solution
  66. `|(a+b+2c,a,b),(c,b+c+2a,b),(c,a,c+a+2b)|=2(a+b+c)^(3)` అని చూపండి.


    03:33
    View Solution
  67. `|(a,b,c),(b,c,a),(c,a,b)|^(2) = |(2bc-a^(2),c^(2),b^(2)),(c^(2),2ac-b^(2),a^(2)),(b^(2),a^(2),2ab-c^(2))|=(a^(3)+b^(3)+c^(3)-3abc)^(2)`
    అని చూపండి.


    06:41
    View Solution
  68. `|(a^(2)+2a,2a+1,1),(2a+1,a+2,1),(3,3,1)|=(a-1)^(3)`అని చూపండి.


    02:41
    View Solution
  69. `|(a,b,c),(a^(2),b^(2),c^(2)),(a^(3),b^(3),c^(3))|=abc(a-b)(b-c)(c-a)`అని చూపండి.


    02:23
    View Solution
  70. Show that `A=|{:(-2a,a+b,c+a),(a+b,-2b,b+c),(c+a,c+b,-2c):}|=4(a+b)(b+c)(c+a)`


    09:49
    View Solution
  71. `|(a-b,b-c,c-a),(b-c,c-a,a-b),(c-a,a-,b-c)|=0`అని చూపండి.


    01:50
    View Solution
  72. `|(1,a,a^(2)-bc),(1,b,b^(2)-ca),(1,c,c^(2)-ab)|=0`అని చూపుము.


    02:26
    View Solution
  73. `|(x,a,a),(a,x,a),(a,a,x)|=(x+2a)(x-a)^(2)`అని చూపండి.


    02:37
    View Solution
  74. క్రింది మాత్రికలకు అనుబంధ మాత్రికను, విలోమ మాత్రికను కనుగొనండి. `[(cos alpha, -sin alpha),(sin alpha, cos alpha)]`


    01:35
    View Solution
  75. `A=[(a+Ib, c+Id),(-c+Id,a-Ib)],a^(2)+b^(2)+c^(2)+d^(2)=I` విలోమము కనుక్కోండి.


    02:12
    View Solution
  76. `A=[(1,-2,3),(0,-1,4),(-2,2,1)]`అయితే `(A^('))^(-1)`ను కనుక్కోండి.


    04:46
    View Solution
  77. `A=[(-1,-2,-2),(2,1,-2),(2,-2,1)]` అయితే Adj A =3 A` అని చూపి `A^(-1)` కనుక్కోండి.


    04:26
    View Solution
  78. `abc != 0`, అయితే `[(a,0,0),(0,b,0),(0,0,c)]` కు విలోమం కనుక్కోండి.


    02:53
    View Solution
  79. `3A=[(1,2,2),(2,1,-2),(-2,2,-1)]` అయితే `A^(-1) = A^(') `అని చూపండి.


    03:05
    View Solution
  80. `3A=[(3,-3,4),(2,-3,4),(0,-1,1)]` అయితే `A^(-1) = A^(3) `అని చూపండి.


    02:22
    View Solution
  81. AB=I గాని BA=I గాని అయితే A విలోమాణీయ మాత్రిక అని `B=A^(-1)`అని నిరూపించండి.


    01:53
    View Solution
  82. క్రింద ఇచ్చిన ప్రతి మాత్రికకు కోటి కనుక్కోండి. `[(1,0),(0,0)]`


    01:42
    View Solution
  83. క్రింద ఇచ్చిన ప్రతి మాత్రికకు కోటి కనుక్కోండి. `[(1,0),(0,1)]`


    01:42
    View Solution
  84. క్రింద ఇచ్చిన ప్రతి మాత్రికకు కోటి కనుక్కోండి. `[(1,1),(0,0)]`


    01:13
    View Solution
  85. క్రింద ఇచ్చిన ప్రతి మాత్రికకు కోటి కనుక్కోండి. `[(1,1),(1,0)]`


    02:27
    View Solution
  86. క్రింద ఇచ్చిన ప్రతి మాత్రికకు కోటి కనుక్కోండి. `[(1,0,0),(0,0,1),(0,1,0)]`


    02:09
    View Solution
  87. క్రింద ఇచ్చిన ప్రతి మాత్రికకు కోటి కనుక్కోండి. `[(1,2,3),(2,3,4),(0,1,2)]`


    03:40
    View Solution
  88. క్రింది సమీకరణ వ్యవస్థలు సంగతమో, కాదో పరీక్షించండి. సంగతమైతే పూర్తిగా సాధించండి. x+y+z=6 , x+2y+3z=10,x+2y+4z=1


    03:08
    View Solution
  89. క్రింది సమీకరణ వ్యవస్థలు సంగతమో, కాదో పరీక్షించండి. సంగతమైతే పూర్తిగా సాధించండి. x-3y-8z=10 , 3x+y-4z=0,2x+5y+6z=13


    04:34
    View Solution
  90. Solve the following systems of equations.
    i) by using Cramer's rule and matrix inversion method, when the coefficient matrix is non-singular.
    ii) ' by using Gauss-Jordan method. Also determine whether the system has a unique solution or infinite number of solutions or no solution and find the solutions if exist.
    `x + y +z=1`
    `2x + 2y + 3z=6`
    `x + 4y + 9z =3`


    05:31
    View Solution
  91. క్రింది సమాఘత సమీకరణ వ్యవస్థలను సాధించండి. 2x+3y-z=0, x-y-2z=0, 3x+y+3z=0


    02:00
    View Solution
  92. క్రింది సమాఘత సమీకరణ వ్యవస్థలను సాధించండి. 3x+y-2z=0, x+y+z=0, x-2y+z=0


    01:48
    View Solution
  93. క్రింది సమాఘత సమీకరణ వ్యవస్థలను సాధించండి. x+y-z=0, x-2y+z=0, 3x+6y-5z=0


    03:10
    View Solution
  94. `A=[(2,3,-1),(7,8,5)], B=[(1,0,1),(2,4,-1)]` అయితే A + B ను కనుక్కోండి.


    01:41
    View Solution
  95. `[(x-1,2,y-5),(z,0,2),(1,-1,1+a)] = [(1-x,2,-y),(2,0,2),(1,-1,1)]`అయితే x,y,z , a ల విలువలు కనుక్కోండి.


    01:51
    View Solution
  96. `A=[(4,-5),(-2,3)]` అయితే -5A కనుక్కోండి.


    01:25
    View Solution
  97. `A=[(0,1,2),(2,3,4),(4,5,-6)],B=[(1,-2,0),(0,1,-1),(-1,0,3)]` అయితే A-B, 4B - 5A లను కనుక్కోండి.


    03:03
    View Solution
  98. `A=[(1,2),(3,4)], B=[(3,8),(7,2)]`, 2X+A=B అయితే మాత్రిక X ను కనుక్కోండి.


    01:54
    View Solution
  99. ఒక `3**2` మాత్రిక మూలకాలు `a_ij = 1/2 |i-3j|` గా నిర్వచిస్తే, ఆ మాత్రికను నిర్మించండి.


    02:47
    View Solution
  100. `A=[(0,1,2),(1,2,3),(2,3,4)], B=[(1,-2),(-1,0),(2,-1)]`అయితే AB,BA లను కనుక్కోండి.


    03:32
    View Solution

Exercise questions and complete solutions for chapter మాత్రికలు of VGS MATHS (TELUGU) of Class 11

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 11 MATHS మాత్రికలు