Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter ప్రమేయలు of Class 11 book with complete answers and questions

Class 11MATHS
Chapterప్రమేయలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions100
Academic Year2023-24
  1. `f(x) = {(x+2, xgt1),(2, -1 le x le1 ),(x-1, x lt-1):}` గా నిరచిస్తే కింది విలువలు కనుక్కోండి. `f(3)`


    01:19
    View Solution
  2. `f(x) = {(x+2, xgt1),(2, -1 le x le1 ),(x-1, xlt-1):}` గా నిరచిస్తే కింది విలువలు కనుక్కోండి. `f(0)`


    01:25
    View Solution
  3. `f(x) = {(x+2, x gt 1),(2, -1 le x le1 ),(x-1, x lt -1):}` గా నిరచిస్తే కింది విలువలు కనుక్కోండి. `f(-1.5)`


    01:52
    View Solution
  4. `f(x) = {(x+2, x>1),(2, -1 le x le1 ),(x-1, -3


    01:18
    View Solution
  5. `f(x) = {(x+2, x>1),(2, -1 le x le1 )(x-1, -3


    01:23
    View Solution
  6. `f : R / {0} rarr R ` ను `f(x) =x^(3) - 1/ x^(3) ` గా నిర్వచిస్తే , ` f(x) +f (1/x) =0` అని చూపండి.


    02:37
    View Solution
  7. `f : R rarr R ` ను `f(x) = 1- x^(2) `/` 1+ x^(2)` గా నిర్వచిస్తే , ` f(tan theta ) = cos 2 theta` అని చూపండి.


    02:50
    View Solution
  8. `f : R /{+-1} rarr R ` ను `f(x) = log |1+x ` / ` 1-x |` గా నిర్వచిస్తే , ` f(2x `/ ` 1+x^(2)) = 2 f(x) ` అని చూపండి.


    06:07
    View Solution
  9. A ={-2,-1,0,1,2} అయితే `f : A rarr B` సంగ్రస్త ప్రమేయం ` f(x) = x^(2) + x+1` గా నిర్వచిస్తే B ని కనుక్కోండి.


    05:45
    View Solution
  10. A={1,2,3,4},అయితే `f : A rarr R` ను `f(x)=x^(2)-x+1 ` / ` x+1`గా నిర్వచిస్తే f వ్యాప్తి కనుక్కోండి.


    03:56
    View Solution
  11. `f(x+y) = f(xy) AA x,y` అయితే f స్థిర ప్రమేయం అని చూపండి.


    01:46
    View Solution
  12. A={x / -1 le x le 1}, f(x) = x^(2), g(x) = x^(3)` గా నిర్వచిస్తే కింది ప్రమేయాలలో ఏవి సంగ్రహిస్తాయి? `f : A rarr A`


    02:10
    View Solution
  13. A={x / -1 le x le 1}, f(x) = x^(2), g(x) = x^(3)` గా నిర్వచిస్తే కింది ప్రమేయాలలో ఏవి సంగ్రహిస్తాయి? `g : A rarr A`


    01:57
    View Solution
  14. క్రింది వాటిలో ఏవి సంగ్రస్తం, అన్వేకం , ద్విగుణం అవుతాయో నిర్ణయించండి. `f: RrarrR` ను `f(x) = 2x+1 //3` `గా నిర్వచించాం


    03:00
    View Solution
  15. క్రింది వాటిలో ఏవి సంగ్రస్తం, అన్వేకం , ద్విగుణం అవుతాయో నిర్ణయించండి. `f: Rrarr(0, oo)`ను `f(x) = 2^(x) `గా నిర్వచించాం


    03:12
    View Solution
  16. క్రింది వాటిలో ఏవి సంగ్రస్తం, అన్వేకం , ద్విగుణం అవుతాయో నిర్ణయించండి. `f: (0, oo) rarr R`ను `f(x) = log_e x `గా నిర్వచించాం


    02:34
    View Solution
  17. క్రింది వాటిలో ఏవి సంగ్రస్తం, అన్వేకం , ద్విగుణం అవుతాయో నిర్ణయించండి. `f: [0, oo) rarr [0, oo)`ను `f(x) =x^(2) `గా నిర్వచించాం


    02:41
    View Solution
  18. క్రింది వాటిలో ఏవి సంగ్రస్తం, అన్వేకం , ద్విగుణం అవుతాయో నిర్ణయించండి. `f: R rarr [0, oo)`ను `f(x) =x^(2) `గా నిర్వచించాం


    02:33
    View Solution
  19. క్రింది వాటిలో ఏవి సంగ్రస్తం, అన్వేకం , ద్విగుణం అవుతాయో నిర్ణయించండి. `f: R rarr R`ను `f(x) =x^(2) `గా నిర్వచించాం


    02:16
    View Solution
  20. g ={(1,1), (2,3),(3,5),(4,7)} . ఇది A={1,2,3,4} నుంచి B={1,3,5,7} కు ప్రమేయం అవుతుందా? g(x)=ax+b గా నిర్వచిస్తే, a, b విలువలు కనుక్కోండి.


    03:00
    View Solution
  21. `f: R rarr R` ను `f(x) = 3^(x) + 3^(-x) // 2` గా నిర్వచిస్తే, f(x+y) + f(x-y) = 2f(x) f(y) అని చూపండి.


    03:07
    View Solution
  22. `f : {-1,1} rarr {0,2}` ను f(x) = ax +b గా నిర్వచించిన ప్రమేయం సంగ్రస్తమయితే a, b విలువలు కనుక్కోండి.


    03:05
    View Solution
  23. f(x) = cos (log x) అయితే ` f(1/x) f(1/y) - 1/2 [ f(x/y)+f(xy)]=0` అని చూపండి.


    03:30
    View Solution
  24. `f(x) = e^(x)` మరియు `g(x) = log_e x` అయితే fog = gof అని చూపండి. ` f^(-1)`మరియు `g^(-1)` లు కనుక్కోండి.


    03:43
    View Solution
  25. `f(y) = y / sqrt (1-y^(2))` మరియు`g(y) = y / sqrt (1+y^(2))` అయితే (fog)(y)=y అని చూపండి.


    02:54
    View Solution
  26. `f:Rrarr R, g : Rrarr R`లను `f(x) = 2x^(2)+3, g(x) = 3x-2`గా నిర్వచిస్తే (fog) (x)


    03:18
    View Solution
  27. `f:Rrarr R, g : Rrarr R`లను `f(x) = 2x^(2)+3, g(x) = 3x-2`గా నిర్వచిస్తే gof (x)


    02:05
    View Solution
  28. `f:Rrarr R, g : Rrarr R`లను `f(x) = 2x^(2)+3, g(x) = 3x-2`గా నిర్వచిస్తే fof (0)


    02:09
    View Solution
  29. `f:Rrarr R, g : Rrarr R`లను `f(x) = 2x^(2)+3, g(x) = 3x-2`గా నిర్వచిస్తే go (fof)(3) లను కనుక్కోండి.


    03:52
    View Solution
  30. `f:Rrarr R, g : Rrarr R`లను `f(x) = 3x-1, g(x) = x^(2)+1`గా నిర్వచిస్తే fof `(x^(2) +1)`


    03:08
    View Solution
  31. `f:Rrarr R, g : Rrarr R`లను `f(x) = 3x-1, g(x) = x^(2)+1`గా నిర్వచిస్తే fog (2)


    02:04
    View Solution
  32. `f:Rrarr R, g : Rrarr R`లను `f(x) = 3x-1, g(x) = x^(2)+1`గా నిర్వచిస్తే gof (2a-3) లు కనుక్కోండి.


    03:09
    View Solution
  33. `f(x) = 1/x, g(x) = sqrt x` అయితే `AA x in (0, oo)`కు gof (x) కనుక్కోండి.


    02:18
    View Solution
  34. `f(x) = 2x-1, g(x) = x+1 `/ `2 ` అయితే `AA x in R`కు gof (x) కనుక్కోండి.


    02:21
    View Solution
  35. `f(x) = 2, g(x) = x^(2),h(x)=2x AA x in R`అయితే [fo(goh) (x)] కనుక్కోండి.


    03:01
    View Solution
  36. క్రింది ప్రమేయాల విలోమాలు కనుక్కోండి. `a,b in R, f: R rarr R`ని `f(x) = ax+b (a!= 0)` గా నిర్వచిస్తే


    01:50
    View Solution
  37. క్రింది ప్రమేయాల విలోమాలు కనుక్కోండి. `f: R rarr (0,oo)`ని `f(x) = 5^(x)` గా నిర్వచిస్తే


    01:51
    View Solution
  38. క్రింది ప్రమేయాల విలోమాలు కనుక్కోండి. `f: (0,oo) rarr R`ని `f(x) = log_2 x` గా నిర్వచిస్తే


    01:34
    View Solution
  39. `f(x) = 1+ x + x^(2)+…....|x| <1` అయితే `f^(-1) = x-1 / x` అని చూపండి.


    02:21
    View Solution
  40. `f: [1,oo) rarr [1, oo), f(x) = 2^(x)^(x-1)` గా నిర్వచిస్తే `f^(-1) x` కనుక్కోండి.


    02:54
    View Solution
  41. `f(x) = x-1 / x+1, x != +1`అయితే`fof^(-1) x =x` అని చూపండి.


    02:37
    View Solution
  42. A={1,2,3}, B=`{alpha, beta, gamma}`, C={p,q,r} అయితే ` f : A rarr B, g : B rarr C` లను `f ={(1,alpha),(2, gamma), (3, beta)}, g={(alpha, q), ( beta, r), (gamma, p )}` లుగా నిర్వచిస్తే f,g లు ద్విగుణ ప్రమేయలు అని`(gof)^(-1) = f^(-1) og^(-1)` అని చూపండి.


    03:07
    View Solution
  43. `f : R rarr R, g: R rarr R, `f(x) = 3x-2, g(x) = x^(2) +1` గా నిర్వచిస్తే , `gof^(-1)`లను కనుక్కోండి.


    01:46
    View Solution
  44. `f : R rarr R, g: R rarr R, f(x) = 3x-2, g(x) = x^(2) +1` గా నిర్వచిస్తే , `gof(x-1)`లను కనుక్కోండి.


    02:24
    View Solution
  45. `f={(1,a), (2,c), (4,d),(3,b)} మరియు `g^(-1) = {(2,a), (4,b), (1,c), (3,d)}`అయితే `(gof)^(-1) = f^(-1) og^(-1)`అని చూపండి.


    02:49
    View Solution
  46. `f : R rarr R, g: R rarr R` లను `f(x) =2x-3, g(x) =x^(3) + 5` అయితే`(fog)^(-1) (x)` కనుక్కోండి.


    02:18
    View Solution
  47. `f(x) =x^(2), g(x) = 2^(x)` అయితే (fog)(x) = (gof)(x) సమీకరణం సాధించండి.


    01:58
    View Solution
  48. `f(x) = (x+1) /( x-1) (x != +- 1)` అయితే (fofof)(x), కనుక్కోండి.


    02:08
    View Solution
  49. ఈ క్రింది వాస్తవమూల్య ప్రమేయాల ప్రదేశాలు కనుక్కోండి. `f(x) = 2x^(2) - 5x +7 //(x -1 )(x-2)(x-3)`


    02:16
    View Solution
  50. ఈ క్రింది వాస్తవమూల్య ప్రమేయాల ప్రదేశాలు కనుక్కోండి. `f(x) = 1 /log (2-x)`


    01:50
    View Solution
  51. ఈ క్రింది వాస్తవమూల్య ప్రమేయాల ప్రదేశాలు కనుక్కోండి. `f(x) =|x-3|`


    01:42
    View Solution
  52. ఈ క్రింది వాస్తవమూల్య ప్రమేయాల ప్రదేశాలు కనుక్కోండి. `f(x) =sqrt (4x-x^(2)`


    02:02
    View Solution
  53. ఈ క్రింది వాస్తవమూల్య ప్రమేయాల ప్రదేశాలు కనుక్కోండి. `f(x) = 1/ sqrt (1-x^(2)`


    02:19
    View Solution
  54. ఈ క్రింది వాస్తవమూల్య ప్రమేయాల ప్రదేశాలు కనుక్కోండి. `f(x) = 3x// x+1`


    01:31
    View Solution
  55. ఈ క్రింది వాస్తవమూల్య ప్రమేయాల ప్రదేశాలు కనుక్కోండి. `f(x) = sqrt (x^(2) -25) `


    02:51
    View Solution
  56. ఈ క్రింది వాస్తవమూల్య ప్రమేయాల ప్రదేశాలు కనుక్కోండి. `f(x) = sqrt (x-[x]) `


    01:40
    View Solution
  57. ఈ క్రింది వాస్తవమూల్య ప్రమేయాల ప్రదేశాలు కనుక్కోండి. `f(x) = sqrt ([x]-x) `


    01:55
    View Solution
  58. కింది వాస్తవమూల్య ప్రమేయాల వ్యాప్తులు కనుక్కోండి. ` sqrt ([x]-x) `


    01:32
    View Solution
  59. కింది వాస్తవమూల్య ప్రమేయాల వ్యాప్తులు కనుక్కోండి. ` sin pi [x] // 1+ [x]^(2)`


    01:41
    View Solution
  60. కింది వాస్తవమూల్య ప్రమేయాల వ్యాప్తులు కనుక్కోండి. ` x^(2) -4 // x-2 `


    01:46
    View Solution
  61. కింది వాస్తవమూల్య ప్రమేయాల వ్యాప్తులు కనుక్కోండి. ` sqrt ( 9+ x^(2)`


    01:34
    View Solution
  62. f,g వాస్తవ మూల్య ప్రమేయాలను `f(x) = 2x-1, g(x) = x^(2)` గా నిర్వచిస్తే , కింది వాటిని కనుక్కోండి. (3f-2g)(x)


    02:35
    View Solution
  63. f,g వాస్తవ మూల్య ప్రమేయాలను `f(x) = 2x-1, g(x) = x^(2)` గా నిర్వచిస్తే , కింది వాటిని కనుక్కోండి. (fg)(x)


    01:35
    View Solution
  64. f,g వాస్తవ మూల్య ప్రమేయాలను `f(x) = 2x-1, g(x) = x^(2)` గా నిర్వచిస్తే , కింది వాటిని కనుక్కోండి. (sqrt f / g)(x)


    01:37
    View Solution
  65. f,g వాస్తవ మూల్య ప్రమేయాలను `f(x) = 2x-1, g(x) = x^(2)` గా నిర్వచిస్తే , కింది వాటిని కనుక్కోండి. (f + g + 2 )(x)


    02:49
    View Solution
  66. f={(1,2), (2,-3),(3,-1)} అయితే, క్రింది వాటిని కనుక్కోండి. 2f


    03:13
    View Solution
  67. f={(1,2), (2,-3),(3,-1)} అయితే, క్రింది వాటిని కనుక్కోండి. 2 + f


    02:56
    View Solution
  68. f={(1,2), (2,-3),(3,-1)} అయితే, క్రింది వాటిని కనుక్కోండి. `f^(2)`


    02:52
    View Solution
  69. f={(1,2), (2,-3),(3,-1)} అయితే, క్రింది వాటిని కనుక్కోండి. `sqrt f`


    03:04
    View Solution
  70. క్రింది వాస్తవమూల్య ప్రమేయాల ప్రదేశాలు కనుక్కోండి.` f(x)= sqrt ( x^(2) -3x +2)`


    07:04
    View Solution
  71. క్రింది వాస్తవమూల్య ప్రమేయాల ప్రదేశాలు కనుక్కోండి.` f(x)= log ( x^(2) -4x +3)`


    02:24
    View Solution
  72. క్రింది వాస్తవమూల్య ప్రమేయాల ప్రదేశాలు కనుక్కోండి.` f(x)=sqrt (2+x ) + sqrt (2-x) // x`


    01:34
    View Solution
  73. క్రింది వాస్తవమూల్య ప్రమేయాల ప్రదేశాలు కనుక్కోండి.` f(x)=1/ root (3) (x-2 ) log_(4-x) 10`


    02:01
    View Solution
  74. క్రింది వాస్తవమూల్య ప్రమేయాల ప్రదేశాలు కనుక్కోండి.` f(x)=sqrt ( 4-x^(2) // [x] +2`


    04:01
    View Solution
  75. క్రింది వాస్తవమూల్య ప్రమేయాల ప్రదేశాలు కనుక్కోండి.` f(x)=1 // x + |x|`


    01:52
    View Solution
  76. R / {0} పై వాస్తవ మూల్య ప్రమేయం `f(x)= x // e^(x) -1 - x/2 + 1` సరి ప్రమేయం అని చూపండి.


    03:14
    View Solution
  77. కింది వాస్తవ మూల్య ప్రమేయాల ప్రదేశాలు, వ్యాప్తులు కనుక్కోండి. `f (x) = tan pi [x] // 1+ sin pi [x] + [x^(2)]`


    01:32
    View Solution
  78. కింది వాస్తవ మూల్య ప్రమేయాల ప్రదేశాలు, వ్యాప్తులు కనుక్కోండి. `f (x) =x//2-3x`


    01:59
    View Solution
  79. కింది వాస్తవ మూల్య ప్రమేయాల ప్రదేశాలు, వ్యాప్తులు కనుక్కోండి. `f (x) = |x| + |1+x|`


    01:55
    View Solution
  80. `f : R \ {0} rarr R` ను `f(x) =x+ 1/x`గా నిర్వచిస్తే `(f(x))^(2) = f(x^(2)) + f(1)` అని చూపండి.


    04:29
    View Solution
  81. f ప్రమేయాన్ని ` f(x) = { (3x-2, x>3),(x^(2) -2, -2 lex le2), (2x+1, xle3):}` గా నిర్వచిస్తే f(4), f(2.5), f(-2), f(-4), f(0),f(-7) లను కనుక్కోండి.


    03:32
    View Solution
  82. `A={0, pi/6, pi/4, pi/3, pi/2}, f: A rarr B` సంగ్రస్తం అయి, f(x) = cos x గా నిర్వచిస్తే B కనుక్కోండి.


    02:21
    View Solution
  83. `f: R rarr R` ను గా`f(x) = e ^(|x|) - e^(-x) // e^(x) + e^(-x)` నిర్వచిస్తే f అన్వేకం, సంగ్రస్తం , ద్విగుణం అవుతాయేమో నిర్ణయించండి.


    03:14
    View Solution
  84. `f: R rarr R` ను గా`f(x) ={(x, , x>2), (5x-2, , xle2):}` నిర్వచిస్తే f అన్వేకం, సంగ్రస్తం , ద్విగుణం అవుతాయేమో పరిశీలించండి. .


    02:59
    View Solution
  85. `2^(x) + 2^(y) =2` సమీకరణం ద్వారా నిర్వచింపబడ్డ ప్రమేయం y(x) ప్రదేశం కనుక్కోండి.


    02:02
    View Solution
  86. `f: R rarr R` ను `f(x+y) = f(x) + f(y) AA x, y in R, f(1) =7`గా నిర్వచిస్తే`sum_r=1^n f(r)` కనుక్కోండి.


    02:20
    View Solution
  87. `f(x)= cos^(2)x +sin^(4) x // sin^(2) x + cos^(4) x AA x in R`అయితే f(2012) =1 అని చూపండి.


    01:56
    View Solution
  88. `f: R rarr R, g: R rarr R` లను `f(x)=4x-1, g(x) =x^(2) +2` గా నిర్వచిస్తే (gof)(x)


    02:16
    View Solution
  89. `f: R rarr R, g: R rarr R` లను `f(x)=4x-1, g(x) =x^(2) +2` గా నిర్వచిస్తే (gof)(a+1 / 4)


    02:11
    View Solution
  90. `f: R rarr R, g: R rarr R` లను `f(x)=4x-1, g(x) =x^(2) +2` గా నిర్వచిస్తే (fof)(x)


    01:47
    View Solution
  91. `f: R rarr R, g: R rarr R` లను `f(x)=4x-1, g(x) =x^(2) +2` గా నిర్వచిస్తే go (fof)(0) కనుక్కోండి.


    02:58
    View Solution
  92. `f: [0,3] rarr [0,3] , f(xx) = {(1+x, 0lex le2),(3-x, 2< x<+3):}` గా నిర్వచిస్తే `f{0,3} sube {0,3}` అని చూపి fof కనుక్కోండి.


    04:07
    View Solution
  93. `f, g : R rarr R` ప్రమేయాలను `f(x) = {(0, x in Q), (1, x !in Q) :} , g(x) = {(-1, x in Q), (0, x !in Q) :} ` అని నిర్వచిస్తే (fog)`(pi)` + (gof)€ లను కనుక్కోండి.


    02:57
    View Solution
  94. A={1,2,3}, B=`{alpha, beta, gamma}`, C={p,q,r} అయితే ` f : A rarr B, g : B rarr C` లను `f ={(1,alpha),(2, gamma), (3, beta)}, g={(alpha, q), ( beta, r), (gamma, p )}` లుగా నిర్వచిస్తే f,g లు ద్విగుణ ప్రమేయలు అని`(gof)^(-1) = f^(-1) og^(-1)` అని చూపండి.


    03:07
    View Solution
  95. `f : Q rarr Q, f(x) = 5x+4 `గా ప్రతీ ` x in Q` కు నిర్వచిస్తే `f^(-1)`కనుక్కోండి.


    01:57
    View Solution
  96. ఈ కింది వాస్తవ మూల్య ప్రమేయాలకు ప్రదేశాలు కనుక్కోండి. `f(x) = 1 //6x-x^(2) -5`


    02:03
    View Solution
  97. ఈ కింది వాస్తవ మూల్య ప్రమేయాలకు ప్రదేశాలు కనుక్కోండి. `f(x) = 1 /sqrt(x^(2)-a^(2) (a>0)`


    01:40
    View Solution
  98. ఈ కింది వాస్తవ మూల్య ప్రమేయాలకు ప్రదేశాలు కనుక్కోండి. `f(x) = sqrt((x+2)(x-3))`


    01:43
    View Solution
  99. ఈ కింది వాస్తవ మూల్య ప్రమేయాలకు ప్రదేశాలు కనుక్కోండి. `f(x) = sqrt((x- alpha)(beta - x)) (0< alpha < beta) `


    01:33
    View Solution
  100. ఈ కింది వాస్తవ మూల్య ప్రమేయాలకు ప్రదేశాలు కనుక్కోండి. `f(x) = sqrt(x^(2)-1 + 1 / sqrt (x^(2) -3x +2)`


    02:02
    View Solution

Exercise questions and complete solutions for chapter ప్రమేయలు of VGS MATHS (TELUGU) of Class 11

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 11 MATHS ప్రమేయలు