Doubtnut Promotions Sticky

Complete Solutions to EXERCISE of chapter కార్బన్ మరియు దాని సమ్మేళనాలు of Class 10 book with complete answers and questions

Class 10CHEMISTRY
Chapterకార్బన్ మరియు దాని సమ్మేళనాలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXERCISE
Number Of Questions100
Academic Year2023-24
  1. ఈథేన్ నుండి ఇథనాలను తయారు చేసే చర్యను చూపే రసాయన సమీకరణాన్ని రాయండి.


    00:39
    View Solution
  2. ఇథనాల్ను , ఈథేన్ నుండి తయారుచేయుటను సూచించు రసాయన సమీకరణమును వ్రాయుము.


    00:55
    View Solution
  3. కర్బన సమ్మేళనాల సమజాత శ్రేణులను నిర్వచించండి. సముజాత శ్రేణుల ఏవేని రెండు లక్షణాలను తెల్పండి.


    03:02
    View Solution
  4. క్రింది ప్రేమను సమూహాల పేర్లను రాయండి. ('a') - CHO


    00:32
    View Solution
  5. క్రింది ప్రేమను సమూహాల పేర్లను రాయండి. ('b') -C=0


    00:41
    View Solution
  6. కార్బన్ ప్రధానంగా సమయోజనీయ బంధాలను ఎందుకు ఏర్పరుస్తుంది?


    02:06
    View Solution
  7. ఇథనోల్ నుండి సోడియం బథాక్సెడ్ ఎలా తయారుచేయబడుతుంది? రసాయన సమీకరణంతో వివరించండి.


    00:56
    View Solution
  8. ఇథనాల్ నుంచి ఇదనోయిక్ ఆమ్లం ఏ విధంగా ఏర్పడుతుందో రసాయన సమీకరణము ద్వారా వర్ణించండి.


    01:11
    View Solution
  9. బట్టలను శుభ్రపరచుటలో సబ్బు ను వివరించుము.


    02:38
    View Solution
  10. కార్బన్ సమ్మేళనాల ఎస్టరిఫికేషన్ మరియు సపోనిఫికేషన్ చర్యల మధ్య భేదాన్ని వివరించండి.


    02:28
    View Solution
  11. కర్బన సమ్మేళనాల యొక్క ఎస్టారిఫికేషన్ మరియు సఫొనిఫికేషన్ చర్యల మధ్యగల భేదంను వివరించుము.


    03:38
    View Solution
  12. గ్రాఫైట్ నిర్మాణాన్ని బంధాలు ఏర్పడుట దృష్ట్యా వివరించండి. దాని నిర్మాణంపై ఆధారపడిన ఒక ధర్మాన్ని తెల్పండి.


    02:07
    View Solution
  13. వెనిగర్ లో ఉండే ఆమ్లం పేరు ఏమిటి ?


    01:01
    View Solution
  14. వెనిగర్ కలిగి ఉండు ఆమ్లంను తెలుపుము.


    00:41
    View Solution
  15. ఇథనోల్ లో చిన్న సోడియం ముక్కను వేస్తే ఏమి జరుగుతుంది?


    01:09
    View Solution
  16. సోడియంను ఇథనోల్కు కల్పిన ఏమగును?


    00:55
    View Solution
  17. A, B అనే రెండు కర్బన సమ్మేళనాల అణుఫార్ములాలు వరుసగా `C_3 H_8` మరియు `C_3 H_6` అయితే ఆ రెండింటిలో ఏది సంకలన చర్యలను ప్రదర్శిస్తుంది? మీ సమాధానాన్ని ఎలా సమర్థించుకుంటారు?


    02:17
    View Solution
  18. నీటి యొక్క కటినత్వమంను తెలుసుకొనుటకు ఒక సాధారణ కృత్యంను వివరించుము.


    04:02
    View Solution
  19. X' అనే ఒక సమ్మేళనం `C_2 H_6 O` అనే అణుఫార్ములాను కలిగి ఉండి `KMnO_4`ఆమ్ల సమక్షంలో ఆక్సీకరణ చర్యలో పాల్గొని ' Y' అనే సమ్మేళనాన్ని ఏర్పరిచింది. దాని అణుఫార్ములా C.HO. అయినా . X మరియు Y ని కనుక్కోండి.


    01:14
    View Solution
  20. X' అనే ఒక సమ్మేళనం `C_2 H_6 O` అనే అణుఫార్ములాను కలిగి ఉండి `KMnO_4` ఆమ్ల సమక్షంలో ఆక్సీకరణ చర్యలో పాల్గొని ' Y' అనే సమ్మేళనాన్ని ఏర్పరిచింది. దాని అణుఫార్ములా `C_2 H_4 O_4` అయినా . ' X' అనే సమ్మేళనం '' తో చర్య జరిపినపుడు ఏర్పడే సమ్మేళనం పచ్చళ్ళ నిల్వకోసం ఉపయోగించేది. అయితే ఏర్పడే సమ్మేళనంకు సంబంధించిన మీ పరిశీలనలను నమోదు చేయండి.


    01:32
    View Solution
  21. పండ్లను కృత్రిమంగా పక్వం చేయుటకు ఇథిలీన్ ఉపయోగించటం గురించిన సమాచారాన్ని సేకరించండి. ఒక నివేదిక తయారు చేయండి.


    05:11
    View Solution
  22. కృత్రిమముగా మనము నిజ జీవితంలో వాడు పండ్లను పక్వము చెందించుటకు ఇథిలీన్ ఏ విధంగా ఉపయోగపడునో, సమాచారాన్ని సేకరించుము.


    01:59
    View Solution
  23. ఈథేన్ అణువు యొక్క ఎలక్ట్రాన్ బిందు నిర్మాణాన్ని గీయండి.


    01:09
    View Solution
  24. `C_2 H_4 O_2` అణుఫార్ములా కలిగిన ఒక కర్బన సమ్మేళనం, సోడియం కార్బోనేట్/ బైకార్బోనేట్ల కలయికతో మంచి సువాసన గల వాయువును ఇస్తుంది. ఆ కర్బన సమ్మేళనం ఏమై ఉంటుంది?


    00:51
    View Solution
  25. `C_2 H_4 O_2` అణుఫార్ములా కలిగిన ఒక కర్బన సమ్మేళనం, సోడియం కార్బోనేట్/ బైకార్బోనేట్ల కలయికతో మంచి సువాసన గల వాయువును ఇస్తుంది. ఆ కర్బన సమ్మేళనం ఏమై ఉంటుంది? వెలువడిన వాయువు పేరేమిటి?


    00:57
    View Solution
  26. `C_2 H_4 O_2`, అణుఫార్ములా కలిగిన ఒక కర్బన సమ్మేళనం, సోడియం కార్బోనేట్/ బైకార్బోనేట్ల కలయికతో మంచి సువాసన గల వాయువును ఇస్తుంది. వెలువడిన వాయువును ఎలా పరీక్షిస్తారు?


    01:25
    View Solution
  27. `C_2 H_4 O_2`, అణుఫార్ములా కలిగిన ఒక కర్బన సమ్మేళనం, సోడియం కార్బోనేట్/ బైకార్బోనేట్ల కలయికతో మంచి సువాసన గల వాయువును ఇస్తుంది. పై చర్యకు తగిన సమీకరణం వ్రాయండి.


    00:54
    View Solution
  28. `C_2 H_4 O_2`, అణుఫార్ములా కలిగిన ఒక కర్బన సమ్మేళనం, సోడియం కార్బోనేట్/ బైకార్బోనేట్ల కలయికతో మంచి సువాసన గల వాయువును ఇస్తుంది. పై కర్బన సమ్మేళనం యొక్క రెండు ముఖ్యమైన ఉపయోగాలు రాయండి.


    01:31
    View Solution
  29. ద్విబంధం మరియు త్రిబంధాలను కలిగి ఉండే కర్బన సమ్మేళనాలను............. అంటారు.


    01:13
    View Solution
  30. దగ్గుటానిక్‌లలో ముఖ్య అనుఘటకంగా ఉండే సమ్మేళనం


    01:06
    View Solution
  31. ఇథనోయిక్‌ ఆమ్షం యొక్క చాలా విలీన పరచిన హ్రావణర


    01:08
    View Solution
  32. ఆల్కహాల్, కార్బాక్సిలిక్ ఆమ్లాల చర్య వలన ఏర్పడే తియ్యని వాసన గల పదార్ధం...........


    00:38
    View Solution
  33. ఇథనాల్‌లో సోడియం లోహాన్ని జారవిదిస్తే ........... వాయువు వెలువడుతుంది.


    01:04
    View Solution
  34. మిథనాల్ లోని ప్రమేయ సమూహం..........


    01:03
    View Solution
  35. 3 కర్బన పరమాణువులను కలిగి ఉన్న ఆలేస్ యొక్క IUPAC నారును............


    00:49
    View Solution
  36. ఆల్మైన్ సమజాతశ్రేణిలోని మొదటి సమ్మేళనం...........


    01:09
    View Solution
  37. గాఢ సల్ఫ్యూరికామ్లంలో ఇథనాల్ యొక్క నిర్జలీకరణ చర్య కారణంగా.............. ఏర్పడుతుంది


    00:43
    View Solution
  38. అమ్మోనియాలోని ఏక సమయోజనీయ బంధాల సంఖ్య.................


    00:49
    View Solution
  39. ఆల్మేన్లు.................. చర్యలలో పాల్గొంటాయి


    00:52
    View Solution
  40. విలీన ఎసిటికామ్లాన్ని కింది రసాయనాలను కలిగి ఉన్న 1 పరీక్షణ కలలో కలిపారు.ఏ పరీక్ష నాళికలో సువాసనగల వాయువు ఏర్పడుతుంది?


    01:42
    View Solution
  41. ఎలక్ట్రాన్ ను ఉత్తేజపరిచే ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది?


    01:44
    View Solution
  42. కార్బన్ యొక్క నాలుగు ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న ఆర్బిటాళ్ళు, శక్తి రీత్యా సమానంగా మారుతాయని ఎలా వివరించగలం?


    01:41
    View Solution
  43. `CH_4`, `C_2H_4`, మరియు `C_2H_2`, అణువులలోని `hat HCH` బంధ కోణములు ఎంతెంత?


    01:05
    View Solution
  44. హైడ్రోకార్బన్లు అంటే ఏమిటి?


    01:06
    View Solution
  45. అన్ని కర్బన సమ్మేళనాలలో సమాన సంఖ్యలో కార్బన్ ('C') మరియు హైడ్రోజన్ ('H') పరమాణువులు కలిగి ఉన్నాయా?


    01:16
    View Solution
  46. కార్బన్ ఇతర మూలకొలతో బంధాన్ని ఏర్పరచగలదా?


    00:57
    View Solution
  47. ఉత్ప్రేరకం అంటే ఏమిటో తెలుసా?


    01:29
    View Solution
  48. ఎస్టర్లు అంటే ఏమిటి?


    00:45
    View Solution
  49. నిజ ద్రావణం ('true solution') అంటే ఏమిటి?


    00:53
    View Solution
  50. కార్బన్ పరమాణువు యొక్క ఉత్తేజస్థితిలోని జతకూడని 4 ఒంటరి ఎలక్ట్రాలు ఎలా ఉంటాయి?


    01:15
    View Solution
  51. మీథేన్ అణువు `('CH_4')` లో కార్బన్-హైడ్రోజన్ బంధాలు నాలుగూ ఒకేరకమైనవి మరియు `hat HCH` బంధకోణం `109^(0) 28^(')`. దీనిని మనం ఎలా వివరించగలం?


    01:50
    View Solution
  52. మీథేన్ అణువులో శక్తి రీత్యా అసమానమైన సంయోజనీయత గల ఎలక్ట్రాన్లు సమానమైన నాలుగు సమయోజనీయతా బంధాలను ఏ విధంగా ఏర్పరుస్తాయి? ఇది ఎలా జరుగుతుంది?


    01:58
    View Solution
  53. పెన్సిల్ తో పేపర్ పై చేసే గుర్తులను ('రాతను') మీరు ఏవిధంగా అర్థం చేసుకొంటారు?


    02:55
    View Solution
  54. రసాయన శాస్త్రంలో కార్బన్, దాని సంయోగపదార్థాలకు ప్రత్యేకంగా ఒక శాఖను కేటాయించడం సమంజసమేనా? మరే విధమైన మూలకానికి ఇటువంటి ప్రత్యేక శాఖ కేటాయించబడలేదు. దీనిని ఎలా సమర్థిస్తావు?


    03:34
    View Solution
  55. కింద ఇవ్వబడిన రెండు హైడ్రోకార్బన్స్ ల నిర్మాణాలను పరిశీలించండి. పై నిర్మాణంలో ఏం తేడాను గమనించారు?


    00:54
    View Solution
  56. కింద ఇవ్వబడిన రెండు హైడ్రోకార్బన్స్ ల నిర్మాణాలను పరిశీలించండి. (a) మరియు (b) నిర్మాణాలలో ఎన్ని కార్బన్,హైడ్రోజన్ పరమనువులు ఉన్నాయి?


    00:49
    View Solution
  57. కింద ఇవ్వబడిన రెండు హైడ్రోకార్బన్స్ ల నిర్మాణాలను పరిశీలించండి. (a) మరియు (b) ల అణుఫార్ములా రాయండి. అవి ఒకే విధంగా ఉన్నాయా?


    00:53
    View Solution
  58. ఏదేని సమ్మేళనం పేరును చెబితే, దాని నిర్మాణాన్ని మనం గీయగలమా?


    01:08
    View Solution
  59. అప్పుడప్పుడు గ్యాసు లేదా కిరోసిన్ స్టవ్ పైన వంట చేస్తున్నప్పుడు వంట పాత్రలపై నల్లని మసి ఏర్పడుతుంది. ఎందుకు?


    01:32
    View Solution
  60. వాహనాలు నడిపే వ్యక్తులు మద్యం తీసుకొన్నారా? లేదా అని పోలీసులు ఎలా కనుగొంటారో మీకు తెలుసా?


    01:58
    View Solution
  61. ఒక ఏకబంధం మరియు ఒక త్రిబంధం ఏర్పరచగల కార్బన్ సామర్థ్యాన్ని మీరే విధంగా వివరిస్తారు?


    05:40
    View Solution
  62. జిడ్డుగా నున్న బట్టపై సబ్బు కణాలు జరిపే చర్య ఏమిటి?


    04:15
    View Solution
  63. అణు సాదృశ్యం అనగానేమి?


    01:45
    View Solution
  64. ఈ క్రింది ప్రమేయ సమూహాల పేర్లు వ్రాయండి. -COOR


    01:02
    View Solution
  65. ఈ క్రింది ప్రమేయ సమూహాల పేర్లు వ్రాయండి. -0H


    00:53
    View Solution
  66. IUPAC పేరు రాయండి.


    00:55
    View Solution
  67. దహనచర్యలో ఆక్సిజన్ పాత్రను వివరించండి.


    01:03
    View Solution
  68. పిండికి ఈస్ట్ ను కలిపిన కొద్ది సేపటికి అది ఉబ్బుతుంది. ఎందుకు?


    01:13
    View Solution

  69. అనేది ఒక సంకలన చర్య.


    01:47
    View Solution
  70. నానో ట్యూబ్ ల రెండు ఉపయోగాలను రాయండి.


    01:42
    View Solution
  71. 3, 7-డై బ్రోమో -4, 6-2 క్లోరో-ఆర్ట్-5-ఈన్ -1, 2-డై ఓల్ అనే కర్బన సమ్మేళనం యొక్క అణు నిర్మాణం రాయండి.


    02:08
    View Solution
  72. సబ్బు అణువు ఆకృతిని గీయండి.


    01:01
    View Solution
  73. మీథేన్ అణువు ఆకృతిని గీసి, అణువులో బంధకోణం రాయండి.


    00:40
    View Solution
  74. వనస్పతి కొవ్వు ('నెయ్యి') ('vegetable fat') కంటే వనస్పతి నూనెలు ('vegetable oils') ఆరోగ్యానికి మంచివి అంటారు. ఎందుకు?


    01:56
    View Solution
  75. `CH_3-CH-CH = CH_2`, కు IUPAC పేరు రాయండి.


    00:54
    View Solution
  76. ఆల్కీ ని వేటిని అంటారు? వాని సాధారణ ఫార్ములా రాసి, ఒక ఉదాహరణ రాయండి.


    01:36
    View Solution
  77. `పటం ఆధారంగా సమాధానాలు రాయండి . ఈ సమ్మేళనం పేరు వ్రాయండి.


    00:50
    View Solution
  78. `పటం ఆధారంగా సమాధానాలు రాయండి . ఇందులో వాడబడిన ప్రమేయం సమూహం పేరేమిటి?


    00:39
    View Solution
  79. ఇచ్చిన కర్బన సమ్మేళనంలో ఉన్న కార్బన్ కు IUPAC నియమాల ఆధారంగా సంఖ్యలను ఇవ్వండి. ('మీ జవాబుపత్రంలో రాయండి.')


    01:04
    View Solution
  80. `ఇచ్చిన కర్బన సమ్మేళనంలో ప్రమేయ సమూహం పేరు తెల్పండి.


    00:49
    View Solution
  81. ఇచ్చిన కర్బన సమ్మేళనంలో మూల పదం పేరు తెల్పండి.


    00:44
    View Solution
  82. ఇచ్చిన కర్బన సమ్మేళన IUPAC నామం రాయండి.


    00:40
    View Solution
  83. కింది పట్టకలో ఖాళీగా ఉన్న గదులలో ఆల్కేన్ లకు సంబంధించిన సమాచారం నింపండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ` పై పట్టిక ఆధారంగా ఆల్కేల్ యొక్క సాధారణ ఫార్ములా రాయండి.


    02:44
    View Solution
  84. కింది పట్టకలో ఖాళీగా ఉన్న గదులలో ఆల్కేన్ లకు సంబంధించిన సమాచారం నింపండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. `C_2H_6` నందు గల మొత్తం 'sigma' బంధాల సంఖ్య ఎంత?


    01:37
    View Solution
  85. కింది పట్టకలో ఖాళీగా ఉన్న గదులలో ఆల్కేన్ లకు సంబంధించిన సమాచారం నింపండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. . పై సాంకేతికాలలో మీరు గుర్తించిన క్రమానుగతం ఏమిటి?


    02:29
    View Solution
  86. కింది పట్టకలో ఖాళీగా ఉన్న గదులలో ఆల్కేన్ లకు సంబంధించిన సమాచారం నింపండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. . ఆల్కేనులలో కార్బన్ పరమాణువుల మధ్య ఏక బంధం ఉంటుంది. దీనిని మీరు అంగీకరిస్తారా? కారణాలు రాయండి.


    03:16
    View Solution
  87. కార్బన్ రూపాంతరాల రకాలను తెల్పి, ప్రతిదానికి 3 ఉదాహరణలు రాయండి.


    01:27
    View Solution
  88. కర్బన సమ్మేళనాల సమజాత శ్రేణుల యొక్క ఏవేని' 4 ' అభిలాక్షణిక ధర్మాలను వ్రాయండి.


    02:45
    View Solution
  89. ఆల్కేనులను సారాఫీలు అని ఎందుకు అంటారో తెలిపి, ఆల్కే ప్రతిక్షేపణ చర్యలను వివరింపుము.


    04:41
    View Solution
  90. ఆల్కేన్లు ఫారఫీన్ లుగా పరిగణింపబడతాయి. అవి సంకలన చర్యల కన్నా ప్రతిక్షేపణ చర్యలనిస్తాయి. సరైన ఉదాహరణాలతో వివరించండి.


    04:41
    View Solution
  91. ఎస్టరీకరణ చర్యను అవగాహన చేసుకొనుటకు నిర్వహించే ప్రయోగానికి కావలసిన పదార్థాలు, పరికరాల జాబితా రాయండి. ప్రయోగ విధానాన్ని వివరించండి. ఈ ప్రయోగంలో ఎస్టరు ఏర్పడిందని మీరు ఎలా గుర్తిస్తారు?


    08:21
    View Solution
  92. కార్బన్ యొక్క అణుసాదృశ్యం మరియు కాటనేషన్ ధర్మాలను వివరించండి.


    02:18
    View Solution
  93. పై నిర్మాణాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధానాలిమ్ము. పై సమ్మేళనంలోని ప్రధాన ప్రమేయ సమూహం పేరు వ్రాయం.


    01:25
    View Solution
  94. పై నిర్మాణాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధానాలిమ్ము. పై సమ్మేళనంలోని' మాతృ శృంఖలం ' ('Parental chain') ను గుర్తించండి.


    01:19
    View Solution
  95. పై నిర్మాణాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధానాలిమ్ము. పై సమ్మేళనంలో ప్రతిక్షేపకాలు ఏవి?


    01:45
    View Solution
  96. పై నిర్మాణాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధానాలిమ్ము. IUPAC నామీకరణ విధానంలో పై సమ్మేళనానికి పేరును సూచించండి.


    01:43
    View Solution
  97. పై పట్టికలోని సమాచారాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధనములు రాయండి. ఆల్కేల సాధారణ ఫార్ములా రాయండి.


    00:52
    View Solution
  98. పై పట్టికలోని సమాచారాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధనములు రాయండి. అసంతృప్త హైడ్రోకార్బన్ పేర్లు రాయండి.


    02:03
    View Solution
  99. పై పట్టికలోని సమాచారాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధనములు రాయండి. ఆల్మైన్ల సమజాతి శ్రేణిని రాయండి.


    01:32
    View Solution
  100. పై పట్టికలోని సమాచారాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధనములు రాయండి. హెక్సేస్ సాంకేతికమును రాయండి.


    01:24
    View Solution

EXERCISE questions and complete solutions for chapter కార్బన్ మరియు దాని సమ్మేళనాలు of VGS CHEMISTRY (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 CHEMISTRY కార్బన్ మరియు దాని సమ్మేళనాలు