Doubtnut Promotions Sticky

Complete Solutions to EXCERCISE of chapter పరమాణు నిర్మాణం of Class 10 book with complete answers and questions

Class 10CHEMISTRY
Chapterపరమాణు నిర్మాణం
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)EXCERCISE
Number Of Questions100
Academic Year2023-24
  1. పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం నుండి లభించే సమాచారం ఏమిటి (or) ఎలక్ట్రాన్ విన్యాసమను ఒక ఉందహారణలో వివరింపుము


    02:18
    View Solution
  2. a) ఒక ప్రదాన శక్తి కార్పరo లో ఇమాడగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత ? B) ఒక ఉపకరపరంలో ఇమాడగలిగే గరిష్ట ఎలకరనులు ఎన్ని? C)ఒక ఆర్బీటాల్ నందు అమార్చగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ లు ఏఎని? D) ఒక ప్రదాన శక్తి స్థాయిలో ఎన్ని ఉపకార్పరరాలు ఉంటాయు?


    02:46
    View Solution
  3. ఒక పరమనువులోని M - కార్పరo లో ఎలక్ట్రానులు K మరియు L కార్పరo లోని ఎలక్ట్రానుల సంఖ్యకు సమానం అయిన ఈ క్రింది ప్రశ్నలకు సమాదనలివ్వండి. A)బాహ్యకర్పరo ఏది ? B) దాని బాహ్యకర్పరoలో ఎన్ని ఎలక్ట్రానులు ఉంటాయి ? C) ఏ పరమాణు సంఖ్య ఎంత? D) ఏ ములకనికి ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి.


    03:03
    View Solution
  4. ఇంద్రధనస్సు ఒక అవిచ్చిన్న వర్ణపటానికి ఉదాహరణ వివరించండి.


    02:09
    View Solution
  5. బోర్ 3 వ కక్ష్య కు సోమరఫెల్డ్ ఎన్ని దీర్ఘ వృత్తాకార కక్ష్యలను జత చేసినాడు? ఈ దీర్ఘ వృత్తాలను జత చేయడానికి గల కారణాలు ఏమిటి?


    02:02
    View Solution
  6. శోషణ వర్ణపటం అనగానేమి?


    01:45
    View Solution
  7. ఆర్బీటాల్ అనగానేమి? బోర్ యొక్క కక్ష్యతో పోల్చినపుడు ఏది ఏవిదంగా భిన్నమైనది?


    02:27
    View Solution
  8. ఒక పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని అంచనా వేయటానికి 3 క్వాంటం సంఖ్యలు ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించండి/.


    02:00
    View Solution
  9. nl పద్ధతి అంటే ఏమిటి? ఇది ఎలా ఉపయోగపడుతుంది?


    01:43
    View Solution
  10. క్రింది ఆర్బీటాల్ రేఖాచిత్రం నైట్రోజన్ పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం సూచిస్తుంది. ఇది ఏ నియమనికి వ్యతిరేకం ? ఎందుకు ?


    01:05
    View Solution
  11. `1s^(0) 2s^(2) 2p^(4)` అనే ఎలక్ట్రాన్ విన్యాసం ఏ నియమాన్ని ఉల్లంఘించింది? ఎలా?


    01:14
    View Solution
  12. సోడియం పరమాణువులో చివరగా చేరే ఎలక్ట్రాన్ యొక్క నాలుగు క్వాంటం సంఖ్యలను రాయండి/


    01:20
    View Solution
  13. ఉద్ధార వర్ణపటం అనగానేమి?


    01:37
    View Solution
  14. క్రోమియం మరియు రాగి ఎలక్ట్రాన్ విన్యాసాలు రాసేటప్పుడు మినహాయింపులు ఎందుకు ఉన్నాయి?


    02:03
    View Solution
  15. i) ఒక పరమాణువులోని ఒక ఎలకతరసుకు సంబందించిన 4 క్వాంటం సంఖ్యలు క్రింది పట్టికలో ఇవ్వబడినాయి . ఆ ఎలక్ట్రాన్ ఏ ఆర్బీటాల్కు చెందినదో తెలపండి. ii) 1s1 అనే సంక్షిప్త సంకేతంతో చూపబడిన ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటం సంఖ్యలు రాయండి.


    00:59
    View Solution
  16. K మరియు L ఎలక్ట్రాన్ కార్పరాలలో అధిక శక్తి స్థాయిలో ఉన్న కర్పరం ఏది?


    01:01
    View Solution
  17. ప్రాథమిక రంగులాయిన ఎరపు,నీలం,ఆకుపచ్చల గురించిన తరంగధైర్ఘ్యం , వాణి పౌనఃపుణ్యాల సమాచారం సేకరించండి.


    01:35
    View Solution
  18. ఒక రేడియో తరంగం యొక్క తరంగధైర్ఘ్యం 1 మీ అయిన దాని పౌనఃపున్యం కనుగొనండి.


    00:59
    View Solution
  19. n=1 అయిన,దాని కొణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య (l) =_______


    00:36
    View Solution
  20. ఒక ఉపకర్పరం ను '2 p' చే సూచించినచో దాని అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ______


    00:55
    View Solution
  21. M - కర్పరం లో ఉండదగు గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య


    01:44
    View Solution
  22. n' యొక్క కనిష్ట విలువ______మరియు గరిష్ట విలువ_____


    00:48
    View Solution
  23. l' యొక్క కనిష్ట విలువ______మరియు గరిష్ట విలువ_____


    00:49
    View Solution
  24. m' యొక్క కనిష్ట విలువ______మరియు గరిష్ట విలువ_____


    00:49
    View Solution
  25. సవ్యదిశలో స్పిన్ చేస్తున్న ఎలక్ట్రాన్ యొక్క 'ms' విలువ______మరియు అపసవ్య దిశలో దాని 'ms' విలువ_____


    01:02
    View Solution
  26. ఉద్గార వర్ణపటంలో చీకటి ప్రాంతంలో కాంతివంతమైన వర్నరేఖలు కనిపిస్తాఉయి. ఈ కాంతివంతమైన వర్నరేఖలు దీనిని సూచించవు.


    01:27
    View Solution
  27. ఒక పరమాణువులోని కర్పరo L నందు ఇమడగలిగే గరిష్ట ఎలక్ట్రానుల సంఖ్య


    00:54
    View Solution
  28. ఒకపరమాణువులో l=1 అయిన , దాని ఉపకర్పారం లోని ఆర్బీటాళ్ళ సంఖ్య


    01:10
    View Solution
  29. కక్ష్య యొక్క పరిమాణాన్ని , శక్తిని వివరించే క్వాంటం సంఖ్య_____


    01:07
    View Solution
  30. పరమాణు నిర్మాణం గురించి మీకు గల జ్ఞానం ఆధారంగా, ఒక పరమాణు నమూనాను తయారు చేయగలరా?


    01:10
    View Solution
  31. వర్ణపట రేఖల సహాయంతో పరమనువులను ఎలా గుర్తిస్తారు?


    01:15
    View Solution
  32. కింద ఇవ్వబడిన మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలను పట్టికలో రాయండి.
    C, N, O, F, Ne, Na, Mg , Al, Si, P , S.


    05:25
    View Solution
  33. పరమణువులోపల , ఉపాపరమను కణాలను మీరు నేర్చుకున్న విధంగా కాకుండా మరో విధంగా అమార్చగలరా?


    02:08
    View Solution
  34. అన్నీ పరమనువులు ఒకే ఉపపరమణువు కణాలను కలిగి ఉంటాయా?


    00:59
    View Solution
  35. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి?


    00:56
    View Solution
  36. విధ్యుత్ అయస్కాంత తరంగం ఏ లక్షణాలను కలిగి ఉంటుంది?


    01:00
    View Solution
  37. `λ∝1/υ` లేదా `c=υλ` సమీకరణాన్ని ధ్వని తరంగానికి అనువర్తింపచేయవచ్చ?


    00:46
    View Solution
  38. ఇనుప కడ్డీని వేడిచేసేటప్పుడు దాని నుండి ఒక రంగు వెలువడుతున్న సమయంలోనే మారెవవైన రంగులు వెలువడటాన్ని


    01:30
    View Solution
  39. క్యూప్రిక్ క్లోరైడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మిశ్రమాన్ని వేడిచేస్తే ఏ రంగును గమనిస్తారు?


    01:33
    View Solution
  40. పసుపు రంగులో వెలుగుతున్న వీధి దీపాలను మీరు చూశారా?


    01:33
    View Solution
  41. హైడ్రోజన్ రేఖ వర్ణపటం పరమాణు నిర్మాణం గురించి మనకు ఏం తెలుపుతుంది?


    01:16
    View Solution
  42. ఎలక్ట్రాన్ తాను గ్రహించిన శక్తిని ఎల్లప్పటికి అలాగే నిలుపుకొని ఉంటుందా?


    01:13
    View Solution
  43. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రానులు నిర్దిష్ట మార్గాలలో తిరుగుతూ ఉంటాయా?


    01:32
    View Solution
  44. ఎలక్ట్రాను యొక్క వేగం ఎంత?


    00:44
    View Solution
  45. ఎలక్ట్రాను యొక్క కచ్చితమైన స్థానాన్ని కనుక్కోవటం సాధ్యమేనా?


    01:01
    View Solution
  46. బోర్ నమూనా ప్రతిపాదించినట్లు< పరమణువులకి నిర్దిష్టమైన సరిహద్దు అంటూ ఉంటుందా?


    01:13
    View Solution
  47. ఒక నిర్దిష్ట సమయంలో ఎలక్ట్రాన్లు ఉండే ప్రాంతాన్ని ఏమని పిలవ్యవచ్చు?


    00:37
    View Solution
  48. క్వాంటం సంఖ్యల వల్ల మనం ఏం సమాచారం పొందగలం?


    01:28
    View Solution
  49. ఒక్కొక్క క్వాంటం సంఖ్య దేనిని వ్యక్తపరుస్తుంది?


    01:04
    View Solution
  50. n=3 అయితే l యొక్క గరిష్ట విలువ ఎంత? ఏ ఏ ఉపకార్పరాలు ఉంటాయి?


    01:02
    View Solution
  51. n=4 అయినప్పుడు l కి ఎన్ని విలువలు ఉంటాయి ? ఏ ఏ ఉపకార్పరాలు ఉంటాయి?


    00:56
    View Solution
  52. హీలియం లో గల రెండు ఎలక్ట్రానులు ఎలా అమరి ఉంటాయి?


    01:09
    View Solution
  53. ఒక ఆర్బీటాల్ లో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రానులు ఉండవచ్చు?


    01:29
    View Solution
  54. ఒక మూలకం యొక్క పరమాణువు వేరే మూలకం యొక్క పరమాణువు కంటే ఎందుకు వేరుగా ఉంటుంది?


    01:26
    View Solution
  55. పరమాణువు లోపలి ప్రదేశంలో ఎలక్ట్రానులు ఎలా అమర్చబడి ఉంటాయి?


    01:18
    View Solution
  56. ఒక ఇనుప కడ్డీని వేడిచేస్తే ఏమి జరుగుతుంది? వేడిచేస్తున్న కొద్ది కడ్డి రంగులలో ఏమైనా మార్పులు సంభావిస్తాయా?


    01:58
    View Solution
  57. దీపావలినడు కాల్చిన తపాసుల నుండి వివిధ రంగులు వెలువడటం మీరు గమనించే ఉంటారు కదా! కాలుతున్న తపసుల నుండి ఈ రంగులు ఎలా ఏర్పడతాయి?


    02:30
    View Solution
  58. వివిధ మూలకాలు ఒకే రకమైన జ్వాలపై మండుతున్నప్పుడు వేర్వేరు రంగులు ఏర్పడటానికి కారణం ఏమిటి?


    01:29
    View Solution
  59. 1s ఆర్బీటాల్ లో గల ఈ రెండు ఎలక్ట్రాన్ ల స్పిన్ లు ఎలా ఉంటాయి?


    01:11
    View Solution
  60. ఎలక్ట్రాన్ p ఆర్బీటాల్ లో గల ఒంటరి ఎలక్ట్రాన్ తో జాతగుడుతుందా?లేదా ఖాళీగా ఉన్న వేరొక p ఆర్బీటాల్ ని ఆక్రమిస్తుందా?


    01:29
    View Solution
  61. కాపర్,క్రోమియం,ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి.


    00:48
    View Solution
  62. ఇనుప కడ్డీని క్రమంగా అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయటాన్ని పతిశీలించినప్పుడు ఏ ఏ రంగులు కనబడతాయి?


    01:35
    View Solution
  63. `1s^(2) 2s^(1) 2p^(4)` అనే ఎలక్ట్రాన్ విన్యాసం రాయడంలో ఏ నియమం ఉల్లంగినచబడింది?కారణాలు తెలపండి?


    01:29
    View Solution
  64. మెగ్నీషియం మూలక పరమాణువులో బాహ్య కర్పరo యొక్క సంకేతం ను వ్రాయండి. మెగ్నీషియం బాహ్య కర్పరo లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి?


    01:15
    View Solution
  65. n=3 అయినపుడు కర్పరo లో ఉండే ఆర్బీటాళ్లను తెలపి, ఆ కర్పరo లో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ ల్ సంకీయను రాయండి.


    01:46
    View Solution
  66. n=3 అయినపుడు కర్పరo లో ఉండే ఆర్బీటాళ్లను తెలపి, ఆ కర్పరo లో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ ల్ సంకీయను రాయండి.


    01:17
    View Solution
  67. సోడియం మూలక పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం `1 s^(2) 2s^(2) 2p^(6) 3s^(1)`. ఇది ఇచ్చే సమాచారం ఏమి?


    01:07
    View Solution
  68. 3d మరియి 4s లలో దేనికి `(n+l)` విలువ ఎక్కువ? వివరింపుము.


    00:46
    View Solution
  69. ఒక ఆర్బీటాల్ లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండగలవు. అని తెలిపే నియమం పేరు తెలిపి , వివరించండి.


    00:53
    View Solution
  70. ఒక పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం గురించి వివరించడానికి ఉపాధ్యాయుడు నల్లబల్లపై nlx అని రాశాడు. దానిని చూసినప్పుడు విద్యార్థి మదిలో ఏ ఏ ప్రశ్నలు ఉదయించే అవకాశం ఉంది? ఏవైనా రెండు ప్రశ్నలను రాయండి.


    00:59
    View Solution
  71. పరమాణు సంఖ్య 11 గల మూలక పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయండి. ఈ ఎలక్ట్రాన్ విన్యాసం రాయడంలో మీరు పాటించిన సూత్రాలు , నియమాల పేర్లను తెలపండి.


    00:58
    View Solution
  72. ఎలక్ట్రాన్ 3 p ఆర్బీటాల్ నిండిన తర్వాత 3d లోకి కాకుండా 4s లోకి వెళ్తుంది. దీనికి గల కారణం వివరించండి.


    01:03
    View Solution
  73. ఆర్బీటాళ్లలో ఎలక్ట్రాన్ల అమరిక ని తెలియజేసే నియమాన్ని వివరించండి.


    01:34
    View Solution
  74. `na+,cl-1` ల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలను రాయండి.


    01:06
    View Solution
  75. హుండ్ నియమాన్ని ఒక ఉదాహరణతో వివరించండి.


    01:56
    View Solution
  76. క్రింది క్వాంటం సంఖ్యల విలువల పట్టికను పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధనములు రాయండి. I) గోళాకృతి కల్గిన ఉపకార్పరాన్ని సూచించు 'l' విలువ ఎంత? ఆ ఉపకర్పారం సంకేతం రాయండి. Ii) l=2 కు ఎన్ని 'm1' విలువలు ఉంటాయి? అవి ఏవి? Ii) l=1 ఉపకార్పరంలోని ఆర్బీటాళ్ళ సంకేతాలు రాయండి. iv) l=2 ఉపకర్పారం ఏ ఆకృతిని కల్గి ఉంటుంది? ఈ ఉపకర్పారంలో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండగలవు?


    02:04
    View Solution
  77. ఆర్బీటాల్ శక్తి క్రమలను చూపి, మాయిలర్ పటం గీయుము.


    02:01
    View Solution
  78. బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనాను, దాని పరిమితులను వ్రాయండి.


    05:58
    View Solution
  79. ఎలక్ట్రాను కనుగొన్నదేవరు? ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం , ద్రవ్యరశులను తెలపండి.


    01:37
    View Solution
  80. ప్రొటాన్ ను కనుగొన్నది ఎవరు? ప్రొటాన్ యొక్క ఆవేశం.,ద్రవ్యరాశులను తెలపండి.


    01:08
    View Solution
  81. న్యూట్రాన్ కనుగొన్నది ఎవరు? న్యూట్రాన్ ఆవేశం.,ద్రవ్యరాశులను తెలపండి.


    01:06
    View Solution
  82. పరమాణు నమూనా అనగానేమి?


    01:17
    View Solution
  83. మొట్టమొదటి పరమాణు నమూనాను ఏమని పిలుస్తారు?


    01:01
    View Solution
  84. రూథర్ఫోర్డ్ పరమాణు నమూనాను ఏమని పిలుస్తారు?


    01:05
    View Solution
  85. బోర్ పరమాణు నమూనా ఏ సూత్రం ఆధారంగా నిర్ధారించబడినది?


    01:21
    View Solution
  86. స్థిర కక్ష్యలను పర్యవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?


    00:50
    View Solution
  87. ప్లాంక్ క్వాంటం సిద్దాంతం అనగానేమి?


    02:02
    View Solution
  88. ప్లాంక్ స్థిరాంకం విలువ మరియు ప్రమాణాలు వ్రాయుము.


    00:54
    View Solution
  89. దృగ్గోచర వర్ణపటం అనగానేమి?


    01:35
    View Solution
  90. దృగ్గోచర వరణపటంలో ఎక్కువ శక్తి గల రంగు ఏది?


    01:14
    View Solution
  91. దృగ్గోచర వరణపటంలో ఎక్కువ తరంగధైర్ఘ్యం గల తరంగలేవీ?


    01:21
    View Solution
  92. విద్యుతయస్కాంత వర్ణపటంలో ఎక్కువ పౌనఃపున్యం కలిగిన శక్తివంతమైన వికిరణలేవీ?


    01:05
    View Solution
  93. విద్యుతయస్కాంత వికిరణాలలో ఎక్కువ తరంగధైర్ఘ్యం గల వికిరణాలేవీ?


    01:32
    View Solution
  94. విద్యుదయస్కాంత వర్ణపరంలోని వికిరణాల వేగాలను తెలపుము.


    01:07
    View Solution
  95. నీల్స్ బోర్ పరమాణు నమూనా వివరించి హైడ్రోజన్ వర్ణపటాన్ని వివరించటాన్ని నీవు ఎలా అభినందిస్తావు?


    01:49
    View Solution
  96. పదార్థం విభజింప శక్యo కాదు అనే భావన నుండి పరమాణు నమూనాలను వివరించే స్థాయికి శాస్త్రాన్ని అభివృద్ది చేసిన శాస్త్రవేత్తల కృషిని ఏ విధామగా అభినందిస్తావు?


    02:28
    View Solution
  97. మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్దాంతం యొక్క అనేక రంగాలలోని ఉపయోగాలను ఎలా అబభినందిస్తావు?


    01:20
    View Solution
  98. దీపావళి పండుగనాడు నీవు కాల్చిన రపసుల నుండి రంగురంగుల కాంతి వెలువడటానికి కారణం ఏమిటి?


    01:11
    View Solution
  99. పసుపు వర్ణంలో కాంతిని వెదజల్లే పరమణువులేవి ?\


    01:13
    View Solution
  100. ట్రాఫిక్ సిగ్నల్ , సెల్ టవర్లు వాహనాల వెనుక ఎర్రని లైట్ ను ఎందుకు అమార్చుతారు?


    01:14
    View Solution

EXCERCISE questions and complete solutions for chapter పరమాణు నిర్మాణం of VGS CHEMISTRY (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 CHEMISTRY పరమాణు నిర్మాణం