30 మెట్లు వున్న ఒక మెట్ల వంతెనలో అన్నింటి కంటే
క్రింద ఉన్న మెట్టు నిర్మాణానికి 100 ఇటుకలు
అవసరం. ఆ క్రింది మెట్టు నుండి పైకి వెళుతుంటే
ప్రతి పై మెట్టు నిర్మాణానికి దాని క్రింద మెట్టు
నిర్మాణానికి కావలసిన వాని ఇటుకల కంటే 2 చొప్పున
తక్కువ ఇటుకలు అవసరమైన ్రతి మెట్టు నిర్మాణానికి
అవసరమయ్యే ఇటుకల సంఖ్యల జాబీతా.

Ab Padhai karo bina ads ke
Khareedo DN Pro and dekho sari videos bina kisi ad ki rukaavat ke!