బిందువులు (0,−1), (2,1) మరియు (0,3) శీర్షాలుగా కలిగిన త్రిభుజ వైశాల్యం, మరియు దాని భుజాల మద్యబిందువులను కలుపగా ఏర్పడిన త్రిభుజ వైశాల్యాల నిష్ప్రతిని కనుగొనండి.