అర్థ వృత్తాలచే ఒక సర్ప్సిలాకారము తయారుచేయబడింది. పటంలో
చూపిన విధంగా అర్ధవృత్తాల కేంద్రాలు A వద్ద ప్రారంభించబడి A,
Bల మధ్య మారుతూ వున్నాయి. అనగా మొదటి అర్ధవృత్త కేంద్రము
A, రెండవ అర్థవృత్త కేంద్రము B, మూడవ అర్ధవృత్త కేంద్రము A
.........మరియు అర్ధ్థవృత్తాల వ్యాసార్థాలు వరుసగా 0.5 సెం.మీ.,
1.0 సెం.మీ.,1.5 సెం.మీ.,2.0 సెం.మీ., ... ఈ విధంగా మొత్తం
13 అర్థవృత్తాలు వున్న సర్పిలం మొత్తం పొడవు ఎంత ? (π=227)
[సూచన : వరుస అర్ధవృత్తాల పొడవులు l1, l2, l3, l4, . . . మరియు వీని కేంద్రాలు వరుసగా A, B, A, B,.....]



Ab Padhai karo bina ads ke
Khareedo DN Pro and dekho sari videos bina kisi ad ki rukaavat ke!