Question
ఇచ్చిన పటంలో చూపిన విధముగా కర్రతో చేసిన రాకెట్ బొమ్మ స్తూపము పై నిలిపిన శంఖువు వలె ఉన్నది. రాకెట్ యొక్క ఎత్తు 26 సెంమీ , శంఖువు ఆకరములో యున్న భాగము ఎత్తు 6 సెంమీ, శంఖువు ఆకారము భాగము భూవ్యాసము 5 సెంమీ మరియు స్థూపాకర భాగము యొక్క భూవ్యాసము 3 సెంమీ శంఖాకృతి భాగ్యముకు నారింజరంగు, స్థూపాకర భాగ్యముకు పసుపు రంగు వేస్తే, ఈ రంగులు వేయడానికి కావలసిన రాకెట్ వైశాల్యమును విడివిడగా కనుకొనుము. ( π=3.14 గా తీసుకొనుము)

Ab Padhai karo bina ads ke
Khareedo DN Pro and dekho sari videos bina kisi ad ki rukaavat ke!