Doubtnut Promotions Sticky

క్రింది ఏ వాదనతో నీవు ఏకీభవిస్తావు / ఏ వాదనను అంగీకరిస్తావు ?

A

బాగుగా కలిపిన పేకముక్కల కట్ట నుండి ఒక కార్డు తీయు పర్యవసానాలు 52 మరియు తీసిన ముక్క 'ఏస్‌' అవు పర్వవసానాలు 4, కాపున తీసిన ఒక ముక్క “ఏస్"‌ అవు సంభావ్యత 4/52.

B

ఒక పాచికను దొర్లించినపుడు 1 లేక 2 లేక 3 లేక 4 లేక 5 లేక 6 పడే 6 పర్యవసానాలు కలవు. కావున ప్రధాన సంఖ్య కాని సంఖ్య పడె సంభావ్యత 2/6.

C

ఒక ఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడు “0" నుంచి '1' వరకు ఉంటుంది. కావున ఏదేని ఒక ఘటన యొక్క సంభావ్యత 7/2 కావచ్చును.

D

ఒక ప్రయోగంలోని అన్ని ప్రాథమిక ఘటనల (యొక్క సంభావ్యతల మొత్తం 1 అవుతుంది. ఈ ప్రయోగంలో E, F, Gలు ప్రాథమిక ఘటనలు అయితే P(E) + P(F) + P(G) = 0

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for క్రింది ఏ వాదనతో నీవు ఏకీభవిస్తావు / ఏ వాదనను అంగీకరిస్తావు ? by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions