Doubtnut Promotions Sticky

క్రింది వాదనలలో ఏది అసత్వం ?

A

రెండు నాణములను ఎగురవేసినవుడు 3 పర్యవసానాలు ఉంటాయి. రెండు బొమ్మలు, రెండు బొరుసులు, ఒక బొమ్మ మరొక బొరుసు. కనుక ఒక్కొక్క పర్యవసానము యొక్క సంభావ్యత 1/3.

B

ఒక పాచికను దొర్లించినపుడు పడేది సరిసంఖ్య లేక బేసిసంఖ్య అనే రెండు పర్యవసానాలు. కావున బేసిసంఖ్య పడే సంభావ్యత 1/2.

C

ఒక పాచికను దొర్లించినపుడు పడేది ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య అనే రెండు పర్యవసానాలు కావునన సంయుక యుక్త సంఖ్య పడేది సంభావ్వత 1/2.

D

ఒక పేక ముక్కల కట్ట నుండి ఒక ముక్కను తీసిన అది ఎరుపు లేదా నలుపు రంగు ముక్క అయ్యే రెండు పర్యవసానాలు కలవు. కావున ఎరుపు రంగు ముక్క తీసే సంభావ్యత 1/2.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for క్రింది వాదనలలో ఏది అసత్వం ? by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.