ఒక స్థూపాకర తొట్టె 5 సెంమీ వ్యాసార్థము మరియు 9.8 సెంమీ పొడవును కల్గి నీటితో పూర్తిగా నింపబడియున్నది. అర్థగోళము పై నిటారుగా నిలుపబడిన క్రమవృత్తాకార శంఖువు ఆకరములో యున్న ఘనకర వస్తువు దానిలో ముంచబడినది. అర్థగోళము యొక్క వ్యాసార్థము 3.5 సెంమీ అర్థగోళము బయట ఉన్న శంఖువు ఎత్తు 5 సెంమీ అయినచో తొట్టెలో మిగిలియున్నది నీటి ఘనపరిమాణమును కనుగొనుము. ( π=227 గా తీసుకొనుము)