Doubtnut Promotions Sticky

అర్థ వృత్తాలచే ఒక సర్ప్సిలాకారము తయారుచేయబడింది. పటంలో చూపిన విధంగా అర్ధవృత్తాల కేంద్రాలు A వద్ద ప్రారంభించబడి A, Bల మధ్య మారుతూ వున్నాయి. అనగా మొదటి అర్ధవృత్త కేంద్రము A, రెండవ అర్థవృత్త కేంద్రము B, మూడవ అర్ధవృత్త కేంద్రము A .........మరియు అర్ధ్థవృత్తాల వ్యాసార్థాలు వరుసగా 0.5 సెం.మీ., ‌1.0 సెం.మీ.,1.5 సెం.మీ.,2.0 సెం.మీ., ... ఈ విధంగా మొత్తం 13 అర్థవృత్తాలు వున్న సర్పిలం మొత్తం పొడవు ఎంత ? (π=227)‌ [సూచన : వరుస అర్ధవృత్తాల పొడవులు l1, l2, l3, l4, . . . మరియు వీని కేంద్రాలు వరుసగా A, B, A, B,.....]
అర్థ వృత్తాలచే ఒక సర్ప్సిలాకారము తయారుచేయబడింది. పటంలో 
చూపిన విధంగా అర్ధవృత్తాల కేంద్రాలు A వద్ద ప్రారంభించబడి A,
Bల మధ్య మారుతూ వున్నాయి. అనగా మొదటి అర్ధవృత్త కేంద్రము 
A, రెండవ అర్థవృత్త కేంద్రము B, మూడవ అర్ధవృత్త కేంద్రము A 
.........మరియు అర్ధ్థవృత్తాల వ్యాసార్థాలు వరుసగా 0.5 సెం.మీ., 
‌1.0 సెం.మీ.,1.5 సెం.మీ.,2.0 సెం.మీ., ... ఈ విధంగా మొత్తం 
13 అర్థవృత్తాలు వున్న సర్పిలం మొత్తం పొడవు ఎంత ? (pi = 22/7)‌
[సూచన : వరుస అర్ధవృత్తాల పొడవులు l1, l2, l3, l4, . . . మరియు వీని కేంద్రాలు వరుసగా A, B, A, B,.....]

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for అర్థ వృత్తాలచే ఒక సర్ప్సిలాకారము తయారుచేయబడింది. పటంలో చూపిన విధంగా అర్ధవృత్తాల కేంద్రాలు A వద్ద ప్రారంభించబడి A, Bల మధ్య మారుతూ వున్నాయి. అనగా మొదటి అర్ధవృత్త కేంద్రము A, రెండవ అర్థవృత్త కేంద్రము B, మూడవ అర్ధవృత్త కేంద్రము A .........మరియు అర్ధ్థవృత్తాల వ్యాసార్థాలు వరుసగా 0.5 సెం.మీ., ‌1.0 సెం.మీ.,1.5 సెం.మీ.,2.0 సెం.మీ., ... ఈ విధంగా మొత్తం 13 అర్థవృత్తాలు వున్న సర్పిలం మొత్తం పొడవు ఎంత ? (pi = 22/7)‌ [సూచన : వరుస అర్ధవృత్తాల పొడవులు l_1, l_2, l_3, l_4, . . . మరియు వీని కేంద్రాలు వరుసగా A, B, A, B,.....] by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions