ఒక పాఠశాల అవరణలో పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు చెట్లు నాటాలని భావించారు. ప్రతి సెక్షను విద్యార్థులు వారు చదువుతున్న తరగతి సంఖ్యకు సమానమైన చెట్లను అనగా 1వ తరగతి చదువుచున్న ఒక సెక్షన్ విద్యార్థులు 1 చెట్టును, రెండవ తరగతి చదువుచున్న ఒక సెక్షన్ విద్యార్థులు 2 చెట్లను నాటాలని ఈ విధంగా 12వ తరగతి వరకూ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రతి తరగతిలో మూడు సెక్షన్లు ఉన్న మొత్తం నాటిన చెట్లు ఎన్ని ?
Step by step video & image solution for ఒక పాఠశాల అవరణలో పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు చెట్లు నాటాలని భావించారు. ప్రతి సెక్షను విద్యార్థులు వారు చదువుతున్న తరగతి సంఖ్యకు సమానమైన చెట్లను అనగా 1వ తరగతి చదువుచున్న ఒక సెక్షన్ విద్యార్థులు 1 చెట్టును, రెండవ తరగతి చదువుచున్న ఒక సెక్షన్ విద్యార్థులు 2 చెట్లను నాటాలని ఈ విధంగా 12వ తరగతి వరకూ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రతి తరగతిలో మూడు సెక్షన్లు ఉన్న మొత్తం నాటిన చెట్లు ఎన్ని ? by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
సమాన ప్రశ్నలు
పటం ఆధారంగా సమాధానాలు రాయండి . ఈ సమ్మేళనం పేరు వ్రాయండి.
00:50View Solutionక్రింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి . E={ BETTER అనే పదంలోని మొత్తం అక్షరాలు}
02:18View SolutionPrice of 5 pens and 3 pencils p Price of Rs., 3 pens and 2 pencils q' రూ॥1లు అయిన 2 పెన్నులు మరియు ఒక పెన్సిల్ ధర = ............. రూ॥
05:08View Solutionx2+2x+(λ2+1)=0 వర్గ సమీకరణ మూలాలు సమానం అయితే λ విలువ
02:30View Solutionx2−3x+1=0 వర్గ సమీకరణ మూలము 3+√52 అయిన రెండవ మూలము
02:55View SolutionA(6,5) మరియు B(-4,3) లకు సమానదూరంలో Y-అక్షం పై ఉన్న బిందువు నిరూపకాలు కనుగొనండి.
05:19View Solution(0,5) బిందువు ఈ క్రింది వానిలో దేనికి చెదును?
01:50View SolutionA(4,p) మరియు B(1,0) బిందువుల మధ్యదూరం 5 యూనిట్లు అయితే
01:44View Solution