ఒక పాఠశాలలో విద్యావిషయక సంబంధిత విషయాలలో అత్యున్నత ప్రతిభ కనపరిచిన వారికి మొత్తం 700 రూపాయలకు 7 బహుమతులు ఇవ్వాలని భావించారు. ప్రతి బహుమతి విలువ దాని ముందున్న దానికి Rs. 20 తక్కువ అయిన ప్రతి బహుమతి విలువను కనుగొనుము.

Updated on:21/07/2023
ADVERTISEMENT
సమాధానం

Step by step video & image solution for ఒక పాఠశాలలో విద్యావిషయక సంబంధిత విషయాలలో అత్యున్నత ప్రతిభ కనపరిచిన వారికి మొత్తం 700 రూపాయలకు 7 బహుమతులు ఇవ్వాలని భావించారు. ప్రతి బహుమతి విలువ దాని ముందున్న దానికి Rs. 20 తక్కువ అయిన ప్రతి బహుమతి విలువను కనుగొనుము. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.