Class 7 | BIOLOGY |
Chapter | జీవులలో పోషణ |
SRS PUBLICATION | EXERCISE |
Number Of Questions | 14 |
Academic Year | 2023-24 |
కిరణ జన్య సంయోగ క్రియలో ............................ అనే వాయువు విడుదల అవుతుంది.
ఆకు ఉపరితలంపై ఉండే చిన్న చిన్న రంధ్రాలు
గ్రసనిని జీర్ణాశయంతో కలిపి ఉంచే కండరయుతమైన గొట్టం వంటి నిర్మాణం
కీటకాహారి- కానీ మొక్క
మొక్కలోని ,ఆకుపచ్చని వర్ణపదార్థం ఏది ?
Matching
స్వయం పోషణ, పరపోషణ మధ్య భేదాలు తెల్పండి.
కిరణజన్య సంయోగ క్రియ అనగానేమి? పద సమీకరణం రాయండి.
వివిధ రకాలయిన దంతాలను వర్ణించి వాటి విధులను తెల్పండి.
మొక్క యొక్క ఆకుపచ్చని పత్రాన్ని ఆకుపచ్చని రంగు పెయింట్ తో పెయింట్ వేస్తే ఏమవుతుంది?
"కడుపు ఉబ్బరం" గురించి తెలుసుకోవడానికి నీవు వైద్యుని ఏ ప్రశ్నలు అడుగుతావు?
ఆకుపచ్చరంగులో కాక ఇతరరంగులోని పత్రాలు కూడా కిరణజన్య సంయోగ క్రియ జరుపుతాయని ఎలా " నిరూపించగలవు?
మానవ జీర్ణవ్యవస్థ పటం గీసి భాగాలను గుర్తించండి.
అమీబా పోషణ విధానం చూపించు ఫ్లోచార్జ్ గీయండి.
EXERCISE questions and complete solutions for chapter జీవులలో పోషణ of SRS PUBLICATION of Class 7