Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter బీజగణిత పరిచయం of Class 6 book with complete answers and questions

Class 6MATHS
Chapterబీజగణిత పరిచయం
SRS PUBLICATIONExercise
Number Of Questions79
Academic Year2023-24
  1. కింది ఆకారాలను ఏర్పరచడానికి కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య కనుగొనడానికి సూత్రం రాయండి. 'T' అక్షరాల అమరిక


    05:52
    View Solution
  2. కింది ఆకారాలను ఏర్పరచడానికి కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య కనుగొనడానికి సూత్రం రాయండి.'E' అక్షరాల అమరిక


    03:19
    View Solution
  3. కింది ఆకారాలను ఏర్పరచడానికి కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య కనుగొనడానికి సూత్రం రాయండి.'Z ' అక్షరాల అమరిక


    04:08
    View Solution
  4. గదిలో ఉండే ఫ్యాన్ల సంఖ్యకు (n), ప్రతి ఫ్యాన్‌కు ఉండే బెడ్ల సంఖ్యకు `n =3` సంబంధానికి సూత్రం రాయండి?


    02:53
    View Solution
  5. qపుస్తకాలు కొనడానికి ₹ 26q అవసరం అయితే ఒక్కొక్క పుస్తకం ధర ఎంత?


    01:28
    View Solution
  6. హర్షిణి వద్ద పద్మ దగ్గర కంటే ఐదు బిస్కెట్లు ఎక్కువ కలవు. ఈ సంబంధాన్ని చరరాశి'లో 'y 'ఉపయోగించి రాయండి


    01:54
    View Solution
  7. కింది వాక్యాలకు తగిన సమాసాలు రాయండి. 'z' యొక్క మూడు రెట్లకు 5 కలవబడింది. కింది వాక్యాలకు తగిన సమాసాలు రాయండి. 'n' యొక్క 9 రెట్ల సంఖ్యకు 10 కలపబడింది.


    02:38
    View Solution
  8. కింది వాక్యాలకు తగిన సమాసాలు రాయండి. 'y' యొక్క రెట్టింపు సంఖ్యనుండి 16 తీసివేయ బడింది.


    01:35
    View Solution
  9. కింది వాక్యాలకు తగిన సమాసాలు రాయండి. 10 చే'y' ను గుణించి లబ్దానికి 'x' కలపబడింది.


    01:32
    View Solution
  10. పీటర్ వద్ద 'p' సంఖ్య గల బంతులు కలవు. డేవిడ్ వద్ద పీటర్ కన్నా అదేరకమైన బంతులు మూడు రెట్లు కలవు. దీనిని సమాసంగా రాయండి.


    01:44
    View Solution
  11. గీత వద్ద ఉన్న పుస్తకాల కన్నా సీత వద్ద 3 పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. సీత వద్ద గల పుస్తకాలు ఎన్ని? (గీత వద్ద ఉండే పుస్తకాల సంఖ్యను ఏదైనా చరరాశితో గుర్తించు)


    02:50
    View Solution
  12. ఒక కవాతులో ప్రతి వరుసకు 5 గురు సైనికులు ఉన్నారు. మొత్తం కవాతులో పాల్గొన్న సైనికుల సంఖ్య తెలుసుకోవడానికి సూత్రం కనుగొనండి. (వరుసల సంఖ్యను 'n' అనే చరరాశితో గుర్తించు)


    03:25
    View Solution
  13. కింది వానిలో ఏవి సమీకరణాలో తెలపండి.`x-3=7`


    02:56
    View Solution
  14. కింది వానిలో ఏవి సమీకరణాలో తెలపండి.`l=5>9`


    03:05
    View Solution
  15. కింది వానిలో ఏవి సమీకరణాలో తెలపండి.`p-4<10`


    02:59
    View Solution
  16. కింది వానిలో ఏవి సమీకరణాలో తెలపండి.`5+m=-6`


    04:02
    View Solution
  17. కింది వానిలో ఏవి సమీకరణాలో తెలపండి.`2s-2=12`


    03:09
    View Solution
  18. కింది వానిలో ఏవి సమీకరణాలో తెలపండి.`3x+5>13


    03:08
    View Solution
  19. కింది సమీకరణాలలో L.HS మరియు RHS లను తెలపండి. `x-5=6`


    01:33
    View Solution
  20. కింది సమీకరణాలలో L.HS మరియు RHS లను తెలపండి. `4y=12`


    01:37
    View Solution
  21. కింది సమీకరణాలలో L.HS మరియు RHS లను తెలపండి. `2z+3=7`


    01:45
    View Solution
  22. కింది సమీకరణాలను యత్నదోష పద్ధతిలో సాధించండి.`x+3=5`


    05:48
    View Solution
  23. కింది సమీకరణాలను యత్నదోష పద్ధతిలో సాధించండి.`y-2=7`


    07:54
    View Solution
  24. కింది సమీకరణాలను యత్నదోష పద్ధతిలో సాధించండి.`a+4=9`


    06:38
    View Solution
  25. ఒక ఫ్యాన్ ధర ₹ 1500 అయిన 'n' ఫ్యాన్ల ధర ఎంత?


    01:43
    View Solution
  26. శ్రీను దగ్గర కొన్ని పెన్సిళ్లు ఉన్నాయి. రహీం దగ్గర శ్రీమ దగ్గర ఉన్న పెన్సిళ్లకు 4 రెట్లు ఎక్కువ పెన్సిలు ఉన్నాయి. అయితే రహేం దగ్గర గల పెన్సిళ్ల ను ఒక సమాన రూపంలో రాయండి?


    01:54
    View Solution
  27. సోఫియా దగ్గర కంటే పార్వతి దగ్గర 5 పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. పార్వతి దగ్గర ఎన్ని పుస్తకాలున్నాయి. పుస్తకాల సంఖ్యను సూచించడానికి ఏదేని ఒక చరరాశిని తీసుకొని సమాసంను రాయండి.


    02:33
    View Solution
  28. కింది వానిలో సమీకరణాలు ఏవి? `10-4p=2`


    06:00
    View Solution
  29. కింది వానిలో సమీకరణాలు ఏవి? `10+8le-22`


    03:33
    View Solution
  30. కింది వానిలో సమీకరణాలు ఏవి? `x+5=8`


    04:41
    View Solution
  31. కింది వానిలో సమీకరణాలు ఏవి? `m+6=2`


    04:30
    View Solution
  32. కింది వానిలో సమీకరణాలు ఏవి? `22x-5=8`


    05:08
    View Solution
  33. కింది వానిలో సమీకరణాలు ఏవి? `4k+5>-100`


    02:39
    View Solution
  34. కింది వానిలో సమీకరణాలు ఏవి? `4p+7=23`


    02:46
    View Solution
  35. కింది సమీకరణాలకు LHS మరియు R.H.S లను రాయము.`7x+8=22`


    02:09
    View Solution
  36. కింది సమీకరణాలకు LHS మరియు R.H.S లను రాయము.`9y-3=6`


    02:52
    View Solution
  37. కింది సమీకరణాలకు LHS మరియు R.H.S లను రాయము.`3k-10=2`


    02:16
    View Solution
  38. కింది సమీకరణాలకు LHS మరియు R.H.S లను రాయము.`3p-4p=-19`


    01:41
    View Solution
  39. యత్నదోష పద్ధతిలో కింది, సమీకరణాలను సాధించండి.`x-3=5`


    06:56
    View Solution
  40. యత్నదోష పద్ధతిలో కింది, సమీకరణాలను సాధించండి.`y+6=15`


    04:52
    View Solution
  41. యత్నదోష పద్ధతిలో కింది, సమీకరణాలను సాధించండి.`m/2=-1`


    05:27
    View Solution
  42. యత్నదోష పద్ధతిలో కింది, సమీకరణాలను సాధించండి.`2k-1=3`


    03:55
    View Solution
  43. కావలసిన నల్ల స్టిక్కర్‌ల సంఖ్య = 2 X ముఖముల సంఖ్య అయిన 69 ముఖాలు గల అమరికకు కావలసిన నల్ల స్టిక్కర్ల సంఖ్య ( )


    01:42
    View Solution
  44. 4 ,7,10,13 ........... సంఖ్య వరుసలో nవ పదము ( )


    03:35
    View Solution
  45. 3 ,p మరియు q ల లబ్దము యొక్క సమాసరూపం ( )


    01:32
    View Solution
  46. సమీకరణంలో ఉండే గుర్తు ( )


    02:44
    View Solution
  47. ఈ క్రింది వానిలో సమీకరణం ( )


    04:30
    View Solution
  48. `3+p ` ను 4 చే గుణించబడినది. దీనిని సూచించేది ( )


    01:17
    View Solution
  49. `n/5=1`అయిన n = ... ( )


    01:27
    View Solution
  50. `5a-3a+2a=….....`


    01:27
    View Solution
  51. 'Z' అనే అక్షరము తయారుచేయుటకు కావలసిన అగ్గిపుల్లల సంఖ్య ( )


    02:08
    View Solution
  52. 2 ,4, 6, 8 ....... దీనిలో nవ పదము ( )


    03:07
    View Solution
  53. 4x+1=7x` సమీకరణాల్లో LHS=......... ( )


    01:45
    View Solution
  54. `x=1`అయిన`14x-1=….` ( )


    01:20
    View Solution
  55. ఒక చతురస్రం యొక్క భుజం 3సెంమీ ఆయిన దాని చుట్టుకొలత .....సెంమీ ( )


    02:09
    View Solution
  56. `2m=10` అయిన m=…..........( )


    01:16
    View Solution
  57. తన్మయి వద్ద స్వాతి వద్ద గల పుస్తకాల సంఖ్యకు రెట్టింపు కంటే 4 పుస్తకాలు ఎక్కువ కలవు. దీనిని 'x' అనే అక్షరాన్ని ఉపయోగించి సంబంధాన్ని రాయండి. ( )


    02:11
    View Solution
  58. వివరణ (A) : చరరాశులు మరియు స్థిరరాశులను పయోగించి వివిధ ప్రక్రియల వలన సమాసాలు ఏర్పడతాయి. వివరణ. (B) : రెండు బీజీయ సమాసాల మధ్య సమానత్వపు గుర్తు ఉంటే అట్టి గణిత వాక్యాలను బీజీయ సమాసాలు అంటారు. ( )


    07:21
    View Solution
  59. q నుండి p ని తీసివేయుము ( )


    01:08
    View Solution
  60. ఒక పెన్ను ధర ₹9 ఆయిన అటువంటి 'p' పెన్నుల ధర ( )


    01:53
    View Solution
  61. 9రెట్లు n కు 10 కలిపిన దీనిని సమాసకూపంలో వ్రాయగా ( )


    02:13
    View Solution
  62. "y కు రెట్టింపు నుండి 16 తీసివేసిన " దీనిని సమాసరూపంలో వ్రాయగా ( )


    02:38
    View Solution
  63. p మరియు q ల లబ్దంలో 4వ వంతు దీనిని సమానరూపంలో వ్రాయగా ( )


    02:22
    View Solution
  64. `3m+11 ` సమాసమును వాక్య రూపంలో వ్రాయగా ( )


    01:30
    View Solution
  65. `2y- 5 `సమాసమును వాక్య రూపంలో వ్రాయగా ( )


    01:49
    View Solution
  66. ఈ క్రింది వానిలో ఏది సమీకరణం ( ) i) `3x<15` ii) `2x-3y=3` iii)`7y+1>15` iv)`3x+5=9`


    05:12
    View Solution
  67. `4=x-2` నందు RHS ( )


    02:58
    View Solution
  68. వివరణ (A) : సమీకరణంలో చరరాశికి బదులు ఏ విలువ ప్రతిక్షపించినప్పుడు LHS మరియు RHS లు సమానం అగునో ఆ విలువను ఆ సమీకరణ సాధన, అంటారు. వివరణ (B) : సమీకరణ సాధనను సమీకరణ మూలం అని కూడా అంటారు.


    02:31
    View Solution
  69. ఒక పెన్ను ధర ₹10 n అయిన 'm' పెన్నుల ధర ( )


    01:10
    View Solution
  70. x పెన్నుల ధర ₹10x ఆయన ఒక పెన్ను ధర ( )


    01:14
    View Solution
  71. `a-2 =6 `ను తృప్తిపరచే a యొక్క విలువ ( )


    02:36
    View Solution
  72. `6n = 30 ను తృప్తిపరచే n యొక్క విలువ ( )


    02:09
    View Solution
  73. y యొక్క ఏ విలువ `3y-2 =7` సమీకరణాన్ని తృప్తి పరచును?


    02:41
    View Solution
  74. p యొక్క ఏ విలువ `2p+ 3 = 7 `సమీకరణాన్ని తృప్తి పరచును


    03:21
    View Solution
  75. `2a-3 =-5 ` సమీకరణం యొక్క LHS ( )


    02:46
    View Solution
  76. 3, 6, 9, 12 ......... లో nవ పదము ( )


    03:24
    View Solution
  77. కింది సంఖ్యల అమరికకు n వ పదం రాయండి. 2,5,8,11,...


    05:32
    View Solution
  78. 1,4,9,16........... లో nవ పదము ( )


    02:00
    View Solution
  79. 7s నుండి 3r ను తీసివేయండి ( )


    01:10
    View Solution

Exercise questions and complete solutions for chapter బీజగణిత పరిచయం of SRS PUBLICATION of Class 6

All Exercises from SRS PUBLICATION Class 6 MATHS బీజగణిత పరిచయం