Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter పూర్ణసంఖ్యలు of Class 6 book with complete answers and questions

Class 6MATHS
Chapterపూర్ణసంఖ్యలు
SRS PUBLICATIONExercise
Number Of Questions100
Academic Year2023-24
  1. కింది వాక్యాలలో పని సత్యం? ఏది అసత్యం? `-7` అనేది `- 6` నకు సంఖ్యా రేఖపై కుడివైసన ఉంటుంది.


    05:20
    View Solution
  2. కింది వాక్యాలలో పని సత్యం? ఏది అసత్యం? 'నున్న' అనేది ధన సంఖ్య.


    03:46
    View Solution
  3. కింది వాక్యాలలో పని సత్యం? ఏది అసత్యం? 29 అనేది సున్నాకు సంక్యారేఖపై కుడివైపు ఉంటుంది.


    03:45
    View Solution
  4. కింది వాక్యాలలో పని సత్యం? ఏది అసత్యం?`-1` అనేది `-2`మరియు 1 అనే పూర్ణ సంఖ్యల మధ్య కలదు.


    02:51
    View Solution
  5. కింది వాక్యాలలో పని సత్యం? ఏది అసత్యం?`-5` మరియు `+5` ల మధ్య 9 పూర్ణ సంఖ్యలు కలవు.


    03:29
    View Solution
  6. కింది సంఖ్యారేఖను పరిశీలించి, దిగువనివ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
    `-1 `నకు అతి దగ్గరలో గల ధనపూర్ణసంఖ్య ఏది?.


    03:26
    View Solution
  7. కింది సంఖ్యారేఖను పరిశీలించి, దిగువనివ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
    'సున్న'కు ఎడమవైపున ఎన్నీ రుణ సంఖ్యలు ఉన్నాయి?


    02:35
    View Solution
  8. కింది సంఖ్యారేఖను పరిశీలించి, దిగువనివ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
    `-3`మరియు 7 ల మధ్య ,ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి.


    02:50
    View Solution
  9. కింది సంఖ్యారేఖను పరిశీలించి, దిగువనివ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
    `-2` కన్నా చిన్నవైన 3 పూర్ణ సంఖ్యలు రాయండి.


    02:30
    View Solution
  10. కింది సంఖ్యారేఖను పరిశీలించి, దిగువనివ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
    `-2` కన్నా పెద్దవైన 3 పూర్ణ సంఖ్యలు రాయండి.


    02:41
    View Solution
  11. కింది పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖపై గుర్తించండి. `-7` మరియు `-2` ల మధ్య పూర్ణ సంఖ్యలు.


    02:26
    View Solution
  12. కింది పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖపై గుర్తించండి. `-2` మరియు 5 ల మధ్య పూర్ణ సంఖ్యలు.


    02:04
    View Solution
  13. కింది ఇవ్వబడిన పూర్ణ సంఖ్యల మధ్య `>` లేదా `<` గుర్తులను ఉంచి పోల్చండి:


    02:07
    View Solution
  14. కింది ఇవ్వబడిన పూర్ణ సంఖ్యల మధ్య `>` లేదా `<` గుర్తులను ఉంచి పోల్చండి:


    03:29
    View Solution
  15. కింది ఇవ్వబడిన పూర్ణ సంఖ్యల మధ్య `>` లేదా `<` గుర్తులను ఉంచి పోల్చండి:


    01:29
    View Solution
  16. కింద పూర్ణ సంఖ్యలను ఆరోహణ మరియు అవరోహణ క్రమము లో రాయండి: `-7,5,-3`


    02:59
    View Solution
  17. కింద పూర్ణ సంఖ్యలను ఆరోహణ మరియు అవరోహణ క్రమము లో రాయండి: `-1,3,0`


    02:49
    View Solution
  18. కింద పూర్ణ సంఖ్యలను ఆరోహణ మరియు అవరోహణ క్రమము లో రాయండి:`1,3,-6`


    02:24
    View Solution
  19. కింద పూర్ణ సంఖ్యలను ఆరోహణ మరియు అవరోహణ క్రమము లో రాయండి: `-5,-3,-1`


    02:56
    View Solution
  20. కింది వాక్యాలు సత్యమో, అసత్యమో తెలపండి. అసత్య వాక్యాలను సత్య వాక్యాలుగా రాయండి. 'సున్న' అనేది సంఖ్యా రేఖపై `- 3` నకు కుడివైపున వుంటుంది ( )


    01:41
    View Solution
  21. కింది వాక్యాలు సత్యమో, అసత్యమో తెలపండి. అసత్య వాక్యాలను సత్య వాక్యాలుగా రాయండి. `- 12 ` మరియు `+ 12 ` అనేవి సంఖ్యారేఖపై ఒక పూర్ణ సంఖ్యను సూచిస్తాయి ( )


    02:53
    View Solution
  22. కింది వాక్యాలు సత్యమో, అసత్యమో తెలపండి. అసత్య వాక్యాలను సత్య వాక్యాలుగా రాయండి. ధనపూర్ణ సంఖ్య సున్న' కంటే పెద్దది. ( )


    03:31
    View Solution
  23. కింది వాక్యాలు సత్యమో, అసత్యమో తెలపండి. అసత్య వాక్యాలను సత్య వాక్యాలుగా రాయండి. `(-100)> (+100)`


    02:58
    View Solution
  24. దిగువనివ్వబడిన సంఖ్యల మధ్యగల పూర్ణ సంఖ్యలను తెలపండి. సంఖ్యారేఖపై గుర్తించండి. `-1` మరియు `5`


    01:44
    View Solution
  25. దిగువనివ్వబడిన సంఖ్యల మధ్యగల పూర్ణ సంఖ్యలను తెలపండి. సంఖ్యారేఖపై గుర్తించండి. `-6` మరియు `-8`


    02:12
    View Solution
  26. దిగువనివ్వబడిన సంఖ్యల మధ్యగల పూర్ణ సంఖ్యలను తెలపండి. సంఖ్యారేఖపై గుర్తించండి. 0 మరియు`-3`


    02:22
    View Solution
  27. ఒకరోజు సిమ్లాలో ఉష్ణోగ్రత `-4^@C` మరియు అదే రోజున కుఫ్రీలో `-6^@C` గా నమోదు అయినది. అయిన ఆ రోజున ఏ నగరంలో అత్యంత చలిగా ఉన్నది? ఎలా చెప్పగలవు ?


    06:04
    View Solution
  28. కింది పూర్ణ సంఖ్యలను సంఖ్యరేఖ సహాయంతో కలపండి. `7+(-6)`


    02:13
    View Solution
  29. కింది పూర్ణ సంఖ్యలను సంఖ్యరేఖ సహాయంతో కలపండి. `(-8 +(-2)`


    02:29
    View Solution
  30. కింది పూర్ణ సంఖ్యలను సంఖ్యరేఖ సహాయంతో కలపండి.`(-6) + (-5)+(+2)`


    03:04
    View Solution
  31. కింద పూర్ణ సంఖ్యలను సంక్యారేఖ లేకుండా కలపండి.`10+(-3)`


    01:13
    View Solution
  32. కింద పూర్ణ సంఖ్యలను సంక్యారేఖ లేకుండా కలపండి.`-10+(+16)`


    01:26
    View Solution
  33. కింద పూర్ణ సంఖ్యలను సంక్యారేఖ లేకుండా కలపండి.`(-8) + (+8)`


    01:44
    View Solution
  34. సంకలనం చేయండి 120 మరియు `-274`


    02:10
    View Solution
  35. సంకలనం చేయండి `-68`మరియు 28


    01:36
    View Solution
  36. Simplify:`(-6)+(-10)+5+17`


    01:19
    View Solution
  37. కనుగొనండి. `40-(22)`


    02:32
    View Solution
  38. కనుగొనండి. `84-(98)`


    02:17
    View Solution
  39. Find `(-16) + (-17)`


    01:07
    View Solution
  40. కనుగొనండి. `(-20)-(13)`


    01:43
    View Solution
  41. కనుగొనండి. (38)-(-6)`


    02:05
    View Solution
  42. Find `(-17) - (-36)`


    01:07
    View Solution
  43. కింది ఖాళీలలో `>`, `<` లేదా `=` గుర్తులను ఉంచండి.


    03:19
    View Solution
  44. కింది ఖాళీలలో `>`, `<` లేదా `=` గుర్తులను ఉంచండి.


    03:50
    View Solution
  45. కింది ఖాళీలలో `>`, `<` లేదా `=` గుర్తులను ఉంచండి.


    01:59
    View Solution
  46. కింది ఖాళీలను పూరించండి. `(-13)+___=0`


    02:35
    View Solution
  47. కింది ఖాళీలను పూరించండి. (-16)+16=______


    01:38
    View Solution
  48. కింది ఖాళీలను పూరించండి. (-5)+_______=-14


    03:42
    View Solution
  49. కింది ఖాళీలను పూరించండి.______+(2-16)=-22


    06:25
    View Solution
  50. కింది సన్నివేశాలను తగిన పూర్ణ సంఖ్యలతో సూచించండి. ఆకాశంలో ఒక గాలిపటం 225 మీ ఎత్తులో ఎగురుతుంది.


    03:25
    View Solution
  51. కింది సన్నివేశాలను తగిన పూర్ణ సంఖ్యలతో సూచించండి.ఒక తిమింగలం, సముద్రంలో 1250 మీ. లోతున ఉంది.


    03:13
    View Solution
  52. కింది సన్నివేశాలను తగిన పూర్ణ సంఖ్యలతో సూచించండి. సహారా ఎడారిలో ఉష్ణోగ్రత ఘనీభవన ఉష్ణోగ్రత కన్నా `12^@C` తక్కువగా ఉంటుంది.


    03:37
    View Solution
  53. కింది సన్నివేశాలను తగిన పూర్ణ సంఖ్యలతో సూచించండి. రవి బ్యాంకు ఏటీఎం నుండి ₹ 3800 సొమ్మును ఉపసంహరించాడు.


    03:33
    View Solution
  54. కింది వాక్యాలకు ఏదేని ఉదాహరణతో సమర్థించండి. 'ధన సంఖ్య ఎల్లప్పుడూ రుణ పూర్ణ సంఖ్య కన్నా పెద్దది.


    03:02
    View Solution
  55. కింది వాక్యాలకు ఏదేని ఉదాహరణతో సమర్థించండి. అన్ని ధన పూర్ణ సంఖ్యలు, సహజసంఖ్యలే.


    02:51
    View Solution
  56. కింది వాక్యాలకు ఏదేని ఉదాహరణతో సమర్థించండి. రుణ సంఖ్య కన్నా సున్న పెద్దది.


    02:26
    View Solution
  57. కింది వాక్యాలకు ఏదేని ఉదాహరణతో సమర్థించండి. అన్ని పూర్ణాంకాలు కూడా పూర్ణ సంఖ్యలే.


    02:34
    View Solution
  58. `3+4`లను సంఖ్యా రేఖపై గుర్తించండి.


    02:15
    View Solution
  59. `8+(-3)`లను సంఖ్యా రేఖపై గుర్తించండి.


    02:29
    View Solution
  60. `(-7)-(2)`లను సంఖ్యా రేఖపై గుర్తించండి.


    02:15
    View Solution
  61. `6-(5)`లను సంఖ్యా రేఖపై గుర్తించండి.


    02:01
    View Solution
  62. `(-5-(-4)`లను సంఖ్యా రేఖపై గుర్తించండి.


    03:11
    View Solution
  63. కింది ఇవ్వబడిన రెండు పూర్ణ సంఖ్యల మధ్య గల సంఖ్యలు రాయండి. 7 మరియు 12


    02:02
    View Solution
  64. కింది ఇవ్వబడిన రెండు పూర్ణ సంఖ్యల మధ్య గల సంఖ్యలు రాయండి. `-5` మరియు `-1`


    02:29
    View Solution
  65. కింది ఇవ్వబడిన రెండు పూర్ణ సంఖ్యల మధ్య గల సంఖ్యలు రాయండి.`-3` మరియు 3


    01:53
    View Solution
  66. కింది ఇవ్వబడిన రెండు పూర్ణ సంఖ్యల మధ్య గల సంఖ్యలు రాయండి. `-6` మరియు 0


    02:07
    View Solution
  67. కింది పూర్ణ సంఖ్యలను ఆరోహణ మరియు అవరోహణ క్రమాలలో రాయండి. `-1000,10,-1,-100,0,1000,1,-10`


    03:16
    View Solution
  68. కింది పూర్ణ సంఖ్యలను సూచించే ఏదైనా నిత్య జీవిత ఘటన తెలపండి. `-200` మీ.


    03:21
    View Solution
  69. కింది పూర్ణ సంఖ్యలను సూచించే ఏదైనా నిత్య జీవిత ఘటన తెలపండి. `+42^@C`


    03:08
    View Solution
  70. కింది పూర్ణ సంఖ్యలను సూచించే ఏదైనా నిత్య జీవిత ఘటన తెలపండి.₹ 4800కోట్లు


    02:36
    View Solution
  71. కింది పూర్ణ సంఖ్యలను సూచించే ఏదైనా నిత్య జీవిత ఘటన తెలపండి.`-3*0` కి.గ్రా.


    03:12
    View Solution
  72. కనుగొనండి `(-603) +(603)`


    01:58
    View Solution
  73. కనుగొనండి `(-5281)+ (1825)`


    01:49
    View Solution
  74. కనుగొనండి `(-32)+(-2)+(-20)+(-6)`


    02:22
    View Solution
  75. కనుగొనండి `(-2)-(+1)`


    01:35
    View Solution
  76. కనుగొనండి `(-270) -(-270`)


    01:02
    View Solution
  77. కనుగొనండి `(1000)-(-1000)


    01:12
    View Solution
  78. ఒక క్విజ్ పోటీలో తప్ప సమాధానానికి రుణ సంఖ్య కేటాయిస్తారు. 6 రౌండ్లలో, A టీం పొందిన మార్కులు `+10, -10,0,-10,10,-10`మరియు B టీం పొందిన మార్కులు `10 ,10,-10,0,0,10` వచ్చాయి. పోటీలో ఏ జట్టు గెలిచింది? ఎలా గెలిచింది?


    05:21
    View Solution
  79. ఒక అపార్ట్మెంట్ లో 10 అంతస్తులు మరియు 2 భూతలం కింద అంతస్తులు కలవు. అప్పుడు లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నదనుకుందాం రవి 5 అంతస్తుల పైకి, తిరిగి 3 అంతస్తులు పైకి తర్వాత 2 అంతస్తులు కిందకు అటు నుండి 6 అంతస్తుల కిందకు వచ్చి తన కార్ పార్కింగ్ కు వచ్చాడు. రవి ఎన్ని అంతస్తులు మొత్తంగా యాణించాడు? దీనిని నిలువ సంఖ్యారేఖపై సూచించండి.


    09:11
    View Solution
  80. పూర్ణ సంఖ్యలను ఈ ఆంగ్ల అక్షరంతో సూచిస్తాము ( )


    02:33
    View Solution
  81. 0 మరియు `-3` మధ్యగల పూర్ణ సంఖ్యలు వ్రాయండి. ( )


    02:03
    View Solution
  82. రెండు రుణ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడు ( )


    03:37
    View Solution
  83. ఒక రుణ సంఖ్య మరియు ఒక ధన సంఖ్యల మొత్తం ......... అవుతుంది.


    03:27
    View Solution
  84. `(-5)` నుండి 5 తీసివేసిన ( )


    01:53
    View Solution
  85. `18-18+1=….............`


    00:49
    View Solution

  86. ( )


    03:56
    View Solution
  87. 10 మరియు `-16` లను కూడండి ( )


    02:42
    View Solution
  88. జతపరచండి :
    ( )


    03:40
    View Solution
  89. కనిష్ట పూర్ణాంకం ఏది


    01:09
    View Solution
  90. (+8)-(-8)=____


    02:18
    View Solution
  91. `-4-4+(-4)+(-4)=`


    01:50
    View Solution
  92. `7-3`యొక్క సంకలన విలోమము ( )


    01:51
    View Solution
  93. `-20-82`


    01:01
    View Solution
  94. `-1 `మరియు `+1 `ల మధ్యగల పూర్ణ సంఖ్య ( )


    01:40
    View Solution
  95. -131+_____=0


    02:42
    View Solution
  96. `38-(-40)=…..`


    01:44
    View Solution
  97. `-3-(-3)=…...`


    01:20
    View Solution
  98. `-8+(-9)+(+17)=…......`


    01:50
    View Solution
  99. `-7,0,1,5` ల లో చిన్నది ( )


    05:27
    View Solution
  100. మొదటి రుణ పూర్ణ సంఖ్య ( )


    02:56
    View Solution

Exercise questions and complete solutions for chapter పూర్ణసంఖ్యలు of SRS PUBLICATION of Class 6

All Exercises from SRS PUBLICATION Class 6 MATHS పూర్ణసంఖ్యలు