Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter సమితులు of Class 10 book with complete answers and questions

Class 10MATHS
Chapterసమితులు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions100
Academic Year2023-24
  1. క్రింది వాటిలో ఏవి సమితులు? మీ సమాధానాన్ని సహేతుకంగా సమర్థించండి. "J" అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక సంవత్సరంలో గల అన్నీ నెలల సమూహాలు.


    02:50
    View Solution
  2. క్రింది వాటిలో ఏవి సమితులు? మీ సమాధానాన్ని సహేతుకంగా సమర్థించండి. భారతదేశంలో గల అత్యంత ప్రతిభావంతులైన 10 మంది రచయితల సమూహం.


    02:52
    View Solution
  3. క్రింది వాటిలో ఏవి సమితులు? మీ సమాధానాన్ని సహేతుకంగా సమర్థించండి. ప్రపంచంలో గల 11 మంది బాగా క్రికెట్ ఆడేటటువంటి "బ్యాట్స్ మెన్" ల టీమ్.


    03:36
    View Solution
  4. క్రింది వాటిలో ఏవి సమితులు? మీ సమాధానాన్ని సహేతుకంగా సమర్థించండి. నీ తరగతిలో గల అందరూ బాలుర సముదాయం.


    03:06
    View Solution
  5. క్రింది వాటిలో ఏవి సమితులు? మీ సమాధానాన్ని సహేతుకంగా సమర్థించండి. అన్నీ సరి సంఖ్యల సముదాయం.


    01:55
    View Solution
  6. A={0,2,4,6}, B={3,5,7}, C={p,q,r}అయిన క్రింది ఖాళీలలో `in` లేదా `!in` సరైన గుర్తును పూరించండి. 0________A


    01:58
    View Solution
  7. A={0,2,4,6}, B={3,5,7}, C={p,q,r}అయిన క్రింది ఖాళీలలో `in` లేదా `!in` సరైన గుర్తును పూరించండి. 3______C


    01:43
    View Solution
  8. A={0,2,4,6}, B={3,5,7}, C={p,q,r}అయిన క్రింది ఖాళీలలో `in` లేదా `!in` సరైన గుర్తును పూరించండి. 4________B


    02:08
    View Solution
  9. A={0,2,4,6}, B={3,5,7}, C={p,q,r}అయిన క్రింది ఖాళీలలో `in` లేదా `!in` సరైన గుర్తును పూరించండి. 8_________A


    01:48
    View Solution
  10. A={0,2,4,6}, B={3,5,7}, C={p,q,r}అయిన క్రింది ఖాళీలలో `in` లేదా `!in` సరైన గుర్తును పూరించండి. P_________C


    01:49
    View Solution
  11. A={0,2,4,6}, B={3,5,7}, C={p,q,r}అయిన క్రింది ఖాళీలలో `in` లేదా `!in` సరైన గుర్తును పూరించండి. 7__________B


    01:40
    View Solution
  12. క్రింది వాక్యాలను గుర్తులనుపయోగించి వ్యక్తపర్యచండి. 'x' అనే మూలకం 'A' కు చెందదు.


    01:40
    View Solution
  13. క్రింది వాక్యాలను గుర్తులనుపయోగించి వ్యక్తపర్యచండి. 'd' అనేది 'B' సమితి యొక్క ఒక మూలకం.


    02:18
    View Solution
  14. క్రింది వాక్యాలను గుర్తులనుపయోగించి వ్యక్తపర్యచండి. '1' అనేది సహజ సంఖ్యసమితి N కు చెందుతుంది.


    01:52
    View Solution
  15. క్రింది వాక్యాలను గుర్తులనుపయోగించి వ్యక్తపర్యచండి. '8' అనేది P అనే ప్రధాన సంఖ్యల సమితికి చెందదు.


    02:58
    View Solution
  16. క్రింది వాక్యాలు సత్యమా? అసత్యమా? తెలపండి. `5 in` ప్రధాన సంఖ్యల సమితి


    02:20
    View Solution
  17. క్రింది వాక్యాలు సత్యమా? అసత్యమా? తెలపండి. `S - {5,6,7} rArr 8 in S`.


    01:40
    View Solution
  18. క్రింది వాక్యాలు సత్యమా? అసత్యమా? తెలపండి. `-5 !in W,` 'W' సమితి పూర్ణంకల సమితి.


    02:29
    View Solution
  19. క్రింది వాక్యాలు సత్యమా? అసత్యమా? తెలపండి. `8/11 in Z`, 'Z'అనేది పూర్ణసంఖ్యల సమితి.


    02:24
    View Solution
  20. క్రింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి . B ={x : x అనేది 6 కంటే తక్కువైన సహజసంఖ్య}


    02:28
    View Solution
  21. క్రింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి . C ={x : x అనేది ఒక రెండంకెల సహజసంఖ్య మరియు రెండంకెల మొత్తం 8}


    01:38
    View Solution
  22. క్రింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి . D ={x : x అనేది 60 ని భాగించగల ఒక ప్రధాన సంఖ్య }


    02:43
    View Solution
  23. క్రింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి . E={ BETTER అనే పదంలోని మొత్తం అక్షరాలు}


    02:18
    View Solution
  24. క్రింది సమితులను సమితి నిర్మాణ రూపంలో రాయండి. {3,6,9,12}


    01:58
    View Solution
  25. క్రింది సమితులను సమితి నిర్మాణ రూపంలో రాయండి. {2,4,6,8,16,32}


    02:45
    View Solution
  26. క్రింది సమితులను సమితి నిర్మాణ రూపంలో రాయండి. {5,25,125,625}


    02:59
    View Solution
  27. క్రింది సమితులను సమితి నిర్మాణ రూపంలో రాయండి. {1,4,9,16,25,..100 }


    01:42
    View Solution
  28. క్రింది సమితులలోని ములకలన్నింటిని రోస్టర్ రూపంలో రాయండి. A={x : x అనేది 50 కంటే ఎక్కువ, 100 కంటే తక్కువ అయిన సహజ సంఖ్య}


    02:29
    View Solution
  29. క్రింది సమితులలోని ములకలన్నింటిని రోస్టర్ రూపంలో రాయండి. B={x : x ఒక పూర్ణ సంఖ్య మరియు `x^(2)=4`}


    02:37
    View Solution
  30. క్రింది సమితులలోని ములకలన్నింటిని రోస్టర్ రూపంలో రాయండి. D={x : x అనేది "LOYAL" అనే పదంలోని ఒక అక్షరం }


    01:46
    View Solution
  31. రోస్టర్ రూపం నుండి సమితి నిర్మాణరూపనికి జతపరచండి.


    03:47
    View Solution
  32. A ={1,2,3,4}, B={1,2,3,4,5,6} అయిన `A nn B` మరియు `B nn A` లను కనుగొనండి. రెండు సమనమా?


    02:39
    View Solution
  33. A={0,2,4} , `A nn phi` మరియు `A nn A` కనుగొనుము. వ్యాఖ్యానించండి.


    02:59
    View Solution
  34. A ={2,4,6,8,10}, B={3,6,9,12,15} అయిన `A - B` మరియు B- A లను కనుగొనండి.


    02:58
    View Solution
  35. A మరియు B లు రెండు సమితులు, `A sub B` అయిన `A uu B` ఎంత?


    01:20
    View Solution
  36. A={x : x ఒక సహజ సంఖ్య }, B={x : x ఒక సరి సహజ సంఖ్య }, C={x : x ఒక బేసి సహజ సంఖ్య }, D={x : x ఒక ప్రధాన సంఖ్య } అయిన క్రింది వాటిని కనుగొనండి. `A nn B, A nn C, A nn D, B nn C, B nn D, Cnn D`.


    04:59
    View Solution
  37. A={3,6,9,12,15,18,21}, B={4,8,12,16,20 }, C={2,4,6,8,10,12,14,16}, D={5,10,15,20} అయిన క్రింది వాణిని కనుగొనుము. A - B


    02:09
    View Solution
  38. A={3,6,9,12,15,18,21}, B={4,8,12,16,20 }, C={2,4,6,8,10,12,14,16}, D={5,10,15,20} అయిన క్రింది వాణిని కనుగొనుము. A - C


    02:51
    View Solution
  39. A={3,6,9,12,15,18,21}, B={4,8,12,16,20 }, C={2,4,6,8,10,12,14,16}, D={5,10,15,20} అయిన క్రింది వాణిని కనుగొనుము. A - D


    02:24
    View Solution
  40. A={3,6,9,12,15,18,21}, B={4,8,12,16,20 }, C={2,4,6,8,10,12,14,16}, D={5,10,15,20} అయిన క్రింది వాణిని కనుగొనుము. B - A


    02:33
    View Solution
  41. A={3,6,9,12,15,18,21}, B={4,8,12,16,20 }, C={2,4,6,8,10,12,14,16}, D={5,10,15,20} అయిన క్రింది వాణిని కనుగొనుము. C - A


    02:33
    View Solution
  42. A={3,6,9,12,15,18,21}, B={4,8,12,16,20 }, C={2,4,6,8,10,12,14,16}, D={5,10,15,20} అయిన క్రింది వాణిని కనుగొనుము. D - A


    02:21
    View Solution
  43. A={3,6,9,12,15,18,21}, B={4,8,12,16,20 }, C={2,4,6,8,10,12,14,16}, D={5,10,15,20} అయిన క్రింది వాణిని కనుగొనుము. B - C


    02:49
    View Solution
  44. A={3,6,9,12,15,18,21}, B={4,8,12,16,20 }, C={2,4,6,8,10,12,14,16}, D={5,10,15,20} అయిన క్రింది వాణిని కనుగొనుము. B - D


    02:52
    View Solution
  45. A={3,6,9,12,15,18,21}, B={4,8,12,16,20 }, C={2,4,6,8,10,12,14,16}, D={5,10,15,20} అయిన క్రింది వాణిని కనుగొనుము. C - B


    02:55
    View Solution
  46. A={3,6,9,12,15,18,21}, B={4,8,12,16,20 }, C={2,4,6,8,10,12,14,16}, D={5,10,15,20} అయిన క్రింది వాణిని కనుగొనుము. D - B


    02:19
    View Solution
  47. క్రింద ఇవ్వబడిన సత్యమా లేక అసత్యమా? తెలపండి. మీ సమాధానాలను సమర్థించండి. {2,3,4,5} మరియు {3,6} లు వియుక్త సమితులు


    02:26
    View Solution
  48. క్రింద ఇవ్వబడిన సత్యమా లేక అసత్యమా? తెలపండి. మీ సమాధానాలను సమర్థించండి. {a,e,I,o,u} మరియు {a,b,c,d} లు వియుక్త సమితులు


    02:28
    View Solution
  49. క్రింద ఇవ్వబడిన సత్యమా లేక అసత్యమా? తెలపండి. మీ సమాధానాలను సమర్థించండి. {2,6,10,14} మరియు {3,7,11,15} లు వియుక్త సమితులు


    02:29
    View Solution
  50. క్రింద ఇవ్వబడిన సత్యమా లేక అసత్యమా? తెలపండి. మీ సమాధానాలను సమర్థించండి. {2,6,10} మరియు {3,7,11} లు వియుక్త సమితులు


    02:29
    View Solution
  51. క్రింది వాటిలో సమసమితులు ఏవి?


    02:46
    View Solution
  52. క్రింది వాటిలో సమసమితులు ఏవి? A={x:x అనేది 'FLOW' అనే పదంలోని ఒక అక్షరం }


    02:43
    View Solution
  53. క్రింది వాటిలో సమసమితులు ఏవి?


    02:46
    View Solution
  54. క్రింది సమితులను పరిశీలించి, క్రింద ఇచ్చిన వాక్యాలు సరియగునట్లు = లేదా `!=` తో ఖాళీలను పూరించండి. A={1,2,3}, B={మొదటి మూడు సహాజసంఖ్యలు }, C={a,b,c,d}, D={d,c,a,b},E={a,e,I,o,u}, F={ఆంగ్లభాషలోని అచ్చుల సమితి} A______B


    02:49
    View Solution
  55. క్రింది సమితులను పరిశీలించి, క్రింద ఇచ్చిన వాక్యాలు సరియగునట్లు = లేదా `!=` తో ఖాళీలను పూరించండి. A={1,2,3}, B={మొదటి మూడు సహాజసంఖ్యలు }, C={a,b,c,d}, D={d,c,a,b},E={a,e,I,o,u}, E={ఆంగ్లభాషలోని అచ్చుల సమితి} A______E


    02:00
    View Solution
  56. క్రింది సమితులను పరిశీలించి, క్రింద ఇచ్చిన వాక్యాలు సరియగునట్లు = లేదా `!=` తో ఖాళీలను పూరించండి. A={1,2,3}, B={మొదటి మూడు సహాజసంఖ్యలు }, C={a,b,c,d}, D={d,c,a,b},E={a,e,I,o,u}, E={ఆంగ్లభాషలోని అచ్చుల సమితి} C______D


    02:10
    View Solution
  57. క్రింది సమితులను పరిశీలించి, క్రింద ఇచ్చిన వాక్యాలు సరియగునట్లు = లేదా `!=` తో ఖాళీలను పూరించండి. A={1,2,3}, B={మొదటి మూడు సహాజసంఖ్యలు }, C={a,b,c,d}, D={d,c,a,b},E={a,e,I,o,u}, E={ఆంగ్లభాషలోని అచ్చుల సమితి} D______F


    01:49
    View Solution
  58. క్రింది సమితులను పరిశీలించి, క్రింద ఇచ్చిన వాక్యాలు సరియగునట్లు = లేదా `!=` తో ఖాళీలను పూరించండి. A={1,2,3}, B={మొదటి మూడు సహాజసంఖ్యలు }, C={a,b,c,d}, D={d,c,a,b},E={a,e,I,o,u}, E={ఆంగ్లభాషలోని అచ్చుల సమితి} F______A


    01:53
    View Solution
  59. క్రింది సమితులను పరిశీలించి, క్రింద ఇచ్చిన వాక్యాలు సరియగునట్లు = లేదా `!=` తో ఖాళీలను పూరించండి. A={1,2,3}, B={మొదటి మూడు సహాజసంఖ్యలు }, C={a,b,c,d}, D={d,c,a,b},E={a,e,I,o,u}, E={ఆంగ్లభాషలోని అచ్చుల సమితి} D______E


    01:49
    View Solution
  60. క్రింది సమితులను పరిశీలించి, క్రింద ఇచ్చిన వాక్యాలు సరియగునట్లు = లేదా `!=` తో ఖాళీలను పూరించండి. A={1,2,3}, B={మొదటి మూడు సహాజసంఖ్యలు }, C={a,b,c,d}, D={d,c,a,b},E={a,e,I,o,u}, E={ఆంగ్లభాషలోని అచ్చుల సమితి} F______B


    01:43
    View Solution
  61. క్రింద ఇచ్చిన ప్రతి సమితిలో A=B అవుతుందో, లేదో తెలపండి. A={a,b,c,d} B={d,c,a,b}


    01:43
    View Solution
  62. క్రింద ఇచ్చిన ప్రతి సమితిలో A=B అవుతుందో, లేదో తెలపండి. A={4,8,12,16} B={8,4,16,18}


    01:44
    View Solution
  63. క్రింద ఇచ్చిన ప్రతి సమితిలో A=B అవుతుందో, లేదో తెలపండి. A={2,4,6,8,10} B={x : x ఒక ధన సరిపూర్ణ సంఖ్య మరియు `xle 10`}


    02:17
    View Solution
  64. క్రింద ఇచ్చిన ప్రతి సమితిలో A=B అవుతుందో, లేదో తెలపండి. A={x : x , 10 యొక్క గుణిజం } B={10,15,20,25,30,.. }


    01:38
    View Solution
  65. క్రింది వాక్యాలకు తగు కారణాలు పేర్కొనండి. {1,2,3,..,10}`!=`{x:x `in` N మరియు `1< x<10}


    01:43
    View Solution
  66. క్రింది వాక్యాలకు తగు కారణాలు పేర్కొనండి. {2,4,6,8,10}`!=`{x:x =2n+1 మరియు `x in N`}


    02:46
    View Solution
  67. క్రింది వాక్యాలకు తగు కారణాలు పేర్కొనండి. {5,10,30,45}`!=`{x:x, 15 యొక్క గుణిజం }


    01:49
    View Solution
  68. క్రింది వాక్యాలకు తగు కారణాలు పేర్కొనండి. {2,3,5,7,9}`!=`{x:x ఒక ప్రధాన సంఖ్య }


    01:40
    View Solution
  69. క్రింది సమితులకు గల ఉపశమితులన్నింటి జాబితాను రాయండి. B={P,q}


    01:33
    View Solution
  70. క్రింది సమితులకు గల ఉపశమితులన్నింటి జాబితాను రాయండి. C={x,y,z}


    02:28
    View Solution
  71. క్రింది సమితులకు గల ఉపశమితులన్నింటి జాబితాను రాయండి. D={a,b,c,d}


    02:32
    View Solution
  72. క్రింది సమితులకు గల ఉపశమితులన్నింటి జాబితాను రాయండి. E={1,4,9,16}


    02:16
    View Solution
  73. క్రింది సమితులకు గల ఉపశమితులన్నింటి జాబితాను రాయండి. F={10,100,1000}


    02:04
    View Solution
  74. క్రింది సమితులలో ఏవి శూన్యసమితులో , ఏవి కావొ తెల్పండి . ఒక బిందువు గుండా వెళ్ళే సరళరేఖ సమితి.


    02:28
    View Solution
  75. క్రింది సమితులలో ఏవి శూన్యసమితులో , ఏవి కావొ తెల్పండి . 2 చే భాగించబడే బేసి సహజ సంఖ్యల సమితి.


    01:50
    View Solution
  76. క్రింది సమితులలో ఏవి శూన్యసమితులో , ఏవి కావొ తెల్పండి .{x : x ఒక సహజ సంఖ్య x < 5 మరియు x >7}


    01:53
    View Solution
  77. క్రింది సమితులలో ఏవి శూన్యసమితులో , ఏవి కావొ తెల్పండి .{x : x ఏవేని రెండు సమాంతర రేఖల ఉమ్మడి బిందువు }


    01:51
    View Solution
  78. క్రింది సమితులలో ఏవి శూన్యసమితులో , ఏవి కావొ తెల్పండి .సరి ప్రధాన సంఖ్యల సమితి


    01:48
    View Solution
  79. క్రింది సమితులలో ఏవి పరిమిత సమితులో, ఏవి అపరిమిత సమితులో తెలపండి. ఒక సంవత్సరంలో నెలల సమితి


    01:28
    View Solution
  80. క్రింది సమితులలో ఏవి పరిమిత సమితులో, ఏవి అపరిమిత సమితులో తెలపండి. {1,2,3,....99,100}


    01:18
    View Solution
  81. క్రింది సమితులలో ఏవి పరిమిత సమితులో, ఏవి అపరిమిత సమితులో తెలపండి. 99 కంటే తక్కువగా గల ప్రధాన సంఖ్యల సమితి


    02:14
    View Solution
  82. క్రింది సమితులలో ప్రతి సమితిని, పరిమిత సమితులో, ఏవి అపరిమిత సమితులో తెలపండి. ఆంగ్ల భాషలోని అక్షరాల సమితి


    01:38
    View Solution
  83. క్రింది సమితులలో ప్రతి సమితిని, పరిమిత సమితులో, ఏవి అపరిమిత సమితులో తెలపండి. X- అక్షనికి సమాంతరంగా ఉండే రేఖల సమితి


    02:13
    View Solution
  84. క్రింది సమితులలో ప్రతి సమితిని, పరిమిత సమితులో, ఏవి అపరిమిత సమితులో తెలపండి. 5 యొక్క గుణిజల సమితి


    02:32
    View Solution
  85. క్రింది సమితులలో ప్రతి సమితిని, పరిమిత సమితులో, ఏవి అపరిమిత సమితులో తెలపండి. (0,0) మూలబిందువు గుండా వెళ్ళే వృత్తాల సమితి


    02:29
    View Solution
  86. A={1,2,3,4,5}, B={2,4,6,8}, అయిన `n(A uu B)` కనుగొనండి.


    02:06
    View Solution
  87. n(A), n(B), `n(A nn B)` మరియు `n(A uu B)` ల మధ్య సంబందం ఏమిటి?


    01:46
    View Solution
  88. సమితులు A మరియు B లు వియుక్త సమితులైతే `n(A uu B)` ని ఎలా కనుగొంటారు?


    02:01
    View Solution
  89. 42' ను భాగించగల అనీ సహజ సంఖ్యల సమితిని రోస్టర్ మరియు సమితి నిర్మాణ రూపంలో రాయండి.


    05:15
    View Solution
  90. A={1,2,3,4} ను సమితి నిర్మాణం రూపంలో రాయండి.


    03:18
    View Solution
  91. A={x : x ఒక సరి సంఖ్య }, B={x : x ఒక బేసి సంఖ్య }, C={x : x ఒక ప్రధాన సంఖ్య }, D={x : x,5 యొక్క గుణకం } అయిన A U B


    02:11
    View Solution
  92. A={x : x ఒక సరి సంఖ్య }, B={x : x ఒక బేసి సంఖ్య }, C={x : x ఒక ప్రధాన సంఖ్య }, D={x : x,5 యొక్క గుణకం } అయిన `A nn B`


    03:16
    View Solution
  93. A={x : x ఒక సరి సంఖ్య }, B={x : x ఒక బేసి సంఖ్య }, C={x : x ఒక ప్రధాన సంఖ్య }, D={x : x,5 యొక్క గుణకం } అయిన C - D


    03:17
    View Solution
  94. A={x : x ఒక సరి సంఖ్య }, B={x : x ఒక బేసి సంఖ్య }, C={x : x ఒక ప్రధాన సంఖ్య }, D={x : x,5 యొక్క గుణకం } అయిన A - C


    03:29
    View Solution
  95. B ={ p,q} సమితికి గల ఉప సమితులు అన్నింటినీ రాయండి.


    01:31
    View Solution
  96. {x : x =2n+1 మరియు `n in N`}ను రోస్టర్ రూపంలో రాయండి.


    02:59
    View Solution
  97. A={1,2,3,4}, B={1,2,3,5,6} అయిన `A nn B` లను కనుగొని వాటి నుంచి నివేమీ గమనించితివో వ్యాఖ్యానించుము.


    02:08
    View Solution
  98. A={1,2,3,4}, B={1,2,3,5,6} అయిన `B nn A` లను కనుగొని వాటి నుంచి నివేమీ గమనించితివో వ్యాఖ్యానించుము.


    02:03
    View Solution
  99. A={1,2,3,4}, B={1,2,3,5,6} అయిన A - B లను కనుగొని వాటి నుంచి నివేమీ గమనించితివో వ్యాఖ్యానించుము.


    01:21
    View Solution
  100. A={1,2,3,4}, B={1,2,3,5,6} అయిన B - A లను కనుగొని వాటి నుంచి నివేమీ గమనించితివో వ్యాఖ్యానించుము.


    01:47
    View Solution

Exercise questions and complete solutions for chapter సమితులు of VGS MATHS (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 MATHS సమితులు