Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter వాస్తవ సంఖ్యలు of Class 10 book with complete answers and questions

Class 10MATHS
Chapterవాస్తవ సంఖ్యలు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions100
Academic Year2023-24
  1. యూక్లిడ్ భాగహార శేష వీధి ఆధారంగా క్రింది జతల గ. సా. భాను కనుగొనండి. 900 మరియు 270


    02:22
    View Solution
  2. యూక్లిడ్ భాగహార శేష వీధి ఆధారంగా క్రింది జతల గ. సా. భాను కనుగొనండి. 196 మరియు 38220


    02:36
    View Solution
  3. యూక్లిడ్ భాగహార శేష వీధి ఆధారంగా క్రింది జతల గ. సా. భాను కనుగొనండి. 1651 మరియు 2032


    03:14
    View Solution
  4. కింది వానిలో ప్రతిసంఖ్యను ప్రధాన కరణాంకాల లబ్దంగా రాయండి. 140


    01:41
    View Solution
  5. కింది వానిలో ప్రతిసంఖ్యను ప్రధాన కరణాంకాల లబ్దంగా రాయండి. 156


    01:54
    View Solution
  6. కింది వానిలో ప్రతిసంఖ్యను ప్రధాన కరణాంకాల లబ్దంగా రాయండి. 3825


    02:47
    View Solution
  7. కింది వానిలో ప్రతిసంఖ్యను ప్రధాన కరణాంకాల లబ్దంగా రాయండి. 5005


    01:58
    View Solution
  8. కింది వానిలో ప్రతిసంఖ్యను ప్రధాన కరణాంకాల లబ్దంగా రాయండి.7429


    03:00
    View Solution
  9. కింది పూర్ణసంఖ్యల యొక్క క. సా. గు మరియు గ. సా. కా. లను ప్రధాన కరణాంకాల లబ్ద పద్దతిలో కనుగొనండి. 12,15 మరియు 21


    02:58
    View Solution
  10. కింది పూర్ణసంఖ్యల యొక్క క. సా. గు మరియు గ. సా. కా. లను ప్రధాన కరణాంకాల లబ్ద పద్దతిలో కనుగొనండి. 17,23 మరియు 29


    01:42
    View Solution
  11. కింది పూర్ణసంఖ్యల యొక్క క. సా. గు మరియు గ. సా. కా. లను ప్రధాన కరణాంకాల లబ్ద పద్దతిలో కనుగొనండి. 8,9 మరియు 25


    02:27
    View Solution
  12. కింది పూర్ణసంఖ్యల యొక్క క. సా. గు మరియు గ. సా. కా. లను ప్రధాన కరణాంకాల లబ్ద పద్దతిలో కనుగొనండి. 72 మరియు 108


    03:02
    View Solution
  13. కింది పూర్ణసంఖ్యల యొక్క క. సా. గు మరియు గ. సా. కా. లను ప్రధాన కరణాంకాల లబ్ద పద్దతిలో కనుగొనండి.306 మరియు 657


    02:21
    View Solution
  14. n ఒక సహజ సంఖ్య అయిన `6^(n)` సంఖ్య 'సున్నా'తో అంతమగునో, కాదో సరిచూడండి


    02:56
    View Solution
  15. `7**11**13+13` మరియు `7**6**5**4**3**2**1+5` ఏ విధంగా సంయుక్త సంఖ్యలగునో వివరించండి.


    03:15
    View Solution
  16. `(17**11**2) + (17**11**5) ` అనేది ఒక సంయుక్త సంఖ్య అని ఏవిధంగా నిరూపిస్తావు? వివరించండి.


    02:19
    View Solution
  17. `6^(100)` యొక్క ఫలిత సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకె ఏది?


    03:00
    View Solution
  18. కింది అంతమొందె దశాంశలను ఆకరణీయ సంఖ్యలుగా (`p/q, q !=0` మరియు p,q లు సాపేక్ష ప్రధానంకలు) రాయండి. `15*265`


    02:35
    View Solution
  19. కింది అంతమొందె దశాంశలను ఆకరణీయ సంఖ్యలుగా (`p/q, q !=0` మరియు p,q లు సాపేక్ష ప్రధానంకలు) రాయండి. `0*1255`


    02:02
    View Solution
  20. కింది అంతమొందె దశాంశలను ఆకరణీయ సంఖ్యలుగా (`p/q, q !=0` మరియు p,q లు సాపేక్ష ప్రధానంకలు) రాయండి. `0*4`


    01:33
    View Solution
  21. కింది అంతమొందె దశాంశలను ఆకరణీయ సంఖ్యలుగా (`p/q, q !=0` మరియు p,q లు సాపేక్ష ప్రధానంకలు) రాయండి. `23*34`


    02:01
    View Solution
  22. కింది అంతమొందె దశాంశలను ఆకరణీయ సంఖ్యలుగా (`p/q, q !=0` మరియు p,q లు సాపేక్ష ప్రధానంకలు) రాయండి. `1215*8`


    01:29
    View Solution
  23. కింది ఆకరణీయ సంఖ్యలు p/q రూపంలో ఉన్నాయి. ఇందులో q యొక్క రూపం `2^(n) 5^(m)` మరియు ఇందులో n,m లు రుణేతర పూర్ణ సంఖ్యలు అయిన వీటిని దశాంశ రూపాలలోనికి మార్చండి. `3/4`


    02:15
    View Solution
  24. కింది ఆకరణీయ సంఖ్యలు p/q రూపంలో ఉన్నాయి. ఇందులో q యొక్క రూపం `2^(n) 5^(m)` మరియు ఇందులో n,m లు రుణేతర పూర్ణ సంఖ్యలు అయిన వీటిని దశాంశ రూపాలలోనికి మార్చండి. `7/25`


    01:48
    View Solution
  25. కింది ఆకరణీయ సంఖ్యలు p/q రూపంలో ఉన్నాయి. ఇందులో q యొక్క రూపం `2^(n) 5^(m)` మరియు ఇందులో n,m లు రుణేతర పూర్ణ సంఖ్యలు అయిన వీటిని దశాంశ రూపాలలోనికి మార్చండి. `51/64`


    02:21
    View Solution
  26. కింది ఆకరణీయ సంఖ్యలు p/q రూపంలో ఉన్నాయి. ఇందులో q యొక్క రూపం `2^(n) 5^(m)` మరియు ఇందులో n,m లు రుణేతర పూర్ణ సంఖ్యలు అయిన వీటిని దశాంశ రూపాలలోనికి మార్చండి. `14/25`


    02:10
    View Solution
  27. కింది ఆకరణీయ సంఖ్యలు p/q రూపంలో ఉన్నాయి. ఇందులో q యొక్క రూపం `2^(n) 5^(m)` మరియు ఇందులో n,m లు రుణేతర పూర్ణ సంఖ్యలు అయిన వీటిని దశాంశ రూపాలలోనికి మార్చండి.`80/100`


    01:41
    View Solution
  28. కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశలుగా రాయండి. భాగఫలంలో అవర్తనం చెందే అంకెల సమూహాన్ని కనుగొనండి. `1/3`


    02:39
    View Solution
  29. కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశలుగా రాయండి. భాగఫలంలో అవర్తనం చెందే అంకెల సమూహాన్ని కనుగొనండి. `2/7`


    03:33
    View Solution
  30. కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశలుగా రాయండి. భాగఫలంలో అవర్తనం చెందే అంకెల సమూహాన్ని కనుగొనండి. `5/11`


    02:06
    View Solution
  31. కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశలుగా రాయండి. భాగఫలంలో అవర్తనం చెందే అంకెల సమూహాన్ని కనుగొనండి. `10/13`


    03:21
    View Solution
  32. కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి.ఇందులో ఏవి అంతమయ్యే దశాంశలో, ఏవి అంతం కానీ ఆవర్తన దశాంశలో తెలపండి. `3/8`


    02:38
    View Solution
  33. కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి.ఇందులో ఏవి అంతమయ్యే దశాంశలో, ఏవి అంతం కానీ ఆవర్తన దశాంశలో తెలపండి. `229/400`


    03:22
    View Solution
  34. కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి.ఇందులో ఏవి అంతమయ్యే దశాంశలో, ఏవి అంతం కానీ ఆవర్తన దశాంశలో తెలపండి. `4 1/5`


    01:37
    View Solution
  35. కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి.ఇందులో ఏవి అంతమయ్యే దశాంశలో, ఏవి అంతం కానీ ఆవర్తన దశాంశలో తెలపండి.`2/11`


    02:35
    View Solution
  36. కింది ఆకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి.ఇందులో ఏవి అంతమయ్యే దశాంశలో, ఏవి అంతం కానీ ఆవర్తన దశాంశలో తెలపండి. `8/125`


    03:02
    View Solution
  37. భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశలుగా రాయగలమో, వేటిని అంతం కానీ ఆవర్తన దశాంశలుగా రాయగలమో తెలపండి. `13/3125`


    04:43
    View Solution
  38. భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశలుగా రాయగలమో, వేటిని అంతం కానీ ఆవర్తన దశాంశలుగా రాయగలమో తెలపండి. `11/12`


    02:36
    View Solution
  39. భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశలుగా రాయగలమో, వేటిని అంతం కానీ ఆవర్తన దశాంశలుగా రాయగలమో తెలపండి. `64/455`


    02:29
    View Solution
  40. భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశలుగా రాయగలమో, వేటిని అంతం కానీ ఆవర్తన దశాంశలుగా రాయగలమో తెలపండి. `29/343`


    02:08
    View Solution
  41. భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశలుగా రాయగలమో, వేటిని అంతం కానీ ఆవర్తన దశాంశలుగా రాయగలమో తెలపండి. `23 / [2^(3) 5^(2)]`


    02:03
    View Solution
  42. భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశలుగా రాయగలమో, వేటిని అంతం కానీ ఆవర్తన దశాంశలుగా రాయగలమో తెలపండి. `129 / [2^(2) 5^(7) 7^(5)]`


    02:32
    View Solution
  43. భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశలుగా రాయగలమో, వేటిని అంతం కానీ ఆవర్తన దశాంశలుగా రాయగలమో తెలపండి. `9/15`


    01:57
    View Solution
  44. భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది ఆకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశలుగా రాయగలమో, వేటిని అంతం కానీ ఆవర్తన దశాంశలుగా రాయగలమో తెలపండి. `36/100`


    03:42
    View Solution
  45. కింది ఆకరణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని తెలపండి. `13/25`


    02:00
    View Solution
  46. కింది ఆకరణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని తెలపండి. `15/16`


    02:40
    View Solution
  47. కింది ఆకరణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని తెలపండి. `23 / [2^(3) * 5^(2)]`


    02:36
    View Solution
  48. కింది ఆకరణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని తెలపండి. `7218 / [3^(2) * 5^(2)]`


    03:33
    View Solution
  49. కింది ఆకరణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని తెలపండి. `143/110`


    02:06
    View Solution
  50. కింద కొన్ని వాస్తవసంఖ్యల దశాంశరుపాలు ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఇవ్వబడిన సంఖ్య అకరణీయమో, కాదో తెలపండి. ఆ సంఖ్య అకరణీయమై ఉంది p/q రూపంలో రాయగలిగితే q యొక్క ప్రధాన కరణాంకాలను గూర్చి నీవు ఏమి చెప్పగలవు? `43.123456789`


    03:07
    View Solution
  51. కింద కొన్ని వాస్తవసంఖ్యల దశాంశరుపాలు ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఇవ్వబడిన సంఖ్య అకరణీయమో, కాదో తెలపండి. ఆ సంఖ్య అకరణీయమై ఉంది p/q రూపంలో రాయగలిగితే q యొక్క ప్రధాన కరణాంకాలను గూర్చి నీవు ఏమి చెప్పగలవు? `0.12020012000120000..`


    02:21
    View Solution
  52. క్రింది వానిని కరణీయ సంఖ్యలుగా నిరూపించండి.`1/ sqrt 2`


    03:36
    View Solution
  53. క్రింది వానిని కరణీయ సంఖ్యలుగా నిరూపించండి. `sqrt 3 + sqrt 5`


    06:46
    View Solution
  54. క్రింది వానిని కరణీయ సంఖ్యలుగా నిరూపించండి. `6+ sqrt 2`


    03:55
    View Solution
  55. క్రింది వానిని కరణీయ సంఖ్యలుగా నిరూపించండి. `sqrt 5`


    03:57
    View Solution
  56. క్రింది వానిని కరణీయ సంఖ్యలుగా నిరూపించండి. `3+2 sqrt 5`


    05:06
    View Solution
  57. p,q లు ప్రధానంకలు అయితే `sqrt p + sqrt q` ఒక కరణీయ సంఖ్య అని నిరూపించండి.


    03:02
    View Solution
  58. కింది వాటి విలువలను కనుగొనండి. `log_25 5`


    01:50
    View Solution
  59. కింది వాటి విలువలను కనుగొనండి. `log_81 3`


    02:09
    View Solution
  60. కింది వాటి విలువలను కనుగొనండి. `log_2 (1/16)`


    01:56
    View Solution
  61. కింది వాటి విలువలను కనుగొనండి. `log_7 1`


    01:41
    View Solution
  62. కింది వాటి విలువలను కనుగొనండి. `log_x sqrt x`


    01:23
    View Solution
  63. కింది వాటి విలువలను కనుగొనండి. `log_2 512`


    03:43
    View Solution
  64. కింది వాటి విలువలను కనుగొనండి. `log_10 0.01`


    01:35
    View Solution
  65. కింది వాటి విలువలను కనుగొనండి. `log_(2/3) (8/27)`


    01:30
    View Solution
  66. కింది వాటి విలువలను కనుగొనండి. `2^(2+ log_2 3).`


    01:23
    View Solution
  67. కింది వానిని log N రూపంలో రాసి వీలగు సందర్భంలో వాటి విలువలను కనుగొనండి. Log 2 + log 5


    01:13
    View Solution
  68. కింది వానిని log N రూపంలో రాసి వీలగు సందర్భంలో వాటి విలువలను కనుగొనండి. `log_2 16 - log_2 2`


    01:59
    View Solution
  69. కింది వానిని log N రూపంలో రాసి వీలగు సందర్భంలో వాటి విలువలను కనుగొనండి. `3 log_64 4`


    01:23
    View Solution
  70. కింది వానిని log N రూపంలో రాసి వీలగు సందర్భంలో వాటి విలువలను కనుగొనండి. 2 log 3 - 3 log 2


    02:04
    View Solution
  71. కింది వానిని log N రూపంలో రాసి వీలగు సందర్భంలో వాటి విలువలను కనుగొనండి. Log 10 + 2 log 3- log 2


    02:53
    View Solution
  72. `x = log_2 3`మరియు `y = log_2 5` అని ఇవ్వబడిన, కింది వాటి విలువలను x మరియు y లలో తెలపండి. `log_2 15`


    01:38
    View Solution
  73. `x = log_2 3`మరియు `y = log_2 5` అని ఇవ్వబడిన, కింది వాటి విలువలను x మరియు y లలో తెలపండి. `log_2 7.5`


    02:40
    View Solution
  74. `x = log_2 3`మరియు `y = log_2 5` అని ఇవ్వబడిన, కింది వాటి విలువలను x మరియు y లలో తెలపండి. `log_2 60`


    02:46
    View Solution
  75. `x = log_2 3`మరియు `y = log_2 5` అని ఇవ్వబడిన, కింది వాటి విలువలను x మరియు y లలో తెలపండి. `log_2 6750`


    03:43
    View Solution
  76. కింది వాటిని విస్తరించండి. Log 1000


    01:11
    View Solution
  77. కింది వాటిని విస్తరించండి. `log (128/625)`


    01:29
    View Solution
  78. కింది వాటిని విస్తరించండి. `log x^(2) y^(3) x^(4)`


    01:05
    View Solution
  79. కింది వాటిని విస్తరించండి. `log p^(2) q^(3) / r`


    01:34
    View Solution
  80. కింది వాటిని విస్తరించండి. `log sqrt (x^(3) / y^(2))`


    01:39
    View Solution
  81. `x^(2) + y^(2) = 25xy ` అయిన `2 log (x+y) = 3 log 3+ log x + log y `అని నిరూపించండి.


    04:37
    View Solution
  82. log ( x+y /3)=1/2 (log x + log y) అయిన x/y + y/x విలువలను కనుగొనండి.


    06:07
    View Solution
  83. `(2.3)^(x) = (0.23)^(y) = 1000` అయిన 1/x - 1/y విలువలను కనుగొనండి.


    04:34
    View Solution
  84. `2^(x+1) = 3^(1-x)`అయిన x విలువలను కనుగొనండి.


    05:34
    View Solution
  85. log 2 కరణీయ సంఖ్యానా లేదా ఆకరణీయ సంఖ్యానా ? మీ సమాధానాన్ని సమర్థించండి .


    02:37
    View Solution
  86. log 100 కరణీయ సంఖ్యానా లేదా అకరణీయ సంఖ్యనా? మీ సమాధానాన్ని సమర్థించండి.


    03:23
    View Solution
  87. n ఒక సహజ సంఖ్యగా కలిగిన సంఖ్య `6^(n)` యొక్క ఒకట్ల స్థానంలో 5 ఉంటుందా? కారణాలు తెలపండి.


    03:25
    View Solution
  88. `7**5**3**2+3` అనేది సంయుక్త అగునా? ని జవాబును సమర్థించండి .


    04:04
    View Solution
  89. `2 sqrt 3 + sqrt 5` ఒక కరణీయ సంఖ్య అని నిరూపించండి. ఇదేవిధంగా `(2 sqrt 3 + sqrt 5)(2 sqrt 3 - sqrt 5)` ఆకరణీయమగునో, కరణీయమగునో సరిచూడండి.


    06:00
    View Solution
  90. `x^(2) + y^(2) = 6xy ` అయిన `2 log (x+y) = log x + log y +3 log 2 `అని చూపండి. .


    05:02
    View Solution
  91. `log_10 2 = 0.3010` అయిన `4^(2013)` సంఖ్యలో ఎన్ని అంకెలు ఉంటాయో తెలపండి.


    05:11
    View Solution
  92. `[a+b] / 2` సూత్రం ఉపయోగించకుండా `3/4` మరియు 1 ల మధ్య 4 ఆకరణీయ సంఖ్యలు వ్రాయండి.


    02:55
    View Solution
  93. ఏవైనా రెండంకెలు గల 3 సంఖ్యలను వ్రాయండి. ప్రధాన కరణాంకాల లబ్ద పద్దతిన వాటి కసాగు, గసాకా లను కనుక్కోండి.


    04:02
    View Solution
  94. క్రింది వానిలో ప్రతి దానికి ఒక ఉదాహరణ వ్రాయండి. రెండు కరణీయ సంఖ్యల లబ్దం ఒక అకరణీయ సంఖ్య.


    02:25
    View Solution
  95. క్రింది వానిలో ప్రతి దానికి ఒక ఉదాహరణ వ్రాయండి. రెండు కరణీయ సంఖ్యల లబ్దం ఒక కరణీయ సంఖ్య.


    01:59
    View Solution
  96. `Log_5 125` విలువ కనుగొనుము.


    01:46
    View Solution
  97. `x^(2)+y^(2)=7 xy` అయిన 2 log(x+y)= log x +log y+2 log 3 అని చూపుము.


    03:47
    View Solution
  98. యూక్లిడ్ భాగహార న్యాయన్నానుసరించి ఏదేని ధన పూర్ణ సంఖ్య యొక్క ఘనం 7m లేదా 7m+1 లేదా 7m+6 రూపంలో ఉంటుందని చూపుము.


    05:36
    View Solution
  99. `sqrt 2 -3 sqrt 5` ను కరణీయ సంఖ్య అని చూపండి.


    04:30
    View Solution
  100. 3 మరియు 4 ల మధ్య గల ఏవైనా రెండు కరణీయ సంఖ్యలను రాయండి.


    02:08
    View Solution

Exercise questions and complete solutions for chapter వాస్తవ సంఖ్యలు of VGS MATHS (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 MATHS వాస్తవ సంఖ్యలు